• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kids Activities For Sankranti: సంక్రాంతికి మీ పిల్లలతో ఈ పనులు చేయించండి.. దెబ్బకు థ్రిల్‌ అవుతారు!

    దేశంలోని హిందూ పండగలలో సంక్రాంతి అతి పెద్దది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు సంక్రాంతి పండుగను చాలా ఇష్టపడతారు. అయితే మన సంప్రదాయాలకు దూరమవుతున్న ఈ జనరేషన్‌ పిల్లలను తిరిగి మన సంస్కృతి వైపు మళ్లించేందుకు సంక్రాంతి చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. మన బాల్యం ఎంత అద్భుతంగా గడిచిందే వారికి తెలియజేప్పేందుకు ఇదే మంచి అవకాశం. సంక్రాంతి సందర్భంగా వారిచేత ఈ కింది పనులు చేయించండి. సంక్రాంతి కుండ సంక్రాంతి రోజున కొత్త కుండలో … Read more

    Top 5 Sankranti Activities: ఈ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండాలా? అయితే ఇలా చేయండి!

    సాంప్రదాయానికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. తెలుగు వారికి అతిపెద్ద ఫెస్టివల్‌గా దీన్ని చెప్పవచ్చు. ఉద్యోగ రిత్యా ఏడాది పొడవునా ఎక్కడెక్కడో నివసించే తెలుగువారంతా సంక్రాంతి వచ్చేసరికి తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. అమ్మమ్మ, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండను మరింత ఆనందగా, ఆహ్లాదంగా మార్చే ఐదు యాక్టివిటీస్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  గాలిపటాల ఎగరవేత సంక్రాంతి అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది గాలిపటాలు. కుటుంబ … Read more

    Diwali Gifts For Ladies: జీవిత భాగస్వామి కోసం దీపావళి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి ట్రై చేయండి!

    దేశంలో ప్రతీ పండగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దీపావళి అంటే ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక. అయితే ఈసారి వచ్చే దీపావళిని మీ జీవిత భాగస్వామికి గుర్తుండిపోయేలా చేయండి. అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చి వారిని సర్‌ప్రైజ్‌ చేయండి. అయితే ఏ గిఫ్ట్‌ కొనాలని ఆలోచిస్తున్నారా?. మీకోసం YouSay విభిన్నమైన గిఫ్ట్‌ ఐడియాలను తీసుకొచ్చింది. ఇందులో మీ అర్ధాంగికి ఏది అవసరమో దానిని బహుమతిగా ఇచ్చి ఆమె ఆనందాన్ని రెట్టింపు చేయండి. ఆ బహుమతులు ఏవో ఈ ప్రత్యేక కథనంలో … Read more

    Nowruz : ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా… దాని ప్రత్యేకత తెలుసా?

    ప్రత్యేకమైన సందర్భాల వేళ గూగుల్ తన డూడుల్‌ను మారుస్తుంది. పండుగలు, మహనీయులను గుర్తు చేసుకుంటూ పెడతారు. ప్రస్తుతం ఇవాళ్టి డూడుల్(doodle) గురించి చర్చ జరుగుతోంది. ఇరానీయన్‌ కొత్త సంవత్సరం నౌరోజ్‌ను సెలబ్రేట్‌ చేస్తూ డూడుల్‌ను మార్చారు. తులిప్స్‌, హైసింత్స్, డఫోడిల్స్‌, తేనేటీగల వంటి వాటితో దీన్ని రూపొందించింది.  పార్శీల పండుగ నౌరోజ్‌వేడుకను ప్రపంచవ్యాప్తంగా పార్శీయులు జరుపుకుంటారు. వసంత రుతువు ప్రారంభమే పార్శీయులకు కొత్త సంవత్సరం. అందుకే వసంత రుతువులో లభించే పువ్వులు, సువాసన కలిగిన చెట్లకు సంబంధించిన డూడుల్‌ను గూగుల్ తీర్చిదిద్దింది. దానిపై క్లిక్ … Read more

    UGADI: తెలుగు కొత్తసవంత్సరం ఉగాది… ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

    తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు. తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు కనుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉగాది పండుగను తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, బెంగాళ్ వంటి రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. కానీ, వీటికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి? అక్కడ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారనే విషయాలు తెలుసుకుందాం. ఉగాది ఉగాదిలో యుగం, ఆది అనే పదాలు ఉన్నాయి. యుగ ఆరంభం అవుతుందని దీని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి ( … Read more

    సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని?  వీటిని ఎలా పెంచుతారు?

    సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, భోగిమంటలే కాదు. కోడి పందేలు కూడా. ఈ ఆట ఆడనిదే సంక్రాంతి సంపూర్ణం కాదు. ఓ సరదాగా మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు వ్యాపారంలా మారిపోయింది.  50 రకాలు పందెం కోళ్లలో సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, పర్ల, సేతువా, పూల, పింగళి, కౌజు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నవల ఇలా చాలానే పేర్లున్నాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులు పందేలకు పెట్టింది పేరు.  … Read more

    బతుకమ్మ జానపద పాటల ప్రత్యేకత తెలుసా.. ఈ పండుగకు వీటిని నేర్చుకుందామా..!

    తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వచ్చేసింది. బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ప్రతి ఆడపడుచు ఉత్సాహంగా జరుపుకొనే సంబరం ఇది. ఈ సంబరాల్లో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. మన అమ్మలు, అమ్మమ్మలు చాలా చక్కగా వీటిని పాడుతూ.. బతుకమ్మ ఆట ఆడుతుంటారు. కానీ నేటితరం యువతులకు ఈ జానపద పాటలపై పెద్దగా పట్టు లేదు. పెద్దవారితో కలిసి కాలు కదుపుతారు కానీ, పాటను అందుకోలేరు. పదాలు కూడా సరిగా పలకలేరు. ఎంతోమందికి ఈ పాటలు నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నా.. వీలు కాకపోవచ్చు. ఈ … Read more

    బతుకమ్మ స్పెషల్: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బతుకమ్మ పాటలు ఇవే!

    బతుకమ్మ అంటేనే పూల పండుగ. ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బతుకమ్మే. ఏ గాత్రం నుంచి వచ్చినా బతుకమ్మ పాటే. ఏ కంట చూసినా బతుకమ్మ ఆటే. తెలంగాణ వచ్చినంక బతుకమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఈ పండుగపై రూపొందిన ప్రత్యేక పాటలు అశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్‌లో సినిమా పాటలను తలదన్ని రికార్డులు సృష్టించాయి. మిలయన్లలో వ్యూస్‌ని సొంతం చేసుకుని.. బతుకమ్మకు అంకితం చేశాయి. మరి, ఆ పాటలేంటో ఓసారి చూసేద్దామా..! ఆల్ టైం ఫేవరేట్.. బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట తప్పకుండా … Read more