• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దీపావళి బరిలో నిలిచే సినిమాలు ఇవే!

  అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాల కోసం YouSay Web లింక్‌పై క్లిక్ చేసి ఓ లుక్ వేయండి.

  రూ.99కే సినిమా టికెట్

  సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ లభించనుంది. రేపు ఇంటర్నేషనల్ సినిమా డే సందర్బంగా రూ.99కే సినిమా టికెట్ పెందవచ్చు. అయితే ఈ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళకు వర్తించదు. తెలంగాణలో మాత్రం మల్టీప్లెక్స్‌లో రూ.112కు టికెట్ లభించనుంది. దీంతో పలు మల్టీప్లెక్స్‌ల్లో రోజు ఉండే ధరతో పోలిస్తే కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని సినిమాలకు రూ.99కే టికెట్లును అందిస్తున్నట్లు ఆయా చిత్ర బృందాలు ప్రకటించుకున్నాయి.

  నా సినిమాలపై విషప్రచారం: కంగనా

  తన సినిమాలపై విష ప్రచారం జరుగుతోందని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆరోపించారు. ‘‘నా సినిమా కలెక్షన్ల గురించి అసత్య ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఓ మాఫియా ముఠా ఉంది. నా సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు. రూ.150 కోట్లు వసూలు చేసిన నా చిత్రాన్ని ఫ్లాప్ అంటూ రాస్తున్నారు. నన్ను చెడుగా చూపించడానికి వారు తమ డబ్బులను ఖర్చు చేసుకుంటున్నారు. దేవుడా ఆ ముఠా సభ్యుల ఆత్మకు శాంతి కలిగించు.’’ అంటూ మండిపడింది.

  అందుకే సినిమాలకు దూరమయ్యా: హీరోయిన్

  బాలకృష్ణ హీరోగా నటించిన ‘విజయేంద్రవర్మ’ సినిమా సక్సెస్ అయిఉంటే ఇండస్ట్రీలో ఉండేదన్ని అని హీరోయిన్ అంకిత తెలిపారు.‘‘ ‘విజయేంద్రవర్మ’ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నా. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. ఆ సినిమా కనుక సక్సెస్ అయి ఉంటే సినిమాల్లో కొనసాగేదాన్ని. నవదీప్‌తో నాకెలాంటి గొడవలు లేవు. ఎన్టీఆర్‌తో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా అంకిత చివరగా 2009లో ‘ఖతర్నాక్’ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది. Courtesy Twitter: kirankumar Courtesy Twitter: Ananth Rupanagudi

  Takkar Movie Review: బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన సిద్ధార్థ్.. మరి ఆ కోరిక నెరవేరిందా?

  నటీనటులు: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు, తదితరులు. దర్శకత్వం: కళ్యాణ్ జి. క్రిష్ సంగీతం: నివాస్ కె. ప్రసన్న సినిమాటోగ్రఫీ: వి.మురుగేశన్ లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఈ సారి డిఫరెంట్ జానర్‌ని ఎంచుకుని ‘టక్కర్’ రూపంలో పూర్తి యాక్షన్ సినిమాని తీసుకొచ్చాడు. ఇందుకోసం చాలా కష్టపడ్డ సిద్ధార్థ్ యాక్షన్ సన్నివేశాలకు అనుగుణంగా తన ఫిజిక్‌ని మార్చుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గత కొంతకాలంగా సరైన హిట్ … Read more

  Telugu Adult Movies: ఫ్యామిలీతో కలిసి చూడలేని రొమాంటిక్ చిత్రాలు.. ఈ మూవీల్లో ఆ ఘాటు ఎక్కువే!

  తెలుగు సినిమాల్లో రొమాంటిక్ చిత్రాలది ప్రత్యేక స్థానం. యూత్ ఫోకస్ మొత్తం ఇలాంటి సినిమాలపైనే ఉంటుంది. దీంతో వీరిని ఆకర్షించడానికి మేకర్లు పనిగా రొమాంటిక్ సన్నివేశాలను పెడుతుంటారు. కొన్నిసార్లు ఈ జానరే కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తుంటారు. ఇలా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే, గీత దాటే వరకు రొమాన్స్‌ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ, ఒక్కోసారి కొన్ని సినిమాలు డోస్ పెంచుతున్నాయి. ఇలాంటి చిత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి అస్సలు చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు చూసేందుకు ఇష్టపడతాం. అలాంటి సినిమాలేంటో … Read more

  సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

  సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో.. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు … Read more

  జబర్దస్త్ చలాకీ చంటికి గుండె పోటు!

  జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. చంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా కొన్నేళ్లు జబర్దస్త్ షోలో అలరించిన చంటి ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్‌ 6లో కనిపించారు ఆ షో తర్వాత చంటి పెద్దగా షోలు చేయడం….లేదు. చంటికి ఈ నెల 21న తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు అతడిని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన అనంతరం గుండెపోటు వచ్చినట్లు … Read more

  షారుక్‌ సినిమాలో బికినీలో నయనతార !

  షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార రోల్ గురించి బజ్ వినిపిస్తోంది. ఆమె ముందు సినిమాలతో పోలీస్తే చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని టాక్. నయన్ బికినీలో దర్శనమిస్తుందని వినిపిస్తోంది. ఫస్టాఫ్‌లోనే గ్లామర్‌ సీన్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి సినిమాకు 6 నుంచి 7 కోట్లు తీసుకునే ఆమె… ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. కెరీర్ ప్రారంభంలో నయన్ స్కిన్‌ షో చేసేందుకు వెనుకాడ లేదు. వల్లభ చిత్రంలో శింభుతో లిప్‌ లాక్‌లు కూడా చేసింది. ఆ … Read more

  ఆస్కార్ బరిలో ‘కళాతపస్వి’ చిత్రం

  దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) వృద్ధ్యాప్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అగ్ర కథానాయకులకు ఆయన దర్శకత్వం వహించి ఎన్నో ఆణిముత్యాలను ఇండస్ట్రీకి అందించారు. వాటిలో ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’, ‘శంకరాభరణం’, ‘ఆపద్భాంధవుడు’, ‘శృతిలయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వరాభిషేకం’, ‘నేరము-శిక్ష’, వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. [‘స్వాతిముత్యం’](url) సినిమా 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. Telugu audience can never forget Kamal Hassan's role as an autistic individual in #SwathiMuthyam Only … Read more