2024 KTM 790 Adventure: దుమ్మురేపే బైక్‌ను లాంచ్ చేసిన కేటీఎం.. ధర, ఫీచర్లు ఇవే!
ప్రముఖ బైక్ తయారీ కంపెనీ KTM సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ‘2024 KTM 790 Adventure’ పేరుతో అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. అతి త్వరలోనే ఈ బైక్ భారత్ సహా మిగిలిన దేశాల్లో అందుబాటులోకి రానుంది. KTM బైక్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్ ఉండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ నయా బైక్‌పై పడింది. ఈ బైక్ ఫీచర్లు, ధర వంటి విషయాలను బైక్ ప్రియులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న KTM … Read more