Tecno Spark 30C 5G: రూ. 10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫొన్ లాంచ్, ఆఫర్లు ఇవే!
టెక్నో తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన టెక్నో స్పార్క్ 30C ని తాజాగా భారత మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఈ ఫోన్ డిజైన్ ఆకర్షణీయంగా ఉండి, ప్రీమియమ్ ఫీచర్లు, మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. 5000mAh బ్యాటరీ, 48MP కెమెరా మరియు గరిష్ఠంగా 128GB వరకు స్టోరేజీ వంటి ఆకర్షణీయ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్‌కి అదనంగా వర్చువల్‌గా కూడా 4GB వరకు ర్యామ్ పొడిగింపు అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 కంటే తక్కువగా ప్రారంభమవుతోంది. … Read more