• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dhoti Ceremony Gift Ideas: ధోతి వేడుక కోసం ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా?  టాప్ 10 గిఫ్ట్స్‌ ఇవే!

    ధోతి వేడుక అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను ముఖ్యంగా మగ పిల్లలు శాస్త్రియ వయస్సులోకి ప్రవేశించినప్పుడు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతిలో ఇది చాలా ప్రాచుర్యం పొందినది. ఈ వేడుక ద్వారా బాలురును సంప్రదాయికంగా(Dhoti Ceremony) వారి భవిష్యత్ జీవితానికి సిద్ధం చేస్తారు. బాలుడు తొలిసారిగా ధోతి ధరించడం ఈ వేడుకలో ప్రధాన అంశం. ఇది వయస్సుతో పాటు బాధ్యతలకు సంకేతం. ఇలాంటి ధోతి వేడుకకు బహుమతులు ఇవ్వడం ఆనందాన్ని పంచే సంప్రదాయం. ఈ ప్రత్యేక వేడుకలో బహుమతులు ఆత్మీయతను … Read more

    Half saree Function Gift ideas: టాప్ 10 బహుమతులు.. వీటితో ఫిదా చేయండి

    హాఫ్ సారీ ఫంక్షన్ – ఆచారం  హాఫ్ సారీ ఫంక్షన్ అనేది భారతదేశంలో ముఖ్యమైన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఇది సాధారణంగా ఆడపిల్లలు పెద్దమనిషిగా(Maturity) మారినప్పుడు జరుపుకునే కార్యక్రమం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ ఫంక్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది ఒక అమ్మాయి జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యిందని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో అమ్మాయిలు  చీరను ధరిస్తారు. ఈ చీర ఆమె మహిళగా మారిదనే సంకేతాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి ఫంక్షన్లు కుటుంబం, స్నేహితులు, బంధువులతో కలసి ఆనందంగా … Read more

    Valentine Week 2024: మీ లవర్‌ని రోజుకో విధంగా ఇలా సర్‌ప్రైజ్ చేయండి!

    ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. యువతరానికి ముందుగా గుర్తుకు వచ్చే తేదీ ‘ఫిబ్రవరి 14’ (February 14). ఈ డేట్ యువతకు ఎంతో స్పెషల్‌. కొందరు తనకు నచ్చిన వ్యక్తికి ఆ రోజున ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొందరు మనసుకి దగ్గరైన ప్రేమికురాలికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలని థింక్ చేస్తుంటారు. అయితే వాలెంటైన్‌ డే వైబ్స్‌ వారం ముందు నుంచే మెుదలవుతాయి. రోజ్‌డే, కిస్‌ డే, ప్రపోజ్‌ డే అంటూ ఇలా ఫిబ్రవరి 14వరకూ వరకు యూత్‌ ప్రతీ రోజును సెలబ్రేట్‌ (Valentine Week … Read more

    Dating Scams 2023: డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లతో నష్టపోతున్న యూత్.. వీటి నుంచి బయట పడేదెలా?

    అమ్మాయిలతో పరిచయం ఏర్పరుచుకోవాలంటే ఏ బస్ స్టాపుల్లోనో, కాలేజీల్లోనో, ఫంక్షన్లలోనో వేచి చూసే రోజులు పోయాయి. ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా ఆన్‌లైన్‌ డేటింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. డేటింగ్ యాప్స్, వెబ్‌సైట్లను ఆశ్రయించి తమ కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన ఈ సంస్కృతి భారత్‌లోనూ ఎక్కువైంది. డేటింగ్ యాప్స్ మోజులో పడి వాస్తవాన్ని మరిచిపోతున్నారు. ఫలితంగా, భారీగా మోసపోతున్నారు. ఇలా డేటింగ్ స్కామ్స్ బారిన పడి సగటున ఒక్కొక్కరు రూ.7,996 నష్టపోతున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థ నోర్టన్ ఓ … Read more

    Fathers Day: ఫాదర్స్ డేకి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా.. మీ స్టైల్‌లో ఈ గిఫ్ట్స్ బెటరేమో చూడండి!

    కష్టం వస్తే ఓదార్చేది అమ్మ.. కానీ, ఆ కష్టం రాకుండా చూసుకునే వాడే నాన్న. నాన్న మనసు సున్నితం. హృదయం కోమలం. తన పిల్లలపై ప్రేమను చూపించుకోలేడేమో.. కానీ, ఆ ప్రేమను నిరూపించుకోగలడు. తప్పు చేస్తే శిక్షిస్తూనే క్రమశిక్షణ నేర్పిస్తాడు. మందలిస్తూనే మాధుర్యం పంచుతాడు. దండిస్తూనే దారి చూపిస్తాడు. పిల్లల విజయం కోసం నాన్న ఓడిపోతాడు. సంతోషం కోసం త్యాగం చేస్తాడు. అందుకే నాన్నంటే మనందరికీ ఎంతో స్పెషల్. ఈ ఫాదర్స్ డే(June 18)కి గుర్తుగా చిరు కానుకలు ఇద్దాం. నాన్న చేసిన త్యాగాలకు … Read more

    Sex Championship: స్వీడన్‌లో సెక్స్ పోటీలు.. పాల్గొనేందుకు వీరు మాత్రమే అర్హులు..!

    సెక్స్‌ను క్రీడగా గుర్తించిన తొలిదేశంగా స్వీడన్‌ నిలిచింది. శృంగారంపై మరింత అవగాహన పెంచేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. అంతేగాక ఇతర క్రీడల మాదిరే సెక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను సైతం స్వీడన్ నిర్వహించనుంది. స్వీడన్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ సంస్థ ఈ పోటీలను నిర్వహించనుంది. జూన్ 8 నుంచే పోటీలు ప్రారంభం కానున్నాయి. 6 వారాల పాటు పోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.  జడ్జిలు, ప్రేక్షకుల సమక్షంలో ఈ పోటీలు జరుగుతాయి. ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూరీ ఉంటుంది. … Read more

    Mothers Day: మదర్స్ డే స్పెషల్.. అమ్మలకు ఈ గిఫ్ట్స్ ఇచ్చి చూడండి.. సర్‌ప్రైజ్ చేయండి!

    అమ్మ గొప్పతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బిడ్డ కోసం తల్లి తన జీవితాన్నే త్యజిస్తుంది. ఆదివారం (మే 14) మాతృదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మ ప్రేమకు గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని చాలా మంది భావిస్తుంటారు. కొన్ని ప్రత్యేక బహుమతుల కోసం తెగ వెతికేస్తుంటారు. చివరికీ ఏం ఇవ్వాలో అర్థంకాక కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. అటువంటి వారి కోసమే YouSay ఈ బహుమతుల చిట్టాను తీసుకొచ్చింది. మదర్స్‌ డే రోజున ఎలాంటి గిప్ట్స్‌ ఇస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.  1. … Read more

    DATING TIPS: అబ్బాయిలూ..! అమ్మాయిల గురించి ఈ 5 సైకలాజికల్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

    “ఆడదాని మనసును అర్థం చేసుకోవడం కన్నా అరేబియా సముద్రంలో దూకడం మేలు!” చాలా మంది ఇలాంటి మాటలే చెబుతుంటారు. నిజమే! ప్రతి అమ్మాయి తనకు తానే ప్రత్యేకం. కానీ, చాలా మంది అమ్మాయిల్లో కొన్ని ఆలోచనలు, ఆశలు, అభిప్రాయాలు సహజంగా ఉంటాయి. ఎంతో మంది సైకాలజిస్టులు కిందా మీదా పడి వేలు,లక్షల మందిని చూసి, పరిశోధించి, విశ్లేషించి తెలుసుకున్న కొన్ని సంగతులు.. అబ్బాయిలూ మీకోసమే..!! ఫన్నీగా ఉండు చాలామంది అమ్మాయిలు ఫన్నీగా ఉంటూ నవ్వించే అబ్బాయిలను ఇష్టపడతారు. అది కుళ్లు జోక్‌ అయినా కక్కేసేయండి. … Read more

    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!

    అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని … Read more

    Naresh Weds Pavithra: పెళ్లి చేసుకున్న నరేశ్, పవిత్ర… హనీమూన్‌ ఎక్కడ అంటే? 

    టాలీవుడ్ నటులు నరేశ్, పవిత్ర వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల తర్వాత స్వయంగా వెల్లడించారు నరేశ్. ఆశీస్సులు కోరుకుంటూ.. “మా నూతన ప్రయాణానికి ఆశీస్సులు కోరుతున్నా. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రా నరేశ్ ” అని వీడియో పెట్టారు. హనీమూన్‌ ఎక్కడంటే? వివాహం జరిగిన వెంటనే దుబాయ్ వెళ్లిందీ ఈ కొత్త జంట. అక్కడ … Read more