• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవిత్రతో మళ్లీ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేశ్

    నరేశ్, పవిత్రా లోకేశ్ నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేదా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న. ఈ విషయంపై నరేశ్ స్పందించారు. మళ్లీ పెళ్లి ట్రైలర్‌ లాంఛ్ కార్యక్రమంలో ఆయన్ని అడగ్గా… “ పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. ఎవరికి వారు నచ్చిన పద్ధతిలో చేసుకుంటారు. మనసులు కలిస్తే పెళ్లి జరిగినట్లే. ఇదే విషయాన్ని మళ్లీ పెళ్లి చిత్రంలో చూపించాం.” అన్నారు. పెళ్లి చేసుకున్నారో లేదో చెప్పలేదు అని మళ్లీ ప్రశ్నించగా.. “ రెండు మనసుల కలయిక అంటే అర్థమేంటీ?” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv