• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డిసెంబర్ 30న థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు

    ఈ ఏడాది చివరిదశకు వచ్చింది. వారాంతంలో పెద్ద సినిమాలు విడుదలకు లేవు. దీంతో కొన్ని చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవెంటో చూడండి. టాప్‌ గేర్  ఆది సాయికుమార్‌ నటించిన టాప్ గేర్ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఈ కుర్ర హీరో ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి శశింకాంత్ దర్శకత్వం వహించాడు. రాజయోగం  సాయి రౌనక్, అంకిత ప్రధాన పాత్రల్లో జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ … Read more

    డీజే టిల్లు ఫేమస్ డైలాగ్స్

    సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ డీజే టిల్లు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రతి డైలాగ్ కొత్తగా అనిపించింది. ఫన్ అండ్ ఎంటర్‌టైన్ చేసేలా హీరోహీరోయిన్ మధ్య సాగిన సన్నివేశాలు సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఇంతకి ‘అట్లుంటది మనతోని.. ఏమనుకున్నవ్’ అంటూ డీజే టిల్లు చెప్పిన టాప్ డైలాగులు ఏంటో మీరూ చూసేయండి. 1. డీజే టిల్లు: అరే ఏం చేస్తవ్ డాడీ పైసలన్నీ..మొలతాడుకి కట్టుకొని బొందలగడ్డకు … Read more

    గని మూవీలా బాక్సింగ్ కథాంశంతో తెరకెక్కిన తెలుగు సినిమాలు బాక్సాపీస్ బద్దలు కొట్టాయా..?

    తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవలే ఆర్య హీరోగా నటించిన సార్పట్ట మూవీ ప్రేక్షకులను అలరించగా త్వరలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని, విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్‌కానున్నాయి.      గని మూవీ కోసం ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌లా అభిమానులను అలరించడానికి వరుణ్ తేజ్ ఇంగ్లాడ్ మాజీ బాక్సర్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట. ఆకట్టుకునే లుక్ కోసం జిమ్‌లో తెగ కష్టపడిన వీడియోలు కూడ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు బాక్సింగ్ కథాంశంపై … Read more