• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    Amazon Deal Alert: వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.3 వేలు తగ్గింపు

    వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల జులై నెలలో భారత మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక అధునాతన ఫీచర్‌లు, మెరుగైన స్పెసిఫికేషన్‌లతో వస్తోంది. 1.5K రిజల్యూషన్‌ గల అమోలెడ్ డిస్‌ప్లే, 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి సదుపాయాలతో ఆకట్టుకుంటోంది. 5500mAh సామర్థ్యం గల దీర్ఘకాలిక బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు లభిస్తున్న ఈ మిడ్‌రేంజ్‌ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌, బ్యాంకు ఆఫర్‌ల ద్వారా మరింత తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్పెసిఫికేషన్స్ స్టోరేజ్  … Read more

    Lava Blaze Curve 5G Price Drop: లావా బ్లేజ్‌ కర్వ్‌ స్మార్ట్‌ ఫొన్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే?

    lava blaze Curve

    ఈ ఏడాది మార్చి నెలలో భారత మార్కెట్‌లోకి లావా బ్లేజ్ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. కర్వ్‌ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. లావా బ్లేజ్ కర్వ్‌ 5G ఫోన్ పై కంపెనీ నుంచి ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. అదనంగా మెరుగైన ఆడియో అనుభవం కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్పెసిఫికేషన్లు: డిస్‌ప్లే:  … Read more

    Oppo Find X8 Series: అట్రాక్ట్ చేస్తున్న ఒప్పో Find X8 ఫీచర్లు, ధర ఎంతంటే?

    స్మార్ట్‌ఫోన్‌ల తయారీ దిగ్గజ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ల సిరీస్ Find X8 పేరుతో భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో రెండు ప్రధాన మోడళ్లు, Find X8, Find X8 ప్రో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ColorOS 15 తో అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్ ఇప్పటికే చైనాలో విడుదల కాగా, భారత్ మార్కెట్లో త్వరలోనే ఈ ఫోన్లు(Oppo Find X8 Series) అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ఇ-కామర్స్ సంస్థ Flipkart ద్వారా వీటి విక్రయం ప్రారంభం … Read more

    Apple iOS 18.2: ఐఫొన్ యూజర్లకు అలెర్ట్.. మీ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ చేశారా? ఇవి మాత్రం మరవకండి 

    ఆపిల్‌ ఇటీవల iOS 18.1 అప్‌డేట్‌ ద్వారా యూజర్లకు కొత్త ఫీచర్లు అందించింది. వీటిలో ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు కాల్‌ రికార్డింగ్ వంటి కొత్త సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆపిల్ iOS, iPadOS 18.2 పబ్లిక్‌ బీటాను విడుదల చేసింది. ఈ తాజా అప్‌డేట్‌లో మరిన్ని అదనపు ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇప్పుడు యూజర్లు ChatGPT సేవలను ఎటువంటి అకౌంట్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ChatGPTని Siriతో అనుసంధానం చేయడం ద్వారా, ఈ వర్చువల్ అసిస్టెంట్ మరింత బలంగా … Read more

    Amazon Deal Alert: వన్‌ప్లస్ నార్డ్‌ CE 3 ఫొన్‌పై భారీ డిస్కౌంట్, ఏకంగా రూ.10 వేలు తగ్గింపు

    OnePlus Nord CE 3 price drop

    ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ వన్‌ప్లస్‌ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. అందులో ప్రధానంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో మార్కెట్లో లభిస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 5G (OnePlus Nord CE 3 5G) గత ఏడాది జులైలో భారత్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో ఆక్వా సర్జ్‌ కలర్‌తో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 26,999గా ఉండగా, ఇప్పుడు అమెజాన్‌లో సుమారు రూ. 10,000 … Read more

    Redmi A4 5G: దేశంలోనే అతి తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫొన్ త్వరలో విడుదల.. ధర ఎంతంటే?

    తాజాగా జరిగిన ఇండియన్ మైబైల్ కాంగ్రెస్‌ (IMC) 2024 కార్యక్రమంలో షియోమీ సంస్థ తన నూతన Redmi A4 5G హ్యాండ్‌సెట్‌ను ప్రదర్శించింది. షియోమీ ఈ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరలో అంటే రూ. 10,000 కన్నా తక్కువ ధరలో భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇది శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌తో తయారైన తొలి ఎంట్రీ లెవల్‌ 5G  హ్యాండ్‌సెట్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. రెడ్‌మి A4 5G: విడుదల తేదీ  షియోమీ కంపెనీ తమ అధికారిక … Read more

    AMAZON DEAL ALERT:  రూ.28,999 విలువైన రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఇప్పుడు రూ.19 వేలకే లభ్యం!

    Redmi Note 13 Pro

    మీరు ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, రెడ్‌మి నోట్ 13 ప్రో మీ కోసం మంచి ఛాయిస్. అద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన కెమెరా, మెరుగైన ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 200MP ప్రధాన కెమెరాతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రియులను ఆకర్షించడానికి రూపొందించబడింది. అంతే కాకుండా, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్లతో మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ రెడ్‌మి నోట్ 13 … Read more

    Amazon Big Deal: రూ.10వేల ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫొన్  కేవలం రూ.6,499కే లభ్యం!

    Infinix Smart 8 Plus

    మీరు తక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు శుభవార్త! రూ.10 వేల విలువైన ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ ఫొన్‌ను కేవలం రూ.6,499కే మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMI  ఆఫర్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్స్ డిజైన్ & డిస్‌ప్లే Infinix Smart 8 Plus 90Hz పంచ్-హోల్ ప్రీమియం డిస్‌ప్లే స్క్రీన్‌పై మ్యాజిక్ రింగ్ వ్యవస్థ  బ్యాటరీ శాతం, ఛార్జింగ్ స్థితి తెలిపే నోటిఫికేషన్లు … Read more

    Amazon Big Deal: సగం ధరకే Samsung Galaxy S23 ప్రీమియం ఫొన్! త్వరపడండి

    ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. ఎన్నో ప్రీమియం మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్‌ ధరను భారీ తగ్గింపుతో వినియోగదారులకు అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S23 ప్రీమియం ఫోన్ కావడంతో, దీని ధర దాదాపు రూ.89,999గా ఉంది. కానీ ఈ సేల్‌లో దీని ధరపై 50% వరకు తగ్గింపు లభించింది. దీనిని కేవలం రూ.44,298కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంకుల నుండి అదనపు క్యాష్‌బ్యాక్ మరియు డిస్కౌంట్ ఆఫర్‌లు … Read more

    Arthamaina Arun Kumar Season 2 review: బికినీ షోతో హీట్ పెంచేసిన తేజస్విని.. సిరీస్ ఎలా ఉందంటే?

    అర్థమైందా అరుణ్ కుమార్’ రెండో సీజన్  అక్టోబర్ 31న విడుదలైంది. గత సంవత్సరం విడుదలైన మొదటి సీజన్‌కి మంచి ఆదరణ రావడంతో సెకండ్ సీజన్‌‌ను తీసుకువచ్చారు. ఈ సిరీస్‌ను ఆదిత్య కేవీ దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో సిద్ధు పవన్ నటించారు. తేజస్వి మదివాడ, అనన్య శర్మ, రాశి సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. మొదటి సీజన్‌లో అమలాపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు కార్పొరేట్ ఆఫీస్‌లో ఎదుర్కొనే సవాళ్లను హాస్యభరితంగా … Read more