• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CHANDRAYAAN 3: ఇస్రో టార్గెట్ ఇదే... అమెరికా, చైనా, రష్యాకు గట్టి షాక్
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    GSLVF-12: రాకెట్ ప్రయోగం సక్సెస్‌… మనం తెలుసుకోవాల్సినవి!
    Honor 70lite, OPPO X6, iQOO Z7 త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న సరికొత్త ఫోన్లు ఇవే!
    See More

    Redmi Note 14 Pro : రెడ్‌మీ మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అట్రాక్ట్ చేసే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫొన్

    Redmi Note 14 Pro

    రెడ్మీ తన అత్యంత ప్రతిష్టాత్మక Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 26న లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో Redmi Note 14, Redmi Note 14 Pro Plus మోడల్‌లు కూడా విడుదల కానున్నాయి. లాంచ్ ఈవెంట్ తర్వాత ఇవి తొలుత చైనాలో సేల్స్‌కు రానున్నాయి. కొద్దిరోజుల తర్వాత ఈ ఫోన్‌లు భారతదేశంలో కూడా విడుదల కానున్నాయి. భారతదేశంలో ఈ రెడ్మీ సిరీస్ ఫోన్లపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. లాంచ్‌కు ముందే Redmi Note 14 Pro ఫీచర్లకు సంబంధించిన … Read more

    Vivo V40e: సెప్టెంబర్ 25న సరికొత్త ఫొన్ లాంచ్.. యూత్‌ను అట్రాక్ట్ చేసే సూపర్బ్ ఫీచర్లు

    Vivo V40e

    చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన తాజా V-సిరీస్‌లో భాగంగా భారత మార్కెట్‌లోకి Vivo V40Ve ను విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్, ఇప్పటికే విడుదలైన Vivo V40 ప్రో,  Vivo V40 మోడల్స్‌కు జతగా వస్తుందని అంచనా. కంపెనీ ఇంతవరకు ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఎటువంటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు, అయినప్పటికీ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్లలో దీని వివరాలు లీకయ్యాయి. ముఖ్యమైన ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవతున్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం. Vivo V40e లాంచ్  డేట్ Vivo V40e సెప్టెంబర్ … Read more

    Samsung Galaxy F05: 50MP కెమెరాతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన స్మార్ట్‌ ఫొన్.. ధర తెలిస్తే షాకే!

    ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్, ఇటీవల బడ్జెట్ విభాగంలో వరుసగా కొత్త ఫోన్లు విడుదల చేస్తోంది. ప్రత్యేకంగా రూ. 10,000 కంటే తక్కువ ధరలో ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ A06, గెలాక్సీ M05 వంటి స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవలే విడుదల చేసిన సామ్‌సంగ్, తాజాగా గెలాక్సీ F05 పేరుతో మరో హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో లాంచ్ అయింది. దీని ధర … Read more

    Xiaomi Mix Flip: షియోమీ కంపెనీ నుంచి తొలి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫొన్, అట్రాక్ట్ చేస్తున్న ఫీచర్లు

    షియోమీ కంపెనీ తన మొట్టమొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Xiaomi Mix Flip ను త్వరలో ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని షియోమీ వ్యవస్థాపకుడు, CEO అయిన లీ జున్ ఇటీవల ప్రకటించారు. ఈ ఫోన్ ఇప్పటికే జూలైలో Xiaomi Mix Fold 4 తో పాటు చైనా మార్కెట్‌లో విడుదలైంది. మరి కొద్ది రోజుల్లో ఈ ఫొన్ ఇండియా మార్కెట్‌లోకి రానుంది. ఈ క్రమంలో ఈ ఫొన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం. Xiaomi Mix Flip స్పెసిఫికేషన్లు Xiaomi Mix … Read more

    Huawei Watch D2: హువావే బ్రాండ్ సరికొత్త స్మార్ట్ వాచ్ లాంచ్, యాపిల్ వాచ్‌ను తలదన్నేలా ఫీచర్లు

    Huawei Watch D2

    హువావే బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ భారత మార్కెట్‌లోకి విడుదలైంది. Huawei Watch D2 పేరుతో గురువారం ఆవిష్కరించబడింది. ఇది Huawei Watch Dకి అప్‌గ్రెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.  తాజా వేరబుల్‌లో 1.82-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 80 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్స్‌, బీపీ మానిటరింగ్, (SpO2), ECG, బాడీ టెంపరేచర్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంది. Huawei … Read more

    Honor 200 Lite: హానర్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్.. ఏకంగా రూ.10 వేలు డిస్కౌంట్

    honor 200 lite

    హానర్ కంపెనీ భారత్ మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్ చేసింది. Honor 200 Lite పేరుతో ఈరోజు(సెప్టెంబర్ 19) విడుదలైంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Honor 200, Honor 200 Pro తర్వాత ఆ లైన్‌అప్‌లో మూడవ స్మార్ట్‌ఫోన్‌గా ఈ స్మార్ట్‌ ఫోన్ ఆవిష్కరించబడింది. Honor 200 Lite ఇప్పటికే యూరోప్‌లో ఆవిష్కరించబడింది. అంతేకాకుండా, Honor 200 Liteకి సంబంధించిన వివరాలు అమెజాన్‌లో లైవ్ అయ్యాయి. దీనిలో డివైస్ ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించింది. Honor 200 Lite సెప్టెంబర్ 19న మధ్యాహ్నం … Read more

    Flipkart Big Billion Days Sale 2024:  గూగుల్ పిక్సెల్, గెలాక్సీ స్మార్ట్‌ ఫొన్లపై ఏకంగా రూ.30 వేలు డిస్కౌంట్.. ఎప్పటి నుంచి అంటే?

    సెప్టెంబర్ 27 నుంచి బిగ్‌బిలియన్ డేస్ ప్రారంభం కానున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. Flipkart Plus సభ్యులకు సెప్టెంబర్ 26 న  24 గంటల ముందుగా సేల్‌కు ప్రీ-యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్‌ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, లాప్టాప్స్, స్మార్ట్‌వాచ్లు, స్మార్ట్ TVలపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. Google Pixel 8,  Samsung Galaxy S23 వంటి పరికరాలు ఆకర్షణీయమైన ధరలలో అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు: Flipkart వెబ్‌సైట్‌లో, కొన్ని స్మార్ట్‌ఫోన్లపై రాయితీ ధరలను టీజ్ చేస్తోంది. 8GB … Read more

    Samsung Galaxy M55s 5G: డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్‌తో వస్తున్న సామ్సంగ్ కొత్త ఫొన్.. ధర ఎంతంటే?

    Samsung Galaxy M55s

    సామ్సంగ్ తన కొత్త M సిరీస్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ M55s 5Gని ఇండియాలో త్వరలో విడుదల చేయనుంది. ఈ గ్యాడ్జెట్ విడుదలైన తర్వాత నేరుగా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫొన్ అమెజాన్ వెబ్‌సైట్‌లో రన్‌ అవుతూ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మొత్తం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 23న విడుదల సెప్టెంబర్ 23న గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్స్‌కు ముందు ఉంటుంది. దీనిని బట్టి … Read more

    Apple Os18:  iPadOS 18, watchOS 11,  tvOS 18 అప్‌డేట్‌ చేస్తున్నారా? వీటిని మాత్రం మరచిపోకండి

    Apple తన సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఆవిష్కరించింది, ఇందులో Mac కంప్యూటర్ల కోసం macOS Sequoia, iPadOS 18, watchOS 11,  tvOS 18 ఉన్నాయి. ఈ అప్‌డేట్‌లు Apple ప్రొడక్ట్స్‌పై  కొత్త ఫీచర్లు, కస్టమైజేషన్ ఆప్షన్‌లను అందిస్తున్నాయి. iOS 18 తాజా అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. macOS Sequoia ముఖ్యమైన ఫీచర్లు macOS Sequoia ఒక కొత్త iPhone Mirroring ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని ద్వారా యూజర్లు తమ కంప్యూటర్ నుంచి నేరుగా స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేయగలరు. అదనంగా, … Read more

    HMD Skyline 5G: మీడియం బడ్జెట్‌లో  ప్రీమియం ఫీచర్లతో కొత్త ఫొన్ లాంచ్… రియల్‌మీ, శాంసంగ్‌కు దెబ్బ పడనుందా?

    Hmd skyline

    HMD గ్లోబల్ తన సరికొత్త HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ను త్వరలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు అధికారిక టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి ఈ ఏడాది జూలైలో ఆవిష్కరించబడింది. HMD బ్రాండ్ కింద వస్తున్న మొట్టమొదటి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఇదే అని చెప్పొచ్చు. ఇది పాత నోకియా లూమియా ఫ్యాబులా డిజైన్ స్ఫూర్తితో రూపొందించబడినట్లు సమాచారం. అధికారిక టీజర్ తాజాగా HMD తన అధికారిక X  ఖాతా ద్వారా స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ గురించి ప్రస్తావించింది. ఈ పోస్ట్‌లో “ఆకాశాన్ని తాకడం … Read more