వయసు పెరుగుతున్న తరగని అందం హీరోయిన్ శ్రియది. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. కానీ, తనకు నప్పే పాత్రలనే చేస్తోంది. మరోవైపు తన హాట్, స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. మోడ్రన్ డ్రెస్ అయినా సంప్రదాయ దుస్తులైనా బార్బీ డాల్‌లా కనిపిస్తుంది ఈ సుందరి. చీరకట్టులో ఆమె నాభి అందాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇటీవల ఉపేంద్ర నటించి కబ్జాలో నటించిన ఆమె .. ప్రస్తుతం మ్యూజిక్ స్టోరీస్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది.
-
Screengrab Instagram:shriyasaran
-
Screengrab Instagram:shriyasaran
-
Screengrab Instagram:shriyasaran
Featured Articles Reviews Telugu Movies
Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్