బార్బీడాల్‌లా మెరిసిపోతున్న శ్రియ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బార్బీడాల్‌లా మెరిసిపోతున్న శ్రియ

    బార్బీడాల్‌లా మెరిసిపోతున్న శ్రియ

    May 16, 2023

    వయసు పెరుగుతున్న తరగని అందం హీరోయిన్ శ్రియది. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. కానీ, తనకు నప్పే పాత్రలనే చేస్తోంది. మరోవైపు తన హాట్, స్టన్నింగ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. మోడ్రన్ డ్రెస్‌ అయినా సంప్రదాయ దుస్తులైనా బార్బీ డాల్‌లా కనిపిస్తుంది ఈ సుందరి. చీరకట్టులో ఆమె నాభి అందాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇటీవల ఉపేంద్ర నటించి కబ్జాలో నటించిన ఆమె .. ప్రస్తుతం మ్యూజిక్ స్టోరీస్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version