iQOO 13: ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల, గేమింగ్ ప్రియులకు బంపర్ ఆఫర్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) తన తాజా ఫ్లాగ్‌షిప్ డివైస్ ఐకూ 13 (iQOO 13) ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఐకూ 12 కు లెటెస్ట్ అప్‌గ్రెడ్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గేమింగ్ ఎంటూజియాస్ట్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ ఫోన్‌లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6,150 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ధర మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం. ఫీచర్లు మరియు … Read more