• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టేజీ పైనే ముద్దులు పెట్టుకున్న నరేష్- పవిత్ర లోకేష్

    ‘మళ్లీ పెళ్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు నరేశ్‌, నటి పవిత్ర లోకేశ్‌ కలిసి రెచ్చిపోయారు. స్టేజ్‌పై రొమాంటిక్‌ స్టెప్పులతో కుమ్మెశారు. పవిత్రను నరేష్ హత్తుకుని ముద్దుల వర్షం కురిపించారు. ఎం. ఎస్‌. రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ.. “నా చిన్నప్పుడు కృష్ణ, విజయనిర్మల గారు మేకప్‌ వేసుకుంటుంటే చూస్తూ ఉండిపోయేవాణ్ని. లైటింగ్స్‌, మేకప్‌ వాసన నాకు ఇష్టం. నా 9వ ఏట ‘పండంటి కాపురం’ సినిమాతో … Read more

    పవిత్రతో మళ్లీ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేశ్

    నరేశ్, పవిత్రా లోకేశ్ నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేదా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న. ఈ విషయంపై నరేశ్ స్పందించారు. మళ్లీ పెళ్లి ట్రైలర్‌ లాంఛ్ కార్యక్రమంలో ఆయన్ని అడగ్గా… “ పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. ఎవరికి వారు నచ్చిన పద్ధతిలో చేసుకుంటారు. మనసులు కలిస్తే పెళ్లి జరిగినట్లే. ఇదే విషయాన్ని మళ్లీ పెళ్లి చిత్రంలో చూపించాం.” అన్నారు. పెళ్లి చేసుకున్నారో లేదో చెప్పలేదు అని మళ్లీ ప్రశ్నించగా.. “ రెండు మనసుల కలయిక అంటే అర్థమేంటీ?” అన్నారు. #MalliPelli: Senior … Read more

    మళ్లీ పెళ్లి ట్రైలర్‌ ఎలా ఉందో చూసేయండి !

    ప్రముఖ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. నరేశ్ జీవిత కథ ఆదారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మే 26న చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించగా నరేశ్ స్వయంగా నిర్మించారు. సురేశ్ బొబ్బిలి, అరుల్ దేవ్‌ సంగీతం అందించారు.

    Malli Pelli: నరేష్- పవిత్ర వీడియోలో ఇరగదీశారు!

    పెళ్లి బంధంతో ఒక్కటైన పవిత్ర-నరేశ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు కనిపిస్తోంది.లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ సినిమాను చిత్రీకరించారు. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధ, శరత్‌బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.