• TFIDB EN
  • మృణాల్ ఠాకూర్
    జననం : ఆగస్టు 01 , 1992
    ప్రదేశం: ధులే, మహారాష్ట్ర
    మృణాల్ ఠాకూర్ 1992లో ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు మృణాల్ టెలివిజన్ సిరీస్‌ల ద్వారా ప్రసిద్ధి చెందింది. ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ (2012), కుంకుమ్ భాగ్య (2014–2016)తో తన నటన జీవితాన్ని ప్రారంభించింది.
    Read More

    మృణాల్ ఠాకూర్ వయసు ఎంత?

    31 సంవత్సరాలు(2024 నాటికి)

    మృణాల్ ఠాకూర్ ముద్దు పేరు ఏంటి?

    గోళి

    మృణాల్ ఠాకూర్ ఎత్తు ఎంత?

    5'5'' (165cm)

    మృణాల్ ఠాకూర్ అభిరుచులు ఏంటి?

    క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ

    మృణాల్ ఠాకూర్ ఏం చదువుకున్నారు?

    డిగ్రీ డ్రాప్‌ అవుట్

    మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. కుంకుం భాగ్య, అర్జున్, సౌభాగ్య లక్ష్మి వంటి సీరియల్స్‌లో నటించింది.

    మృణాల్ ఠాకూర్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    వసంత్ విహార్ హైస్కూల్, కేసీ కాలేజీ

    మృణాల్ ఠాకూర్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-26-36

    మృణాల్ ఠాకూర్ In Ethnic Dress

    Images

    Mrunal Thakur Hot Images

    Images

    Mrunal Thakur Diwali Outfit

    మృణాల్ ఠాకూర్ In Saree

    Images

    Mrunal Thakur Beautiful Images Red Saree

    Images

    Mrunal Thakur Images in Saree

    మృణాల్ ఠాకూర్ Hot Pics

    Images

    Mrunal Thakur Latest Images

    Images

    Mrunal Thakur Images

    మృణాల్ ఠాకూర్ In Modern Dress

    Images

    Mrunal Thakur In Sleeveless Modern Dress

    Images

    Mrunal Thakur Latest images

    మృణాల్ ఠాకూర్ In Bikini

    Images

    Mrunal Thakur Hot Photo Shoot

    Images

    Mrunal Thakur Hot Bikini Images

    మృణాల్ ఠాకూర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Mrunal Thakur

    Images

    Mrunal Thakur

    కథనాలు
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్? మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.  మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత? 1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు  మృణాల్ ఠాకూర్  ముద్దు పేరు? గోళి మృణాల్ ఠాకూర్  ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది? ధూలే, మహారాష్ట్ర మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు మృణాల్ ఠాకూర్ అభిరుచులు? క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం? ప్రాన్స్, చేపలు, జిలేబీ మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు? ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు) మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో? అమితాబ్ బచ్చన్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ? యెల్లో, వైట్, పింక్ మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? సీతారామం(2023) మృణాల్ ఠాకూర్ ఏం చదివింది? జర్నలిజంలో డిగ్రీ చేసిందిత మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mrunalthakur/?hl=en మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది. https://www.youtube.com/watch?v=36fZHQwlDCo
    ఏప్రిల్ 08 , 2024
    రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసిన సీతారామం భామ మృణాల్ ఠాకూర్]మృణాల్ తన భవిష్యత్ నట ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని YouSay ఆకాంక్షిస్తోంది.
    ఫిబ్రవరి 13 , 2023
    MRUNAL THAKUR: బికినీలో సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్ సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ మరోసారి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తన హాట్ పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లకు పనిచెప్పింది.  బ్లూకలర్ సింగిల్ పీస్ బికినీ ధరించి సమ్మర్‌లో ఉన్న వేడిని మరింత పెంచేసింది. ఎద అందాల హోయలతో కెపెక్కించింది. నాభి అందాల సోగసుతో గిలిగింతలు పెడుతోంది.  https://telugu.yousay.tv/mrinal-who-increased-the-remuneration-hugely.html సీతారామం సినిమాలో కనిపించిన మృణాల్ ఠాకూరేనా ఇలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హాట్ లుక్స్ ఆఫ్ ది ఇయర్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.  తాజాగా మరిన్ని బోల్డ్‌ ఫొటోలను మృణాల్ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. రోజు రోజుకు సోషల్‌మీడియాను హీట్‌ ఎక్కిస్తున్న మృణాల్‌ను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఈ భామ సొగసులకు ఎవరూ సాటి రారని కామెంట్లు చేస్తున్నారు. సీతారామం తర్వాత వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించింది మృణాల్. ప్రస్తుతం తెలుగులో నాని 30 సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్స్‌లో కనిపించి మెప్పించిన మృణాలు.. సోషల్‌ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. తన వయ్యారాలను ఒలకపోస్తూ నెటిజన్లను కవ్విస్తోంది. నానితో చేయబోయే Nani 30 సినిమా గురించి మృణాల్‌ మాట్లాడింది. తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్‌ ఇంతవరకూ వినలేదని పేర్కొంది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం 'విట్టి దండు'తో మృణాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరో మరాఠీ చిత్రం సురాజ్యలో కూడా నటించి మెప్పించింది.  హిందీలో జెర్సీ సినిమాలో నటించిన మృణాల్‌ తన నటనతో అందరిని అలరించింది. ఆ సినిమా ద్వారా హిందీలో మరిన్ని అవకాశాలు కొట్టేసింది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం 'విట్టి దండు'తో మృణాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరో మరాఠీ చిత్రం సురాజ్యలో కూడా నటించి మెప్పించింది.  https://telugu.yousay.tv/sreemukhi-sreemukhi-is-competing-with-the-heroines-in-that-regard.html ప్రస్తుతం పూజా మేరి జాన్‌, పిప్పా, ఆంక్‌ మిచోలి వంటి బాలీవుడ్ చిత్రాల్లో  మృణాల్ నటిస్తోంది.
    ఏప్రిల్ 11 , 2023
    సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను మీరెప్పుడు ఇలా చూసి ఉండరు!]ప్రస్తుతం ఎంతోమంది బాలీవుడ్ నటులు, డైరెక్టర్లు మృణాల్‌తో సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు.
    ఫిబ్రవరి 13 , 2023

    మృణాల్ ఠాకూర్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు)

    మృణాల్ ఠాకూర్ Family Pictures

    Images

    Mrunal Thakur Family Images

    Images

    Mrunal Thakur Parents

    మృణాల్ ఠాకూర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సీతారామంచిత్రంలో ఆమె చేసిన సీతా పాత్ర గుర్తింపునిచ్చింది.

    మృణాల్ ఠాకూర్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో మృణాల్ ఠాకూర్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మృణాల్ ఠాకూర్ తొలి చిత్రం ఏది?

    మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    సీతారామంలోని సీత పాత్ర

    మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ ఎంత?

    మృణాల్ ఠాకూర్ ఒక్కో చిత్రానికి రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది

    మృణాల్ ఠాకూర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    ప్రాన్స్, చేపలు

    మృణాల్ ఠాకూర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అమితాబ్ బచ్చన్

    మృణాల్ ఠాకూర్ కు ఇష్టమైన నటి ఎవరు?

    కరీనా కపూర్

    మృణాల్ ఠాకూర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీష్

    మృణాల్ ఠాకూర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్, ఎల్లో, పింక్

    మృణాల్ ఠాకూర్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.20 కోట్లు

    మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    12.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    మృణాల్ ఠాకూర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    మృణాల్ ఠాకూర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • "2024-పింక్‌విల్లా స్క్రీన్ మరియు స్టైల్ ఐకాన్స్ అవార్డు- ఈ ఏడాది అత్యంత స్టైలిష్ ట్రెండ్ సెట్టర్ 2023-సైమా అవార్డ్స్- విమర్శకులు మెచ్చిన ఉత్తమనటిగా సీతారామం చిత్రానికిగాను అవార్డు అందుకుంది 2018- లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్- బెస్ట్ న్యూకమ్మర్ అవార్డును లవ్‌ సోనియా చిత్రానికి అందుకుంది"

    మృణాల్ ఠాకూర్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    సౌందర్య ఉత్పత్తి సాధనాల ప్రకటనల్లో నటిస్తోంది.
    మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మృణాల్ ఠాకూర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree