దసరా పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ధరించే సంప్రదాయ, పండుగ చీరలకు ప్రత్యేకంగా స్థానం ఉంది. ఈ రోజుల్లో ధరించే చీరల పట్ల అతివలు చాలా శ్రద్ధ తీసుకుంటారు. ప్రత్యేక పూజలు, కుటుంబ సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ఈ టైంలో సరైన శారీ ఎంపిక కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని సెలక్షన్స్ అందిస్తున్నాం. చూసి మీకు నచ్చినదానిని ఎంపిక చేసుకోండి.
Bhagyashri Saree
మిల్క్ వైట్ చీరలో భాగ్యశ్రీ బోర్సే మాదిరి ఈ పండుగ వేళ మీరు మెరసిపోవచ్చు. ఈ చీరకు మినిమల్ జ్యూవెళ్లరీ బాగా సరిపోతుంది.
ఆరెంజ్ కలర్ చీర ఏ అకేషన్‌కు అయినా బాగా సూట్ అవుతుంది. భాగ్యశ్రీ లాగా మీరు ఓ సారి ఈ కలర్‌ఫుల్ చీరను ట్రై చేయండి.
పింక్ కలర్ చీరలు మగువలు అతి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. డింపుల్ హయతి సింగారించుకున్న ఈ బేబి పింక్ కలర్ చీర మీ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తుందనడంలో సందేహం లేదు. ఓసారి మీరు ఓ లుక్ వేయండి.
నేహా శెట్టి మాదిరి సాంప్రదాయబద్దంగా కనిపించాలంటే మీకు ఈ గొల్డెన్ శారీ బాగా అప్ట్ అవుతుంది. ఈ చీరకు గ్రీన్ కలర్ లాంగ్ జుకాస్ మీ అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
హాఫ్ శారీలో మెరసిపోండి ఇలా
జాన్వీ కపూర్‌లా రెడ్ హాఫ్ శారీ వాయిలెట్ కలర్ పట్టు లంగను ధరించి మీ వేడుకలో ప్రత్యేకంగా కనిపించండి. లెస్ జ్యూవెల్లరీ ఈ హాఫ్ శారీకి బాగా సూట్ అవుతుంది.
Half saree Photos
కృతి శెట్టిలా క్యూట్‌గా
పింక్ కలర్ చీరలో కృతి శెట్టిలా మీరు మెరవవచ్చు. ఈ చీరకు మ్యాచింగ్‌గా బంగారు గాజులు, మెడలో హెవీ నక్లెస్ పండుగ వేళ మీకు మంచి ట్రెడిషనల్ లుక్ అందిస్తుంది.
హాఫ్ శారీని ఎవరు ఇష్టపడరు చెప్పండి. రెడ్ అండ్ బ్లూ కాంబినేన్‌ను అతివలు బాగా ఆదరిస్తుంటారు. మరి మీరు కూడా ప్రియాంక జవాల్కర్ లాగా మెరిసిపోండి.
రెడ్ కలర్ చీరకు జారీ వర్క్ ఉంటే అలాంటి చీరను ఏ అమ్మాయి వద్దంటుంది చెప్పండి. ముఖ్యంగా పండుగలకు ఈ చాలా స్పెషల్ లుక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. మీరు కూడా మృణాల్ ఠాకూర్‌లా మెరసిపోండి
ఆషికా రంగనాథ్ మాదిరి మీరు కూడా ఈ చూడచక్కని చీరలో అందంగా కనిపించండి. లాంగ్ టైప్ నక్లెస్ ఈ చీరకు సరిగ్గా మ్యాచ్ అవుతుంది. ఓసారి ట్రై చేయండి.
కావ్యాథాపర్‌లా పండుగ వేళలో కాస్తంతా గ్లామర్‌ను జోడించాలనుకుంటే ఈ చీరను ట్రై చేయండి. ఈ చీర మిమ్మల్ని అసలు డిస్సాపాయింట్ చేయదు.
త్రిష మాదిరి సింపుల్‌లా ఎల్లో చీరలో కంఫర్ట్ లుక్‌లో కనించాలనుకుంటే ఈ చీర మీకోసమే. ట్రెండీ లుక్‌తో పాటు కాస్తంత హాట్ లుక్‌ను సొంతం చేసుకోవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం