Oppo A3x 4G: ఒప్పొ నుంచి సరికొత్త ఫొన్ లాంచ్, అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అమ్మకం
ఒప్పో సంస్థ ఇటీవల తన తాజా 4G వేరియంట్ స్మార్ట్‌ఫోన్ “ఒప్పో A3x” ని(Oppo A3x 4G) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ఈ మోడల్ 5G వేరియంట్ అందుబాటులో ఉండగా, కొత్తగా విడుదలైన ఈ 4G మోడల్ అక్టోబర్ 25 నుంచి ఒప్పో అధికారిక స్టోర్‌లో లభ్యమవుతోంది. ఈ రోజు(అక్టోబర్ 29) నుంచిఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగిన ఈ హ్యాండ్‌సెట్ 5100mAh భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. … Read more