Oppo Reno 11: మరో కళ్లుచెదిరే ఫోన్‌తో రాబోతున్న ఒప్పో… ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
ప్రముఖ చైనీస్ మెుబైల్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త ఫోన్‌తో రాబోతోంది. ‘Oppo Reno 11’ సిరీస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తొంది. నవంబర్ 23న Pad Air 2తో పాటు ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. అయితే ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు ముందుగానే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. వేరియంట్స్ ఈ నయా ఒప్పో మెుబైల్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒప్పో రెనో 11 (Oppo Reno 11), … Read more