• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Telugu Dumb Charades:  డంబ్ చారెడ్స్ గేమ్‌ను  ఫన్నీగా మార్చే టాప్ 100 మూవీ టైటిల్స్, సాంగ్స్, డైలాగ్స్

  సమ్మర్ వచ్చేసింది.. ఇక పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉంటారు.  ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితుల మధ్య గెట్‌ టూగెథర్ పార్టీలంటూ సరదాగా గడుపుతుంటారు.  పొరుగింటి వాళ్లతో చిన్న చిన్న పిక్‌నిక్‌లు వంటి సందర్భాల్లో సరదాగా ఆడుకునే ఫన్నీ గేమ్ Dumb Charades. ఈ గేమ్‌లో ఏదైన ఒక సినిమాగాని, పాటగాని, హీరో పేరు గాని ఒకరు ఇంకొకరి చెవిలో చెబితే.. అతను ఆ పేరును మాటల్లో కాకుండా సంజ్ఞల ద్వారా చెప్పాల్సి ఉంటుంది.

  ఈ గేమ్‌కు టైమ్‌ లిమిట్ ఉండటం వల్ల చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటుంది. చాలా మంది ఈ గేమ్‌లో చెప్పడానికి కఠినమైన పేర్లు ఇచ్చేందుకు(Teugu Dumb Charades) ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో అవతలి వ్యక్తి ఆ పేరును సంజ్ఞల ద్వారా బయటకు చెప్పడం అంతా సులభం కాదు. 

  Dumb Charade గేమ్ ఎలా ఆడాలి?

  జట్లుగా ఉండాలి: ఎంత మంది ఉన్నారో అంతా కలిసి జట్లుగా విడిపోండి. రెండు అయినా, మూడైనా ఎన్నైనా సరే.. ప్రతి టీమ్‌కు సమానంగా సభ్యులు ఉండేలా చూసుకోండి.

  Dumb Charadeలో ఈ చిన్న టిప్స్ పాటించండి

  సంజ్ఞలతో తెలపండి: గేమ్‌ ఆడటానికి ముందే కొన్ని గుర్తులను మీ టీమ్‌ మెంబర్స్‌తో పంచుకోండి. ఉదాహరణకు ఏదైనా సినిమా గురించి అయితే.. ‘సినిమా’ అని చెప్పే విధంగా ఒక కామన్ గుర్తుని ఎంచుకోవాలి. సినిమా అని చెప్పేందుకు బొటనవేలు- చూపుడు వేలుతో కలిసి సంజ్ఞ చేయవచ్చు. అలాగే  ఏదైన ‘పాట’ గురించి చెప్పేందుకు.. నొటి దగ్గర పిడికిలి పెట్టి.. ఏదైనా హమ్ చేస్తూ చెప్పడం వంటివి గుర్తులుగా చెప్పవచ్చు.

  అలాగే హీరో అయితే కాలర్ ఎగరవేయడం.. హీరోయిన్ అయితే నడుము మీద చేయి వేసి వయ్యారంగా నడవడం వంటి ప్రాథమిక సంజ్ఞల ద్వారా.. ఇచ్చిన Dumb Charade మీద ఓ అంచనాకు రావొచ్చు.

  స్కోరింగ్ & బహుమతులు ఇవ్వడం

  Dumb charades గేమ్ కోసం ఓ జడ్జిని పెట్టుకుంటే బెటర్. టీమ్స్ మధ్య వచ్చే గొడవల పరిష్కారానికి సాయపడుతాడు. అలాగే ప్రతి రౌండ్‌లో గెలిచిన టీమ్‌కు పాయింట్లు ఇవ్వడం. ముందుగా పెట్టుకున్న రౌండ్ల ప్రకారం చివరి వరకు ఎవరు మిగతా టీమ్స్‌ కంటే ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వారిని విజేతగా ప్రకటించడం వంటివి జడ్జి చూసుకుంటాడు. గెలిచిన టీమ్ మెంబర్స్‌కు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా ఈ గేమ్‌ను మరింత ఆనందంగా ముగించవచ్చు.

  అయితే చాలావరకు Dumb charades గేమ్‌లో సినిమాలు, పాటలు, హీరోలు,హీరోయిన్ల పేర్లు ఇవ్వడానికే ఎక్కువ మంది ప్రాధాన్యత చూపిస్తుంటారు. రోటిన్‌కు కాస్త భిన్నంగా.. ప్రొఫెషన్స్‌( ఆయా వృత్తులను) డంబ్ చారెడ్స్‌లో చేర్చితే గేమ్ మరింత యూనిక్‌గా ఉంటుంది. ఆ లిస్ట్‌ను కింద ఇవ్వడం జరిగింది. ఓసారి మీరు గమనించండి.

  Profession
  Singer- గాయకుడు
  Dentist- దంతవైద్యుడు
  Architect- ఆర్కిటెక్ట్
  Carpenter-  వడ్రంగి
  Waiter- వెయిటర్
  Detective-  గూఢాచారి
  Poet- కవి
  Lawyer- న్యాయవాది
  Model-  మోడల్
  Goldsmith- బంగారు పని చేసేవారు
  Farmer-  రైతు
  Soldier- సైనికుడు
  Vehicle Driver– డ్రైవర్
  Dancer- నృత్యకారుడు
  Nurse- నర్స్
  Blacksmith-  లోహాలు తయారు చేసే వ్యక్తి(కమ్మరి)
  Writer- రచయిత
  Washerman-  బట్టలు ఉతికే వ్యక్తి
  Florist- పూల ఆలంకరణ చేసే వ్యక్తి
  Pilot- పైలెట్
  Cook- వంటవాడు
  Librarian- లైబ్రెరియన్
  Clown- విదిషకుడు( కామెడీ చేసే వ్యక్తి
  Fisherman- చేపలు పట్టే వ్యక్తి
  Mechanic-  మెకానిక్
  Artist- చిత్రకారుడు
  Jeweler- ఆభరణాలు తయారు చేేేసే వ్యక్తి
  Clerk- క్లర్క్( గుమస్తా)
  Policeman- పోలీస్
  Journalist- విలేఖరి
  Security Guard- సెక్యురిటీగార్డ్
  Accountant- అకౌంటెంట్
  Astrologer- జ్యోతిష్కుడు
  Photographer- ఫొటోగ్రాఫర్
  Betel-seller- తమలపాకులు అమ్మె వ్యక్తి
  Gardener- తోటమాలి
  Teacher- ఉపాధ్యాయుడు
  Actor-  నటుడు
  Athlete- అథ్లెట్
  Servant/Maid-  పనిమనిషి

  పైన టెబుల్‌లో ఉన్న వివిధ వృత్తుల వ్యక్తులను వారి వారి ప్రవృత్తుల ఆధారంగా  Dumb charadesలో యాక్ట్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఉదాహారణకు డాక్టర్‌ను తీసుకుంటే స్టెతస్ స్కోప్ వేసుకున్నట్లు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు యాక్ట్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాటికి వారి వారి వృత్తుల ప్రాధాన్యతను బట్టి యాక్ట్ చేయాల్సి ఉంటుంది.

  స్కూళ్లు, విద్యాలయాల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ గేమ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను చేర్చుకోవచ్చు. ఇది మరింత యూనిక్‌గా ఆసక్తిగా ఉంటుంది.

  గేమ్‌లో కరెక్ట్ పేరు చెప్పిన తర్వాత.. ఆ ఫ్రీడమ్ ఫైటర్ గొప్పతనం గురించి చెబితే ఆట అద్భుతంగా ఉంటుంది

  ఇక్కడ కొంతమంది భారత స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను ఇవ్వడం జరిగింది. వాటిని మీ గేమ్‌ కోసం పరిశీలించవచ్చు.

  Dumb charades Telugu freedom fighters

  Telugu freedom fightersస్వాతంత్ర్య సమరయోధులు
  Tanguturi Prakasam Pantuluటంగుటూరి ప్రకాశం
  Alluri Sitarama Rajuఅల్లూరి సీతారామరాజు
  Pingali Venkayyaపింగళి వెంకయ్య
  Potti Sreeramuluపొట్టి శ్రీరాములు
  Komaram Bheemకొమరం భీం
  Konda Venkatappaiahకొండా వెంకటప్పయ్య
  Vavilala Gopalakrishnayyaవావిలాల గోపాల కృష్ణ
  Madapati Hanumantha Raoమాడపాటి హన్మంతరావు
  Durgabai Deshmukhదుర్గాబాయ్ దేశ్‌ముఖ్
  Ravi Narayana Reddyరావి నారాయణ రెడ్డి
  Chakali Ailammaచాకలి అయిలమ్మ
  Suravaram Pratapareddyసురవరం ప్రతాప్ రెడ్డి
  Mahatma Gandhiమహాత్మ గాంధీ
  Jawaharlal Nehruజవహార్ లాల్ నెహ్రూ
  Subhas Chandra Boseసుభాష్ చంద్రబోస్
  Bhagat Singhభగత్ సింగ్
  Sardar Vallabhbhai Patelసర్దార్ వల్లాభాబయ్ పటేల్
  Rani Lakshmibaiరాణి లక్ష్మి భాయ్

  Telugu Movies- Dumb Charades

  ఇటీవల రిలీజైన సినిమాలను Dumb Charades గేమ్‌లో చేర్చుకుని ప్లాన్ చేసుకోవచ్చు. అందరికీ దాదాపు తెలిసిన సినిమాలే కాబట్టి ఊహించడం చాలా తేలికగా ఉంటుంది. మీ గేమ్‌కు ఈ కొత్త సినిమాలు మరింత జోష్‌ను అందిస్తాయి.

  MOVIE NAME (ENG)MOVIE NAME ( TELUGU)
  Salaarసలార్
  Tillu Squareటిల్లు స్కేర్
  Kushiఖుషి
  Family Starఫ్యామిలీ స్టార్
  OM BHEEM BUSHఓం భీమ్ బుష్
  Baahubali: The Beginningబాహుబలి: ది బిగినింగ్
  Arjun Reddyఅర్జున్ రెడ్డి
  Ala Vaikunthapurramulooఅలా వైకుంఠపురములో
  Rangasthalamరంగస్థలం
  F2: Fun and FrustrationF2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
  Maharshiమహర్షి
  Geetha Govindamగీత గోవిందం
  Srimanthuduశ్రీమంతుడు
  Jerseyజెర్సీ
  Eegaఈగ
  Mirchiమిర్చి
  Magadheeraమగధీర
  Khalejaఖలేజా
  Nuvvu Naaku Nachavనువ్వు నాకు నచ్చావ్
  Bommarilluబొమ్మరిల్లు
  Athaduఅతడు
  Okkaduఒక్కడు
  Gamyamగమ్యం
  Aryaఆర్య
  Manamమనం
  Gabbar Singhగబ్బర్ సింగ్
  Goodachariగూడాచారి
  RX 100RX 100
  Ala Modalaindiఅలా మొదలైంది
  Gamyamగమ్యం
  A Aaఅ ఆ
  Nuvvu Naaku Nachavనువ్వు నాకు నచ్చావ్
  Bhale Bhale Magadivoyభలే భలే మగాడివోయ్
  Attarintiki Darediఅత్యారింటికి దారేది
  Oopiriఊపిరి

  Dumb charads గేమ్‌లో సంజ్ఞల ద్వారా తెలిపేందుకు కష్టమైన కొన్ని తెలుగు చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాల పేర్లను ఊహించే క్రమంలో మంచి వినోదాన్ని పొందవచ్చు. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

  Difficult Telugu Movie Titles- Dumb Charades

  Movie Name (Eng)Movie Name(Telugu)
  1. Anaganga O Dheerudu1. అనగనగా  ఓ ధీరుడు
  2. Missamma2. మిస్సమ్మ
  3. Mee Sreyobhilkashi3. మీ శ్రీయోభిల్కాశి
  4. Sreemadvirata potuluri veerabrhmendra swamy charita4. శ్రీమద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
  5. Alex5. అలెక్స్
  6. Padamati Sandhya ragam6. పడమటి సంధ్య రాగం
  7. Pellaniki premalekha priyuraaliki Subhalekha7. పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ
  8. Micheal madana kama raju8. మైఖేల్ మదన కామ రాజు
  9. Kulagotralu9. కులగోత్రాలు
  10. Patnam vachina pativratalu10. పట్నం వచ్చిన పతివ్రతలు
  11. Mr. Gireesam11. మిస్టర్ గిరీశం
  12. Sankalpam12. సంకల్పం
  13. Rojulu Marayi13. రోజులు మారాయి
  14. Ilavelpu14. ఇలవేల్పు
  15. Kanyasulkam15. కన్యాశుల్కం
  16. BurriPalem bullodu16. బుర్రిపాలెం బుల్లోడు
  17. Keechurallu17. కీచురాళ్లు
  19. Pavitraprema19. పవిత్రప్రేమ
  20. Gulebagavali katha20. గులేబగావళి కథ

  Dumb charads గేమ్‌లో పాటలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వీటిని సంజ్ఞల ద్వారా తెలపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే యాక్టింగ్‌ కూడా ఎక్కువగా స్కోప్‌ ఉండి మరింత ఫన్  అయితే జనరేట్ అవుతుంది. కొన్ని  సూపర్ హిట్ చిత్రాల‌ పాటలను ఇక్కడ  ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

  Telugu songs For Dumb Charades Game

  Song NameMovie Name
  Uuu antava mava..( ఊ అంటావా మావా..)Pushpa (పుష్ప)
  Adagale kaani..( అడగాలే కానీ…)Bhibisara (బింబిసారా)
  Tillu anna( టిల్లన్నా ఇట్టాగైతే ఎట్లా అన్నా..)Tillu Square(టిల్లు స్కేర్)
  Vachinde( వచ్చిండే, మెల్లగా వచ్చిండేFidaa (ఫిదా)
  Yenti Yenti ( ఏంటీ.. ఏంటీ)Geetha Govindam (గీతా గోవిందం)
  Inkem Inkem Inkem Kaavaale( ఇంకేం.. ఇంకేం కావాలే..)Geetha Govindam (గీతా గోవిందం)
  Maate Vinadhuga (మాటే వినదుగా)Taxiwala ( టాక్సీవాలా)
  Aakaasam Nee Haddhu Ra( అందనీ ఆకాశం..)Aakaasam Nee Haddhu Ra( ఆకాశం నీ హద్దురా)
  Samajavaragamana ( సామజ వరగమనా…)Ala Vaikunthapurramuloo (అల వైకుంఠపురములో)
  Ramuloo Ramulaa ( రాములో రాములా..)Ala Vaikunthapurramuloo (అల వైకుంఠపురములో)
  Oohalu Gusagusalade ( ఊహలు గుసగుసలాడే)Oohalu Gusagusalade( ఊహలు గుస గుసలాడే)
  Butta Bomma  ( బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా..)Ala Vaikunthapurramuloo  (అల వైకుంఠపురములో)
  Srimanthudu Title Song ( ఓ నిండు భూమి నిను…)Srimanthudu ( శ్రీమంతుడు)
  Dandaalayyaa ( దండాలయ్యా…)Baahubali 2: The Conclusion
  Ninnu Kori Title Song ( నిన్ను కోరి టైటిల్ సాంగ్)Ninnu Kori ( నిన్ను కోరి)
  Dheevara ( ధీవరా….)Baahubali: The Beginning
  Nee Kallalona ( నీ కళ్లలోనా కాటుక…)Jai Lava Kusa ( జై లవకుశ)
  Em Sandeham Ledu ( ఏం సందేహం లేదు..)Oohalu Gusagusalade ( ఊహలు గుసగుసలాడే)
  Choosi Chudangane ( చూసి చూడంగానే.. నచ్చేశావే..)Chalo (ఛలో)
  Ayyo Papam ( అయ్యో… పాపం..)Yevadu ( ఎవడు)
  Rangamma Mangamma ( రంగమ్మా… మంగమ్మా..)Rangasthalam ( రంగస్థలం)
  Telusa Telusa( తెలుసా.. తెలుసా.. ప్రేమించానని)Sarrainodu ( సరైనోడు)
  Manohari ( మనోహరి….)Baahubali: The Beginning
  Oosupodu ( ఊసుపోదూ…)Fidaa ( ఫిదా)
  Follow Follow ( ఫాలో… ఫాలో యూ..)Nannaku Prematho ( నాన్నకు ప్రేమతో..)
  Nee Kannulu ( నీ కన్నులు..)Savaari (సవారి)
  Nee Jathaga ( నీ జతగా…)Yevadu ( ఎవడు)
  Neeli Neeli Aakasam ( నీలి నీలి ఆకాశం…)30 Rojullo Preminchadam Ela
  Seethakaalam ( శీతాకాలం…)S/o Satyamurthy ( సన్నాఫ్ సత్యమూర్తి)
  Dhaari Choodu (దారి చూడూ..)Krishnarjuna Yudham (కృష్ణార్జున యుద్ధం)

  Telugu Movie Dailogues For Dumb Charades 

  Dumb charads గేమ్‌లో సినిమా డైలాగ్స్ కూడా మంచి ఫన్‌ను అందిస్తుంది. డైలాగులను యాక్ట్ చేస్తూ చెప్పడం అంత సులభం కాదు. కానీ డైలాగ్‌లు చెప్పే క‌్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.  కొన్ని  సూపర్ హిట్ చిత్రాల‌  డైలాగ్స్ ఇక్కడ  ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.

  “తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్కమాట క్షమించడం”  ఠాగూర్

  “సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి డి ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది”-  ఇంద్ర

  “గన్ చూడాలనుకోండి..తప్పులేదు..కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు..చచ్చిపోతారు!”- అతడు

  “ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ, బులెట్ దిగిందా లేదా”- పోకిరి

  “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ బుద్ధో వాడే పండు గడు”- పొకిరి

  ‘ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే ప్రమాదం- లెజెండ్

  నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే ప్రమాదం’

  “ఫ్లూట్ జింక ముందు వాయించు – లెజెండ్

  సింహం ముందు కాదు”

  “కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్”- మిర్చి

  ‘’మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా..”- దూకుడు

  “కళ్ళు ఉన్నోడు ముందే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు”- దూకుడు

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv