VIVO T3 Ultra Price : వివో నుంచి సరికొత్త ఫోన్… మెస్మరైజ్ చేస్తున్న ఫీచర్లు
మెుబైల్ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్ (VIVO T3 Ultra) మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన T3 మోడల్స్ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వీటికి అదనంగా సరికొత్త ఫీచర్లతో వివో T3 మొబైల్(సెప్టెంబర్ 12) గురువారం మధ్యాహ్నం భారత మార్కెట్‌లోకి విడుదల కానుంది. డిజైన్, బిల్డ్, కెమెరా సెటప్, ఛార్జింగ్ కేపెబిలిటీ వంటి మార్పులతో యూజర్లను ఈ 5G ఫోన్ మెస్మరైజ్ చేయనుంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు? ధర, తదితర వివరాలను తెలుసుకుందాం. VIVO T3 Ultra … Read more