Samsung Galaxy A16 5G: కొత్త ఫొన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్
శాంసంగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A16 5Gని శుక్రవారం(అక్టోబర్ 18) రోజున భారతదేశంలో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా ఆరు OS అప్‌డేట్‌లు మరియు ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతును అందిస్తుంది ఈ గెలాక్సీ A16 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండటం ప్రత్యేకత. మీడియా టెక్ … Read more