Upcoming Bikes In December 2023: డిసెంబర్‌లో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బైక్స్ ఇవే..!
భారత్‌లో ద్విచక్రవాహనాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశంలో ఏటా లక్షల్లో బైక్‌లు సేల్ అవుతుంటాయి. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ వాహన సంస్థలు ప్రతీ నెల కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలోనూ పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కాబోతున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు తయారీ సంస్థలు చెబుతున్నాయి. మరి డిసెంబర్‌లో రానున్న బైక్‌లు ఏవి?. వాటి ప్రత్యేకతలు ఏమిటీ? ఈ కథనంలో తెలుసుకుందాం. Yezdi Roadking ఈ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ డిసెంబర్‌లో … Read more