• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బార్బీడాల్‌లా మెరిసిపోతున్న శ్రియ

  వయసు పెరుగుతున్న తరగని అందం హీరోయిన్ శ్రియది. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. కానీ, తనకు నప్పే పాత్రలనే చేస్తోంది. మరోవైపు తన హాట్, స్టన్నింగ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. మోడ్రన్ డ్రెస్‌ అయినా సంప్రదాయ దుస్తులైనా బార్బీ డాల్‌లా కనిపిస్తుంది ఈ సుందరి. చీరకట్టులో ఆమె నాభి అందాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇటీవల ఉపేంద్ర నటించి కబ్జాలో నటించిన ఆమె .. ప్రస్తుతం మ్యూజిక్ స్టోరీస్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. Screengrab Instagram:shriyasaran Screengrab … Read more

  చూపుతోనే కట్టిపడేస్తున్న తేజస్వి ప్రకాశ్

  బాలీవుడ్ నటి తేజస్వి ప్రకాశ్ స్టన్నింగ్ లుక్స్‌తో కనువిందు చేస్తోంది. సొగసుల వయ్యారాలు ఒలకబోస్తూ యువతకు మత్తెక్కిస్తోంది. చూపుతోనే మనసుల్ని కొల్లగొట్టేస్తుంది ఈ సుందరి. స్కిన్‌ టైట్ డ్రెస్‌లో ఎద అందాలు ప్రదర్శిస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో సీరియల్స్‌ ద్వారా ఫేమస్ అయిన ఈ భామకి… బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ పెరిగింది. తర్వాత మరాఠీ చిత్రాల్లో హీరోయిన్‌గానూ చేసింది. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లతో బిజీగా గడిపేస్తోంది తేజస్వి. Screengrab Instagram:tejaswiprakasjh Screengrab Instagram:tejaswiprakasjh Screengrab Instagram:tejaswiprakasjh Screengrab Instagram:tejaswiprakasjh

  4 క్వింటాళ్ల మామిడి ఉచితంగా పంపిణీ.. కారణమిదే?

  ఏలూరు జిల్లాలో ఓ రైతు ఆవేదన కంటితడి పెట్టిస్తోంది. కష్టపడి పండించిన మామిడి పంట దళారీల పాలు చేయడం ఇష్టం లేక ఉచితంగా పంపిణీ చేసిన సంఘటన నూజివీడులో జరిగింది. ఈదర గ్రామానికి చెందిన రైతు రాజగోపాలరావుకు 4 ఎకరాల మామిడి తోట ఉంది. అకాల వర్షాలకు కాస్త రంగు మారింది. నాలుగు క్వింటాళ్ల బంగినపల్లి తీసుకొని మార్కెట్‌కు వెళ్లగా… క్వింటాకు రూ. 6 వేలు అని చెప్పారు. అంత తక్కువ ధరకు పంట అమ్మడానికి మనసు ఒప్పుకోక.. నూజివీడు సబ్‌ కలెక్టర్ కార్యాలయం … Read more

  రూల్స్ రంజన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్

  కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యింది. నాలో నేనే లేను అంటూ సాగే మెలోడి ఆకట్టుకుంటుంది. చిత్రానికి రత్నం క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కాలేజ్ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరి. అమ్రిశ్ సంగీతం అందించాడు. కిరణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో హిట్ అందుకున్నా..తర్వాత వచ్చిన మీటర్ బోల్తా కొట్టింది.

  ఊరమాస్ టీజర్ వచ్చేసింది

  మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్‌ హీరో రామ్ కాంబోలో తెరకెక్కిన సినిమా నుంచి టీజర్ విడుదలయ్యింది. ఫస్ట్‌ థండర్ బ్లాస్ట్ అయ్యిందంటూ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఐదు భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్లూరి నిర్మిస్తున్నారు. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.

  ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్

  కోల్‌కతాతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం చెన్నై జట్టు మైదానంలో సందడి చేసింది. చెపాక్‌లో అభిమానుల కోసం ఎంఎస్ ధోని సహా కొంతమంది జట్టు సభ్యులు టీషర్ట్స్‌, క్రికెట్ బాల్స్‌ను స్టాండ్స్‌లోకి విసిరారు. తాల ఫ్యాన్స్‌తో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ సమయంలో ధోని పేరు స్టేడియం మెుత్తం మార్మోగింది. ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ మహి ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆయన షర్ట్‌పై ధోని సంతకం చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైనప్పట్నుంచి MSD మేనియా కొనసాగుతోంది. ???????! … Read more

  ఆస్పత్రిలో జబర్ధస్త్‌ ఫేమ్ రౌడీ రోహీణి

  జబర్ధస్త్‌ పేమ్ నటి రౌడీ రోహిణి ఆస్పత్రిలో చేరింది. కాలు సర్జరీ కోసం వెళ్లినట్లు చెప్పింది. తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోను షేర్ చేసింది రోహిణీ. “ సుమారు ఐదేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ తర్వాత నా కాలులో రాడ్ వేశారు. దాన్ని తీయించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. కాకపోతే, షూటింగ్స్ వల్ల వీలు పడలేదు. చాలాకాలం కావటంతో రాడ్ నా స్కిన్‌కు అటాచ్ అయ్యింది. ఒకవేళ ఫోర్స్ పెట్టి తీస్తే ఫ్యాక్టర్స్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు” అని వాపోయారు.

  అనుజ్ రావత్ ధోని స్టైల్ ఫీల్డింగ్

  రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు అనుజ్ రావత్ అద్బుతంగా రాణించాడు. చివర్లో బ్యాటింగ్‌తోనే కాదు కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ధోనిని గుర్తు చేశాడు అనుజ్. సూపర్ ఫీల్డింగ్‌తో వికెట్లను చూడకుండా రనౌట్ చేశాడు. ఈ ఫీట్‌కు రాజస్థాన్ బ్యాటర్‌ అశ్విన్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. మ్యాచ్‌లో 59 పరుగులకే ఆర్‌ఆర్‌ ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ?? ??? ????! The Anuj Rawat direct-hit that left everyone in disbelief … Read more

  ఆ క్రికెటర్‌ అంటే లవ్‌…కానీ !: హీరోయిన్‌

  హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ నేను పుట్టినప్పుడు నాన్న శ్రీ లక్ష్మి అని పేరు పెట్టారు. అమ్మ ఐశ్వర్య అని పిలిచేది. అలా నా పేరు ఐశ్వర్య లక్ష్మి అయ్యింది. నటిగా డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు. విలన్ పాత్ర మాత్రం పోషించను. కాంచిపురం పట్టు చీరలు, కేరళ సంప్రదాయ చీరలంటే ఇష్టం. అందుకే వాటితో ఎక్కువ ఫోటో షూట్స్‌ చేస్తా.యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టం. 6-12 తరగతి వరకు మనసులోనే ప్రేమిస్తూ వచ్చాను” … Read more

  పవిత్రతో మళ్లీ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేశ్

  నరేశ్, పవిత్రా లోకేశ్ నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేదా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న. ఈ విషయంపై నరేశ్ స్పందించారు. మళ్లీ పెళ్లి ట్రైలర్‌ లాంఛ్ కార్యక్రమంలో ఆయన్ని అడగ్గా… “ పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. ఎవరికి వారు నచ్చిన పద్ధతిలో చేసుకుంటారు. మనసులు కలిస్తే పెళ్లి జరిగినట్లే. ఇదే విషయాన్ని మళ్లీ పెళ్లి చిత్రంలో చూపించాం.” అన్నారు. పెళ్లి చేసుకున్నారో లేదో చెప్పలేదు అని మళ్లీ ప్రశ్నించగా.. “ రెండు మనసుల కలయిక అంటే అర్థమేంటీ?” అన్నారు. #MalliPelli: Senior … Read more