క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ శుక్రవారం (డిసెంబర్ 20) గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూఐ’ విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. వీటితో పాటు తెలుగులో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల 2’ కూడా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ...
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా, పోకో రెండు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో పోకో M7 ప్రో 5G మరియు పోకో C75 5G మోడళ్లు ఉన్నాయి. పోకో C75 5G హ్యాండ్‌సెట్ విక్రయం నిన్న ప్రారంభం కాగా, పోకో M7 ప్రో 5G సేల్స్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. రెండు ఫోన్లూ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. పోకో M7 ప్రో 5G ధర, ఆఫర్లు 6GB ర్యామ్ ...
సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న పుష్ప2, రిలీజ్ అయిన తర్వాత మరింత జోరుగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ, కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా, హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నికర వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది. రూ.632 కోట్లు (Pushpa 2 Hindi Collections) వసూలు చేసి, 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఈ మొత్తాన్ని కేవలం సినిమా విడుదలైన 15 రోజుల్లోనే రాబట్టడం. ...
జెమ్ స్టోన్స్ అనేవి ప్రకృతి అందించిన అద్భుతమైన రాళ్లు, ఇవి శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు, ఆధ్యాత్మికతకు, అదృష్టానికి కూడా సహాయపడతాయని నమ్ముతారు. వీటిని ముఖ్యంగా ఆభరణాల రూపంలో ధరిస్తారు. ప్రతి రాయి ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది, మరియు వాటిని ఎంచుకోవడం పుట్టిన నెల లేదా రాశి ఆధారంగా జరుగుతుంది. ప్రతి పుట్టిన నెలకు ప్రత్యేకమైన జెమ్ స్టోన్స్ జనవరి: గార్నెట్ ప్రాముఖ్యత: ఇది రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది. ధరించే విధానం: గార్నెట్ రాయిని రోజువారీ ఉంగరంలో ధరించడం మంచి ...
ఆపిల్ కంపెనీ నుంచి 2024 సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆపిల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. విడుదలైన వెంటనే అమెజాన్ సహా వివిధ (Amazon Deal Alert)ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.79,900గా నిర్ణయించబడింది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ...
2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన ‘కల్కి’, ‘పుష్ప 2’, హనుమాన్ వంటి సినిమాలు ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను ముందుకు నడిపించాయి. కానీ, మరోవైపు కొన్ని అగ్రహీరోల సినిమాలు, యంగ్ హీరోల ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు 2024లో అత్యధికంగా నిరాశపరిచిన పెద్ద సినిమాల గురించి తెలుసుకుందాం. 1. ఈగల్ మాస్ మహారాజా రవితేజ ఈ ...
బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi) తన అంద చందాలతో సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తోంది. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది. తాజాగా బ్లూ సూట్‌లో ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు స్మార్ట్ లుక్స్‌తోనే అందరికీ చెమటలు పట్టించింది. ఎద అందాలు చూపిస్తూ వలపు వల విసిరింది. వామికా (Wamiqa Gabbi) ఎద సొగసులు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. తన అందంతో బాలీవుడ్‌ను ఏలడం ఖాయమని ప్రశంసలు రిలీజ్‌కు సిద్ధమైన బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’లో ఈ అమ్మడు సెకండ్ ...
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది దీనిని గమనించకపోవచ్చు. ప్రస్తుతం ఈ ...
ఈ సంవత్సరం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అనేక సంస్థలు పోటీపడి తమ ప్రత్యేక ఫోన్‌లను విడుదల చేశాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం వేరియంట్ల వరకు విస్తృత శ్రేణి ఫోన్‌లు లభ్యమయ్యాయి. భారతదేశం, ఒక ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా, అన్ని ధరల విభాగాల్లో మంచి డిమాండ్ కలిగి ఉంది. శాంసంగ్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజాలతోపాటు వివో, ఐకూ, ఒప్పో సంస్థలు తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైస్‌లను విడుదల చేశాయి. 2024లో లాంచ్ అయిన కీలక స్మార్ట్‌ఫోన్‌లు శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా శాంసంగ్ ...
టాలీవుడ్‌లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా (Prasad Behera Arrest)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ సైతం విధించింది. ఏం జరిగిందంటే? సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్ ...
2024 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ప్రత్యేక సంఘటనలకు వేదికైంది. ఈ ఏడాది కొందరు ప్రముఖ సెలెబ్రిటీల జీవితాల్లో పెను మార్పులను తీసుకొచ్చింది. పేరుతో పాటు వివాదాలు కూడా వారిని వదలలేదు. కొందరు సెలెబ్రిటీలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకుని కోర్టు మెట్లెక్కడం, జైలు జీవితం గడపడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. వీరిలో ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహర నుంచి టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ ...
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలోని ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ‘ (OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా ‘ఓజీ’ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓజీ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేహాశెట్టి స్పెషల్ సాంగ్ యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ...
బాలీవుడ్ నటి అర్చిత అగర్వాల్ (Arrchita Agarwaal) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె లీడ్ యాక్ట్రెస్‌గా చేసిన ‘దెస్‌పాచ్’ (Despatch) చిత్రం ఇటీవల జీ 5 (Zee 5) ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయి (Manoj Bajpayee) హీరోగా చేశారు. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన అర్చిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలు పంచుకుంది. అర్చిత ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏళ్లు అయినప్పటికీ రీసెంట్‌గా వచ్చిన ‘దెస్‌పాచ్’ ...
‘పుష్ప 2‘ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యజమానులతో సహా అల్లు అర్జున్‌ను సైతం పోలీసులు అరెస్టు (sandhya theatre stampede case) చేశారు. ఆ మర్నాడు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై విడుదల కూడా అయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఓ ...
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల మంచి ఆదరణ పొందుతోంది. ఆడియన్స్ పుష్పగాడి రూల్‌కు జై కొడుతున్నారు. దీంతో 11 రోజుల్లోనే రూ.1409 కోట్లు వసూళ్లు సాధించి ‘పుష్ప 2’ సత్తా చాటింది. రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ...
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు
Celebrities Featured Articles Political Figure
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బెయిల్‌పై బన్నీ విడుదలైనప్పటికీ ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) టాలీవుడ్‌ను టార్గెట్ చేశారంటూ విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొక్కిసలాట ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ‘అనుమతి లేకున్నా వచ్చారు’ ...