Samsung Galaxy S24 FE: కొత్త ఫ్యాన్ ఎడిషన్ లాంచ్.. ధర, ఆఫర్లు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ (Samsung Galaxy S24 FE) ను ఆవిష్కరించింది. ఇది గతంలో విడుదల చేసిన ఎస్24 మోడల్‌కు పోలి ఉండే డిజైన్‌ను కలిగి ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌లో ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే ఎస్ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా, కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్‌ను (FE) తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని మోడల్స్‌లో 8జీబీ ర్యామ్ ఉంది. … Read more