బాలీవుడ్ నటి తేజస్వి ప్రకాశ్ స్టన్నింగ్ లుక్స్‌తో కనువిందు చేస్తోంది. సొగసుల వయ్యారాలు ఒలకబోస్తూ యువతకు మత్తెక్కిస్తోంది. చూపుతోనే మనసుల్ని కొల్లగొట్టేస్తుంది ఈ సుందరి. స్కిన్ టైట్ డ్రెస్‌లో ఎద అందాలు ప్రదర్శిస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ భామకి… బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ పెరిగింది. తర్వాత మరాఠీ చిత్రాల్లో హీరోయిన్‌గానూ చేసింది. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లతో బిజీగా గడిపేస్తోంది తేజస్వి.
-
Screengrab Instagram:tejaswiprakasjh
-
Screengrab Instagram:tejaswiprakasjh
-
Screengrab Instagram:tejaswiprakasjh
-
Screengrab Instagram:tejaswiprakasjh
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్