• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రముఖ సింగర్ కు చేదు అనుభవం

    అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు హ్యరీ స్టైల్స్ కంటికి స్వల్ప గాయం అయ్యింది. స్టేజిపైకి వచ్చిన అతడిపై కొందరు క్యాండీస్ విసిరారు. అవి హ్యారీ కంట్లో తాకటంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో కాసేపు కంటిని నలిపి తిరిగి అభిమానులకు అభివాదం తెలిపారు. ఈ ఘటనపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి [దాడి](url) చేయడం సరికాదని పోస్ట్ లు పెడుతున్నారు. గాయపడినప్పటికీ అభిమానుల పట్ల అతడు ప్రేమ చూపించడంపై మెచ్చుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv