• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకట్టుకుంటున్న లవ్ టుడే ట్రైలర్

  తమిళంలో ఘన విజయం సాధించిన లవ్ టుడే చిత్రం తెలుగులో విడుదల కానుంది.ప్రేమికులకు పెళ్లి చేయాలంటే సెల్ ఫోన్లు మార్చుకోవాలంటూ పెద్దలు పెట్టిన కండిషన్ తో నడిచే చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. హీరో, హీరోయిన్ మధ్య సాగే లవ్ ట్రాక్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభవ్వగా..అమ్మాయి తరఫు ఇంటిపెద్దగా సత్యరాజ్ నటించారు. ఆయన పెట్టిన కండిషన్ ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్థల ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

  బీచ్ లో టీమిండియా ఆటగాళ్లు

  కివీస్ తో పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అక్కడ బీచ్ లో కాసేపు సరదాగా గడిపారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు సేద తీరారు. వీరు తమ ఫిజిక్ చూపిస్తూ బీచ్ లో నడిచిన[ వీడియో](url)ను ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పోస్ట్ చేశాడు. దీనికి బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ లోని EVERYBODY సాంగ్ ను జోడించాడు. రేపట్నుంచి జరిగే టీ-20 సిరీస్ లో న్యూజిలాండ్స్ తో తలపడనుంది. View this … Read more

  ప్రముఖ సింగర్ కు చేదు అనుభవం

  అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు హ్యరీ స్టైల్స్ కంటికి స్వల్ప గాయం అయ్యింది. స్టేజిపైకి వచ్చిన అతడిపై కొందరు క్యాండీస్ విసిరారు. అవి హ్యారీ కంట్లో తాకటంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో కాసేపు కంటిని నలిపి తిరిగి అభిమానులకు అభివాదం తెలిపారు. ఈ ఘటనపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి [దాడి](url) చేయడం సరికాదని పోస్ట్ లు పెడుతున్నారు. గాయపడినప్పటికీ అభిమానుల పట్ల అతడు ప్రేమ చూపించడంపై మెచ్చుకుంటున్నారు. It was HORRIBLE. I can’t … Read more

  కెనడా ప్రధానిపై జిన్ పింగ్ అసంతృప్తి !

  జీ-20 సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య సంభాషణ ఇప్పుడు [వైరల్](url) అవుతోంది. సదస్సు వేదికగా ఇద్దరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఆ సమాచారం మీడియాలో రావటం పట్ల జిన్ పింగ్ అసహనం వ్యక్తంచేశారు. చర్చలు జరిపే విధానం ఇది కాదంటూ వ్యాఖ్యానించారు. తమ దేశంలో ప్రతిదీ పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని భావిస్తామని..అది కొనసాగిస్తామని ట్రూడో చెప్పారు. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ, కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం కుదరంటూ బదులిచ్చారు. The Cdn Pool cam … Read more

  తాత నాకు చాలా నేర్పించారు:సితార

  సూపర్ స్టార్ కృష్ణ మృతితో మహేశ్ కుమార్తె సితార భావోద్వేగానికి లోనయ్యింది. కృష్ణ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించింది. “ఇక నుంచి వారాంతంలో మధ్యాహ్నం భోజనం ఒకేలా ఉండదు. మీరు నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. నన్ను ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చేశారు. కానీ, ఇప్పుడు మీ జ్ఞాపకాల మాత్రమే మిగిలాయి. మీరు నాకు హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడేలా చేస్తాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తాతగారు” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

  డ్రైవర్ వేధింపులు, ఆటో నుంచి దూకిన బాలిక

  డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో ఓ బాలిక వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి దూకిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగింది. అతడి నుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా దూకటంతో రోడ్డుపై పడి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సామాజిక మాధ్యమాల్లో సీసీటీవీ [దృశ్యాలు](url) వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు…ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. #WATCH #CCTV #Crime #BREAKING#Maharashtra In #Aurangabad auto driver #molested girl in moving auto,minor girl … Read more

  సెప్టెంబ‌ర్ 2022లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు

  సెప్టెంబ‌ర్‌లో చాలా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క్యూ క‌డుతున్నాయి. మొత్తం 17 సినిమాలు వ‌చ్చే నెల‌లో రిలీజ్ అవుతున్నాయి. బ్ర‌హ్మాస్‌, పొన్నియ‌న్ సెల్వ‌న్ వంటి బ‌డా సినిమాల‌తో పాటు, మీడియం, చిన్న సినిమాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌రి సెప్టెంబ‌ర్ నెల‌లో బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న ఆ సినిమాల జాబితాను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. రంగరంగ వైభవంగా: సెప్టెంబ‌ర్ 2 వైష్ణ‌వ్ తేజ్, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా సినిమా సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ కానుంది. ఈ ఫ్యామిలీ … Read more

  The most popular Instagram and Twitter stars in the Tollywood industry

  Celebrities are becoming more active on social media, and it is one of the most effective ways for them to interact with their fans. They can talk about what they like, what they wear, and what music, literature, food, and other activities they enjoy. In recent years, celebrities have grown accustomed to grooving or dancing to the most popular songs … Read more

  Top 10 Lyrics of Sirivennela Seethrama Sastry

  Sirivennela’s Heart Touching Lyrics Sirivennela Seetharama Sastry is the Lord Brahma of Telugu Song Lyrics. He is the Top Most Lyric Writer in Tollywood Industry. There won’t be any Telugu Person who doesn’t know about sirivennela seetharama sastry and who didn’t listen at least one of his written Songs. Sirivennela has been giving heart-touching lyrics for Telugu cinemas for almost … Read more