సమ్మర్ వచ్చేసింది.. ఇక పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితుల మధ్య గెట్ టూగెథర్ పార్టీలంటూ సరదాగా గడుపుతుంటారు. పొరుగింటి వాళ్లతో చిన్న చిన్న పిక్‌నిక్‌లు వంటి సందర్భాల్లో సరదాగా ఆడుకునే ఫన్నీ గేమ్ Dumb Charades. ఈ గేమ్‌లో ఏదైన ఒక సినిమాగాని, పాటగాని, హీరో పేరు గాని ఒకరు ఇంకొకరి చెవిలో చెబితే.. అతను ఆ పేరును మాటల్లో కాకుండా సంజ్ఞల ద్వారా చెప్పాల్సి ఉంటుంది.
ఈ గేమ్‌కు టైమ్ లిమిట్ ఉండటం వల్ల చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటుంది. చాలా మంది ఈ గేమ్‌లో చెప్పడానికి కఠినమైన పేర్లు ఇచ్చేందుకు(Teugu Dumb Charades) ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో అవతలి వ్యక్తి ఆ పేరును సంజ్ఞల ద్వారా బయటకు చెప్పడం అంతా సులభం కాదు.
Contents
- 1 Dumb Charade గేమ్ ఎలా ఆడాలి?
- 2 Dumb Charadeలో ఈ చిన్న టిప్స్ పాటించండి
- 3 స్కోరింగ్ & బహుమతులు ఇవ్వడం
- 4 Dumb charades Telugu freedom fighters
- 5 Telugu Movies- Dumb Charades
- 6 Difficult Telugu Movie Titles- Dumb Charades
- 7 Telugu songs For Dumb Charades Game
- 8 Telugu Movie Dailogues For Dumb Charades
- 9 Action Telugu Movies For Dumb charades
- 10 Telugu Comedy Movies For Dumb charades
- 11 Telugu Family Movies For Dumb charades
- 12 Telugu Cop Movies For Dumb charades
- 13 Telugu Romantic Movie Names For Dumb Charades
- 14 Tough Telugu movie names For Dumb Charades
- 15 Telugu Sci Fi & Fantasy Movie Names For Dumb Charades
Dumb Charade గేమ్ ఎలా ఆడాలి?
జట్లుగా ఉండాలి: ఎంత మంది ఉన్నారో అంతా కలిసి జట్లుగా విడిపోండి. రెండు అయినా, మూడైనా ఎన్నైనా సరే.. ప్రతి టీమ్‌కు సమానంగా సభ్యులు ఉండేలా చూసుకోండి.
Dumb Charadeలో ఈ చిన్న టిప్స్ పాటించండి
సంజ్ఞలతో తెలపండి: గేమ్ ఆడటానికి ముందే కొన్ని గుర్తులను మీ టీమ్ మెంబర్స్‌తో పంచుకోండి. ఉదాహరణకు ఏదైనా సినిమా గురించి అయితే.. ‘సినిమా’ అని చెప్పే విధంగా ఒక కామన్ గుర్తుని ఎంచుకోవాలి. సినిమా అని చెప్పేందుకు బొటనవేలు- చూపుడు వేలుతో కలిసి సంజ్ఞ చేయవచ్చు. అలాగే ఏదైన ‘పాట’ గురించి చెప్పేందుకు.. నొటి దగ్గర పిడికిలి పెట్టి.. ఏదైనా హమ్ చేస్తూ చెప్పడం వంటివి గుర్తులుగా చెప్పవచ్చు.
అలాగే హీరో అయితే కాలర్ ఎగరవేయడం.. హీరోయిన్ అయితే నడుము మీద చేయి వేసి వయ్యారంగా నడవడం వంటి ప్రాథమిక సంజ్ఞల ద్వారా.. ఇచ్చిన Dumb Charade మీద ఓ అంచనాకు రావొచ్చు.
స్కోరింగ్ & బహుమతులు ఇవ్వడం
Dumb charades గేమ్ కోసం ఓ జడ్జిని పెట్టుకుంటే బెటర్. టీమ్స్ మధ్య వచ్చే గొడవల పరిష్కారానికి సాయపడుతాడు. అలాగే ప్రతి రౌండ్‌లో గెలిచిన టీమ్‌కు పాయింట్లు ఇవ్వడం. ముందుగా పెట్టుకున్న రౌండ్ల ప్రకారం చివరి వరకు ఎవరు మిగతా టీమ్స్ కంటే ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వారిని విజేతగా ప్రకటించడం వంటివి జడ్జి చూసుకుంటాడు. గెలిచిన టీమ్ మెంబర్స్‌కు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా ఈ గేమ్‌ను మరింత ఆనందంగా ముగించవచ్చు.
అయితే చాలావరకు Dumb charades గేమ్‌లో సినిమాలు, పాటలు, హీరోలు,హీరోయిన్ల పేర్లు ఇవ్వడానికే ఎక్కువ మంది ప్రాధాన్యత చూపిస్తుంటారు. రోటిన్‌కు కాస్త భిన్నంగా.. ప్రొఫెషన్స్( ఆయా వృత్తులను) డంబ్ చారెడ్స్‌లో చేర్చితే గేమ్ మరింత యూనిక్‌గా ఉంటుంది. ఆ లిస్ట్‌ను కింద ఇవ్వడం జరిగింది. ఓసారి మీరు గమనించండి.
Profession |
Singer- గాయకుడు |
Dentist- దంతవైద్యుడు |
Architect- ఆర్కిటెక్ట్ |
Carpenter- వడ్రంగి |
Waiter- వెయిటర్ |
Detective- గూఢాచారి |
Poet- కవి |
Lawyer- న్యాయవాది |
Model- మోడల్ |
Goldsmith- బంగారు పని చేసేవారు |
Farmer- రైతు |
Soldier- సైనికుడు |
Vehicle Driver– డ్రైవర్ |
Dancer- నృత్యకారుడు |
Nurse- నర్స్ |
Blacksmith- లోహాలు తయారు చేసే వ్యక్తి(కమ్మరి) |
Writer- రచయిత |
Washerman- బట్టలు ఉతికే వ్యక్తి |
Florist- పూల ఆలంకరణ చేసే వ్యక్తి |
Pilot- పైలెట్ |
Cook- వంటవాడు |
Librarian- లైబ్రెరియన్ |
Clown- విదిషకుడు( కామెడీ చేసే వ్యక్తి |
Fisherman- చేపలు పట్టే వ్యక్తి |
Mechanic- మెకానిక్ |
Artist- చిత్రకారుడు |
Jeweler- ఆభరణాలు తయారు చేేేసే వ్యక్తి |
Clerk- క్లర్క్( గుమస్తా) |
Policeman- పోలీస్ |
Journalist- విలేఖరి |
Security Guard- సెక్యురిటీగార్డ్ |
Accountant- అకౌంటెంట్ |
Astrologer- జ్యోతిష్కుడు |
Photographer- ఫొటోగ్రాఫర్ |
Betel-seller- తమలపాకులు అమ్మె వ్యక్తి |
Gardener- తోటమాలి |
Teacher- ఉపాధ్యాయుడు |
Actor- నటుడు |
Athlete- అథ్లెట్ |
Servant/Maid- పనిమనిషి |
పైన టెబుల్‌లో ఉన్న వివిధ వృత్తుల వ్యక్తులను వారి వారి ప్రవృత్తుల ఆధారంగా Dumb charadesలో యాక్ట్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఉదాహారణకు డాక్టర్‌ను తీసుకుంటే స్టెతస్ స్కోప్ వేసుకున్నట్లు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు యాక్ట్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాటికి వారి వారి వృత్తుల ప్రాధాన్యతను బట్టి యాక్ట్ చేయాల్సి ఉంటుంది.
స్కూళ్లు, విద్యాలయాల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ గేమ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను చేర్చుకోవచ్చు. ఇది మరింత యూనిక్‌గా ఆసక్తిగా ఉంటుంది.
గేమ్‌లో కరెక్ట్ పేరు చెప్పిన తర్వాత.. ఆ ఫ్రీడమ్ ఫైటర్ గొప్పతనం గురించి చెబితే ఆట అద్భుతంగా ఉంటుంది
ఇక్కడ కొంతమంది భారత స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను ఇవ్వడం జరిగింది. వాటిని మీ గేమ్ కోసం పరిశీలించవచ్చు.
Dumb charades Telugu freedom fighters
Telugu freedom fighters | స్వాతంత్ర్య సమరయోధులు |
Tanguturi Prakasam Pantulu | టంగుటూరి ప్రకాశం |
Alluri Sitarama Raju | అల్లూరి సీతారామరాజు |
Pingali Venkayya | పింగళి వెంకయ్య |
Potti Sreeramulu | పొట్టి శ్రీరాములు |
Komaram Bheem | కొమరం భీం |
Konda Venkatappaiah | కొండా వెంకటప్పయ్య |
Vavilala Gopalakrishnayya | వావిలాల గోపాల కృష్ణ |
Madapati Hanumantha Rao | మాడపాటి హన్మంతరావు |
Durgabai Deshmukh | దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ |
Ravi Narayana Reddy | రావి నారాయణ రెడ్డి |
Chakali Ailamma | చాకలి అయిలమ్మ |
Suravaram Pratapareddy | సురవరం ప్రతాప్ రెడ్డి |
Mahatma Gandhi | మహాత్మ గాంధీ |
Jawaharlal Nehru | జవహార్ లాల్ నెహ్రూ |
Subhas Chandra Bose | సుభాష్ చంద్రబోస్ |
Bhagat Singh | భగత్ సింగ్ |
Sardar Vallabhbhai Patel | సర్దార్ వల్లాభాబయ్ పటేల్ |
Rani Lakshmibai | రాణి లక్ష్మి భాయ్ |
Telugu Movies- Dumb Charades
ఇటీవల రిలీజైన సినిమాలను Dumb Charades గేమ్‌లో చేర్చుకుని ప్లాన్ చేసుకోవచ్చు. అందరికీ దాదాపు తెలిసిన సినిమాలే కాబట్టి ఊహించడం చాలా తేలికగా ఉంటుంది. మీ గేమ్‌కు ఈ కొత్త సినిమాలు మరింత జోష్‌ను అందిస్తాయి.
MOVIE NAME (ENG) | MOVIE NAME ( TELUGU) |
Salaar | సలార్ |
Tillu Square | టిల్లు స్కేర్ |
Kushi | ఖుషి |
Family Star | ఫ్యామిలీ స్టార్ |
OM BHEEM BUSH | ఓం భీమ్ బుష్ |
Baahubali: The Beginning | బాహుబలి: ది బిగినింగ్ |
Arjun Reddy | అర్జున్ రెడ్డి |
Ala Vaikunthapurramuloo | అలా వైకుంఠపురములో |
Rangasthalam | రంగస్థలం |
F2: Fun and Frustration | F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ |
Maharshi | మహర్షి |
Geetha Govindam | గీత గోవిందం |
Srimanthudu | శ్రీమంతుడు |
Jersey | జెర్సీ |
Eega | ఈగ |
Mirchi | మిర్చి |
Magadheera | మగధీర |
Khaleja | ఖలేజా |
Nuvvu Naaku Nachav | నువ్వు నాకు నచ్చావ్ |
Bommarillu | బొమ్మరిల్లు |
Athadu | అతడు |
Okkadu | ఒక్కడు |
Gamyam | గమ్యం |
Arya | ఆర్య |
Manam | మనం |
Gabbar Singh | గబ్బర్ సింగ్ |
Goodachari | గూడాచారి |
RX 100 | RX 100 |
Ala Modalaindi | అలా మొదలైంది |
Gamyam | గమ్యం |
A Aa | అ ఆ |
Nuvvu Naaku Nachav | నువ్వు నాకు నచ్చావ్ |
Bhale Bhale Magadivoy | భలే భలే మగాడివోయ్ |
Attarintiki Daredi | అత్యారింటికి దారేది |
Oopiri | ఊపిరి |
Dumb charads గేమ్‌లో సంజ్ఞల ద్వారా తెలిపేందుకు కష్టమైన కొన్ని తెలుగు చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాల పేర్లను ఊహించే క్రమంలో మంచి వినోదాన్ని పొందవచ్చు. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.
Difficult Telugu Movie Titles- Dumb Charades
Movie Name (Eng) | Movie Name(Telugu) |
1. Anaganga O Dheerudu | 1. అనగనగా ఓ ధీరుడు |
2. Missamma | 2. మిస్సమ్మ |
3. Mee Sreyobhilkashi | 3. మీ శ్రీయోభిల్కాశి |
4. Sreemadvirata potuluri veerabrhmendra swamy charita | 4. శ్రీమద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర |
5. Alex | 5. అలెక్స్ |
6. Padamati Sandhya ragam | 6. పడమటి సంధ్య రాగం |
7. Pellaniki premalekha priyuraaliki Subhalekha | 7. పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ |
8. Micheal madana kama raju | 8. మైఖేల్ మదన కామ రాజు |
9. Kulagotralu | 9. కులగోత్రాలు |
10. Patnam vachina pativratalu | 10. పట్నం వచ్చిన పతివ్రతలు |
11. Mr. Gireesam | 11. మిస్టర్ గిరీశం |
12. Sankalpam | 12. సంకల్పం |
13. Rojulu Marayi | 13. రోజులు మారాయి |
14. Ilavelpu | 14. ఇలవేల్పు |
15. Kanyasulkam | 15. కన్యాశుల్కం |
16. BurriPalem bullodu | 16. బుర్రిపాలెం బుల్లోడు |
17. Keechurallu | 17. కీచురాళ్లు |
19. Pavitraprema | 19. పవిత్రప్రేమ |
20. Gulebagavali katha | 20. గులేబగావళి కథ |
Dumb charads గేమ్‌లో పాటలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వీటిని సంజ్ఞల ద్వారా తెలపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే యాక్టింగ్ కూడా ఎక్కువగా స్కోప్ ఉండి మరింత ఫన్ అయితే జనరేట్ అవుతుంది. కొన్ని సూపర్ హిట్ చిత్రాల పాటలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.
Telugu songs For Dumb Charades Game
Song Name | Movie Name |
Uuu antava mava..( ఊ అంటావా మావా..) | Pushpa (పుష్ప) |
Adagale kaani..( అడగాలే కానీ…) | Bhibisara (బింబిసారా) |
Tillu anna( టిల్లన్నా ఇట్టాగైతే ఎట్లా అన్నా..) | Tillu Square(టిల్లు స్కేర్) |
Vachinde( వచ్చిండే, మెల్లగా వచ్చిండే | Fidaa (ఫిదా) |
Yenti Yenti ( ఏంటీ.. ఏంటీ) | Geetha Govindam (గీతా గోవిందం) |
Inkem Inkem Inkem Kaavaale( ఇంకేం.. ఇంకేం కావాలే..) | Geetha Govindam (గీతా గోవిందం) |
Maate Vinadhuga (మాటే వినదుగా) | Taxiwala ( టాక్సీవాలా) |
Aakaasam Nee Haddhu Ra( అందనీ ఆకాశం..) | Aakaasam Nee Haddhu Ra( ఆకాశం నీ హద్దురా) |
Samajavaragamana ( సామజ వరగమనా…) | Ala Vaikunthapurramuloo (అల వైకుంఠపురములో) |
Ramuloo Ramulaa ( రాములో రాములా..) | Ala Vaikunthapurramuloo (అల వైకుంఠపురములో) |
Oohalu Gusagusalade ( ఊహలు గుసగుసలాడే) | Oohalu Gusagusalade( ఊహలు గుస గుసలాడే) |
Butta Bomma ( బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా..) | Ala Vaikunthapurramuloo (అల వైకుంఠపురములో) |
Srimanthudu Title Song ( ఓ నిండు భూమి నిను…) | Srimanthudu ( శ్రీమంతుడు) |
Dandaalayyaa ( దండాలయ్యా…) | Baahubali 2: The Conclusion |
Ninnu Kori Title Song ( నిన్ను కోరి టైటిల్ సాంగ్) | Ninnu Kori ( నిన్ను కోరి) |
Dheevara ( ధీవరా….) | Baahubali: The Beginning |
Nee Kallalona ( నీ కళ్లలోనా కాటుక…) | Jai Lava Kusa ( జై లవకుశ) |
Em Sandeham Ledu ( ఏం సందేహం లేదు..) | Oohalu Gusagusalade ( ఊహలు గుసగుసలాడే) |
Choosi Chudangane ( చూసి చూడంగానే.. నచ్చేశావే..) | Chalo (ఛలో) |
Ayyo Papam ( అయ్యో… పాపం..) | Yevadu ( ఎవడు) |
Rangamma Mangamma ( రంగమ్మా… మంగమ్మా..) | Rangasthalam ( రంగస్థలం) |
Telusa Telusa( తెలుసా.. తెలుసా.. ప్రేమించానని) | Sarrainodu ( సరైనోడు) |
Manohari ( మనోహరి….) | Baahubali: The Beginning |
Oosupodu ( ఊసుపోదూ…) | Fidaa ( ఫిదా) |
Follow Follow ( ఫాలో… ఫాలో యూ..) | Nannaku Prematho ( నాన్నకు ప్రేమతో..) |
Nee Kannulu ( నీ కన్నులు..) | Savaari (సవారి) |
Nee Jathaga ( నీ జతగా…) | Yevadu ( ఎవడు) |
Neeli Neeli Aakasam ( నీలి నీలి ఆకాశం…) | 30 Rojullo Preminchadam Ela |
Seethakaalam ( శీతాకాలం…) | S/o Satyamurthy ( సన్నాఫ్ సత్యమూర్తి) |
Dhaari Choodu (దారి చూడూ..) | Krishnarjuna Yudham (కృష్ణార్జున యుద్ధం) |
Telugu Movie Dailogues For Dumb Charades
Dumb charads గేమ్‌లో సినిమా డైలాగ్స్ కూడా మంచి ఫన్‌ను అందిస్తుంది. డైలాగులను యాక్ట్ చేస్తూ చెప్పడం అంత సులభం కాదు. కానీ డైలాగ్‌లు చెప్పే క‌్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొన్ని సూపర్ హిట్ చిత్రాల డైలాగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.
“తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్కమాట క్షమించడం” ఠాగూర్
“సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి డి ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది”- ఇంద్ర
“గన్ చూడాలనుకోండి..తప్పులేదు..కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు..చచ్చిపోతారు!”- అతడు
“ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ, బులెట్ దిగిందా లేదా”- పోకిరి
“ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ బుద్ధో వాడే పండు గడు”- పొకిరి
‘ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే ప్రమాదం- లెజెండ్
నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే ప్రమాదం’
“ఫ్లూట్ జింక ముందు వాయించు – లెజెండ్
సింహం ముందు కాదు”
“కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్”- మిర్చి
‘’మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా..”- దూకుడు
“కళ్ళు ఉన్నోడు ముందే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు”- దూకుడు
Action Telugu Movies For Dumb charades
Dumb charades గేమ్‌లో సినిమాల పేర్లు చెప్పడం మంచి ఉత్సహాన్ని కలిగిస్తుంది. అవి యాక్షన్ చిత్రాల పేర్లు అయితే మరింత ఫన్ జనరేట్ అవుతుంది. తెలుగులో వచ్చిన టాప్ యాక్షన్ చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని తిరిగి చెప్పడంలో తమదైన శైలీని అనుసరించి గేమ్‌ను మరింత రసవత్తరంగా మార్చవచ్చు.
Telugu Movie Name | English Translation |
అలా వైకుంఠపురములో | Ala Vaikunthapurramuloo |
సరిలేరు నీకెవ్వరు | Sarileru Neekevvaru |
అరవింద సమేత వీర రాఘవ | Aravinda Sametha Veera Raghava |
అతడు | Athadu |
భీష్ముడు | Bheeshma |
డీజే – దువ్వాడ జగన్నాధం | DJ – Duvvada Jagannadham |
గీత గోవిందం | Geetha Govindam |
సర్రైనోడు | Sarrainodu |
జాతి గుర్రం | Race Gurram |
ఎవడు | Yevadu |
మగధీర | Magadheera |
కోపము | Temper |
రంగస్థలం | Rangasthalam |
సై | Sye |
క్రాక్ | Krack |
పోకిరి | Pokiri |
జై లవ కుశ | Jai Lava Kusa |
గబ్బర్ సింగ్ | Gabbar Singh |
బాద్షా | Baadshah |
ఖైదీ నం. 150 | Khaidi No. 150 |
Telugu Comedy Movies For Dumb charades
Dumb charades గేమ్‌లో కామెడీ చిత్రాల పేర్లు మంచి ఫన్‌ను అందిస్తాయి. సినిమాల పేర్లు యాక్ట్ చేస్తూ చెప్పడం అంత సులభం కాదు. కానీ డైలాగ్‌లు చెప్పే క‌్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొన్ని సూపర్ హిట్ చిత్రాల డైలాగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.
English Translation | Telugu Movie Name |
Brahmanandam Drama Company | బ్రహ్మానందం డ్రామా కంపెనీ |
Pelli Sandadi | పెళ్లి సందడి |
Mister Pellam | మిస్టర్ పెళ్లం |
Kshana Kshanam | క్షణ క్షణం |
Aditya 369 | ఆదిత్య 369 |
Siddhartha | సిద్ధార్థ |
Hero | హీరో |
Evaru | ఎవరు |
Jamba Lakidi Pamba | జంబా లకిడి పాంబా |
Babu Bangaram | బాబూ బంగారం |
Chilakkottudu | చిలక కొట్టుడు |
Aha Naa Pellanta | అహా నా పెళ్లంటా |
Pelli SandaD | పెళ్లి సందD |
Kalyana Ramudu | కల్యాణ రాముడు |
Mogudu | మోగుడు |
Yamudiki Mogudu | యముడికి మోగుడు |
Kothala Rayudu | కోతల రాయుడు |
Ghatothkachudu | ఘటోత్కచుడు |
Chanti | చంటి |
Telugu Family Movies For Dumb charades
కుటుంబంతో కలిసి ఆడే ఆటల్లో Dumb charades ఎంత వినోదాన్ని పంచుతుందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. గేమ్‌లో ఫ్యామిలీ చిత్రాల పేర్లు మంచి ఫన్‌ను అందిస్తాయి. సినిమాల పేర్లు యాక్ట్ చేస్తూ చెప్పడం అంత సులభం కాదు. కానీ డైలాగ్‌లు చెప్పే క‌్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొన్ని సూపర్ హిట్ చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.
English Title | Telugu Title |
Subhalagnam | శుభలగ్నం |
Maa Nanna Ki Pillalu | మా నాన్న కి పిల్లలు |
Santosham | సంతోషం |
Nuvve Kavali | నువ్వే కావాలి |
Rangula Ratnam | రంగుల రాట్నం |
Manmadhudu | మన్మధుడు |
Kshana Kshanam | క్షణ క్షణం |
Pelli Sandadi | పెళ్లి సందడి |
Seethamma Vakitlo Sirimalle Chettu | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు |
Golkonda High School | గోల్కొండ హైస్కూల్ |
Rajanna | రాజన్న |
Kalyana Ramudu | కళ్యాణ రాముడు |
Okkadu | ఒక్కడు |
Sasirekha Parinayam | శశిరేఖా పరిణయం |
Telugu Cop Movies For Dumb charades
Dumb charades గేమ్‌లో సినిమాల పేర్లు చెప్పడం మంచి ఉత్సహాన్ని కలిగిస్తుంది. అవి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆధారంగా వచ్చిన చిత్రాలైతే గేమ్ మరింత రసవత్తరంగా ఉంటుంది. తెలుగులో వచ్చిన టాప్ యాక్షన్ చిత్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని తిరిగి చెప్పడంలో తమదైన శైలీని అనుసరించి గేమ్‌ను మరింత రసవత్తరంగా మార్చవచ్చు.
English Title | Telugu Title |
Gabbar Singh | గబ్బర్ సింగ్ |
Temper | టెంపర్ |
Pokiri | పోకిరి |
Athanokkade | అతనొక్కడే |
Dookudu | దూకుడు |
Patel S.I.R. | పటేల్ సర్ |
Gharshana | ఘర్షణ |
Police Story | పోలీస్ స్టోరీ |
Rowdy Inspector | రౌడీ ఇన్‌స్పెక్టర్ |
Lakshmi Narasimha | లక్ష్మీ నరసింహ |
Venky | వెంకీ |
Officer | ఆఫీసర్ |
Telugu Romantic Movie Names For Dumb Charades
గేమ్‌లో రొమాంటిక్ సినిమాల పేర్లు మంచి ఫన్‌ను అందిస్తాయి. సినిమాల పేర్లు యాక్ట్ చేస్తూ చెబుతుంటే చక్కటి వినోదం జనరేట్ అవుతుంది. ఇక్కడ కొన్ని రొమాంటిక్ సూపర్ హిట్ చిత్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. కింద ఉన్న జాబితాను ఓసారి పరిశీలించండి.
English Title | Telugu Title |
Geethanjali | గీతాంజలి |
Tholi Prema | తొలిప్రేమ |
Nuvve Nuvve | నువ్వే నువ్వే |
Ninne Pelladatha | నిన్నే పెళ్ళాడతా |
Arya | ఆర్య |
Bommarillu | బొమ్మరిల్లు |
Ye Maaya Chesave | ఏ మాయ చేశావే |
Pelli Sandadi | పెళ్లి సందడి |
Manasantha Nuvve | మనసంత నువ్వే |
100% Love | 100% లవ్ |
Oohalu Gusagusalade | ఊహాలు గుసగుసలాడే |
Mr. Perfect | మిస్టర్ పెర్ఫెక్ట్ |
Magadheera | మగధీర |
Orange | ఆరంజ్ |
Darling | డార్లింగ్ |
Kushi | ఖుషి |
Parugu | పరుగు |
Nuvvu Naaku Nachav | నువ్వు నాకు నచ్చావ్ |
Sakhi | సఖి |
Fidaa | ఫిదా |
Tough Telugu movie names For Dumb Charades
Dumb Charade గేమ్ ఇరు వర్గాల మధ్య హోరా హోరీగా సాగుతున్నప్పుడు.. గెలుపు కోసం కొన్ని ప్రత్యేక వ్యూహాలు అవసరం అవుతాయి. ఇందుకోసం ఎవరి ఊహకు అందని సినిమా పేర్లు అవసరం అవుతాయి. కింద టేబుల్‌లో కొన్ని సినిమాల పేర్లు అందిస్తున్నాం. ఓ సారి ట్రై చేయండి.
English Title | Telugu Title |
Antahpuram | అంతఃపురం |
Sagara Sangamam | సాగర సంగమం |
Swarnakamalam | స్వర్ణకమలం |
Pranam Khareedu | ప్రాణం ఖరీదు |
Anveshana | అన్వేషణ |
Maro Charitra | మరో చరిత్ర |
Aapadbandhavudu | ఆపద్బంధవుడు |
Nyayam Kavali | న్యాయం కావాలి |
Aalapana | ఆలాపన |
Mayuri | మయూరి |
Pelli Choopulu | పెళ్ళి చూపులు |
Tharam Marindi | తరం మారింది |
Chitram Bhalare Vichitram | చిత్రం భళారే విచిత్రం |
Preminchu | ప్రేమించు |
Midhunam | మిథునం |
Eega | ఈగ |
Kalusukovalani | కలుసుకోవాలని |
Manoharam | మనోహరం |
Telugu Sci Fi & Fantasy Movie Names For Dumb Charades
Dumb charades గేమ్‌లో సినిమాల పేర్లు చెప్పడం మంచి ఉత్సహాన్ని కలిగిస్తుంది. అవి కఠినమైన చిత్రాల పేర్లు అయితే మరింత ఫన్ జనరేట్ అవుతుంది. తెలుగులో వచ్చిన టాప్ సైన్స్ ఫిక్షన్ & ఫాంటసీ చిత్రాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓ సారి మీరు పరిశీలించండి
English Title | Telugu Title |
Aditya 369 | ఆదిత్య 369 |
Anji | అంజి |
Bhairava Dweepam | భైరవ ద్వీపం |
Eega | ఈగ |
Robot | రోబో |
Jagadeka Veerudu Athiloka Sundari | జగదేక వీరుడు అతిలోక సుందరి |
Okka Kshanam | ఒక్క క్షణం |
Yevade Subramanyam | ఎవడే సుబ్రహ్మణ్యం |
Naayak | నాయక్ |
Disco Raja | డిస్కో రాజా |
Kalki 2898 Ad | కల్కి |
Anukshanam | అనుక్షణం |
Surya S/O Krishnan | సూర్య S/O కృష్ణన్ |
Mantra | మంత్ర |
Arundhati | అరుంధతి |