హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ నేను పుట్టినప్పుడు నాన్న శ్రీ లక్ష్మి అని పేరు పెట్టారు. అమ్మ ఐశ్వర్య అని పిలిచేది. అలా నా పేరు ఐశ్వర్య లక్ష్మి అయ్యింది. నటిగా డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు. విలన్ పాత్ర మాత్రం పోషించను. కాంచిపురం పట్టు చీరలు, కేరళ సంప్రదాయ చీరలంటే ఇష్టం. అందుకే వాటితో ఎక్కువ ఫోటో షూట్స్ చేస్తా.యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టం. 6-12 తరగతి వరకు మనసులోనే ప్రేమిస్తూ వచ్చాను” అన్నారు.
-
Screengrab Twitter:shreyasgroup
-
Screengrab Twitter:shreyasgroup