సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ మరోసారి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తన హాట్ పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లకు పనిచెప్పింది.
బ్లూకలర్ సింగిల్ పీస్ బికినీ ధరించి సమ్మర్‌లో ఉన్న వేడిని మరింత పెంచేసింది. ఎద అందాల హోయలతో కెపెక్కించింది. నాభి అందాల సోగసుతో గిలిగింతలు పెడుతోంది.
సీతారామం సినిమాలో కనిపించిన మృణాల్ ఠాకూరేనా ఇలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హాట్ లుక్స్ ఆఫ్ ది ఇయర్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
తాజాగా మరిన్ని బోల్డ్ ఫొటోలను మృణాల్ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రోజు రోజుకు సోషల్‌మీడియాను హీట్ ఎక్కిస్తున్న మృణాల్‌ను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఈ భామ సొగసులకు ఎవరూ సాటి రారని కామెంట్లు చేస్తున్నారు.
సీతారామం తర్వాత వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించింది మృణాల్. ప్రస్తుతం తెలుగులో నాని 30 సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.
సినిమాల్లో ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించి మెప్పించిన మృణాలు.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. తన వయ్యారాలను ఒలకపోస్తూ నెటిజన్లను కవ్విస్తోంది.
నానితో చేయబోయే Nani 30 సినిమా గురించి మృణాల్ మాట్లాడింది. తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్ ఇంతవరకూ వినలేదని పేర్కొంది.
2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’తో మృణాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరో మరాఠీ చిత్రం సురాజ్యలో కూడా నటించి మెప్పించింది.
హిందీలో జెర్సీ సినిమాలో నటించిన మృణాల్ తన నటనతో అందరిని అలరించింది. ఆ సినిమా ద్వారా హిందీలో మరిన్ని అవకాశాలు కొట్టేసింది.
2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’తో మృణాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరో మరాఠీ చిత్రం సురాజ్యలో కూడా నటించి మెప్పించింది.
ప్రస్తుతం పూజా మేరి జాన్, పిప్పా, ఆంక్ మిచోలి వంటి బాలీవుడ్ చిత్రాల్లో మృణాల్ నటిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్