Motorola Edge 50 Neo Offers: కెమెరానే ప్రధాన హైలెట్‌గా విడుదలైన మోటోరోలా స్టార్ట్ ఫొన్, ధర ఎంతంటే?
మోటోరోలా నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫొన్ Motorola Edge 50 Neo భారత మార్కెట్‌లోకి విడుదలైంది. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వేళ.. ఈ స్మార్ట్ ఫొన్ మార్కెట్‌లోకి విడుదల కావడం విశేషం. ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన కెమెరాలను కలిగిన స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే మోటోరోలా నియో సిరీస్‌లో Edge 50 Neo, Edge 50 Fusion, Edge 50, Edge 50 Pro, Edge 50 Ultra లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. … Read more