• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    Uppal Sky Walk: హైదరాబాద్‌కు మరో మణిహారం.. స్కైవాక్ ప్రత్యేకతలు ఇవే..!
    Mercedes-AMG SL 55: ఇండియాలో దీనిని మించిన లగ్జరీ కారు లేదు! ధర ఎంతంటే?
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    See More

    Maha Shivaratri: జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన  ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత తెలుసా? 

    శివుడికి ఎన్నో రూపాలు. మరెన్నో పేర్లు. ఎక్కువగా లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. అందుకే శివుడిని మన దేశంలో అధికంగా ఆరాధిస్తారు.  శివయ్యకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందినవి. దేశంలో 12 చోట్ల ఈ ఆలయాలు విస్తరించి ఉన్నాయి. శైవులు ఒక్కసారైనా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చెబుతుంటారు.  1. మల్లికార్జున జ్యోతిర్లింగం కృష్ణా నది ఒడ్డున శ్రీశైలం పర్వతంపై కొలువు దీరిన శివయ్య రూపమే ‘మల్లికార్జున జ్యోతిర్లింగం’. మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉంది.  ఆలయ … Read more

    Love Temples: మీ లవర్‌తో ఈ టెంపుల్స్‌కు వెళ్లండి.. పెళ్లి కచ్చితంగా అవుతుంది!

    రెండు జీవితాలను, రెండు కుటుంబాలను ఏకం చేసే కార్యం పెళ్లి. వివాహంతో శరీరాలు మాత్రమే కాదు మనసులు కూడా ఏకం అవుతాయి. ముఖ్యంగా ప్రేమ పక్షులు త్వరగా వారి పెళ్లి జరగాలని బలంగా కోరుకుంటారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ శుభకార్యం జరగాలని, భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రేమించిన వారితోనే పెళ్లి అవుతుందని విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి? … Read more

    Hyderabad Street Food Centers: కుమారి ఆంటీ కంటే చీప్‌కే అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. ఓ లుక్కేయండి!

    హైదరాబాద్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్‌ ఫుడ్స్‌ (Kumari Aunty Street Food) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆమె దగ్గర తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్‌ దొరుకుతుండటంతో భారీ సంఖ్యలో ఫుడ్ లవర్స్‌ ఆమె వద్దకు క్యూ కట్టారు. అటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ సైతం ఆమెపై ఫోకస్‌ పెట్టడంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. అయితే నగరంలో కుమారి ఆంటీ తరహాలోనే చాలా స్ట్రీట్‌ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అద్భుతమైన రుచితో తక్కువ ధరకే నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తున్నాయి. … Read more

    Valentine Week 2024: మీ లవర్‌ని రోజుకో విధంగా ఇలా సర్‌ప్రైజ్ చేయండి!

    ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. యువతరానికి ముందుగా గుర్తుకు వచ్చే తేదీ ‘ఫిబ్రవరి 14’ (February 14). ఈ డేట్ యువతకు ఎంతో స్పెషల్‌. కొందరు తనకు నచ్చిన వ్యక్తికి ఆ రోజున ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొందరు మనసుకి దగ్గరైన ప్రేమికురాలికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలని థింక్ చేస్తుంటారు. అయితే వాలెంటైన్‌ డే వైబ్స్‌ వారం ముందు నుంచే మెుదలవుతాయి. రోజ్‌డే, కిస్‌ డే, ప్రపోజ్‌ డే అంటూ ఇలా ఫిబ్రవరి 14వరకూ వరకు యూత్‌ ప్రతీ రోజును సెలబ్రేట్‌ (Valentine Week … Read more

    Best Tattoo Studios in Hyderabad: టాప్‌ టాటూ స్టూడియో కావాలా? వీటిని ట్రై చేయండి! ధర కూడా తక్కువే!

    పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం అనేది పురాతన కళ. ఒకప్పుడు ఇవి నలుపు, ముదురాకుపచ్చ రంగుల్లో ఉండేవి. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుండటంతో యువత కూడా టాటూస్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వందల సంఖ్యలో టాటూస్‌ స్టూడియోలు వెలిశాయి. దీంతో కొత్తగా టాటూస్‌ వేయించుకోవాలని భావించే వారు ఏ సెంటర్‌కు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. అటువంటి వారి కోసం హైదరాబాద్‌లోని బెస్ట్‌ టాటూస్‌ … Read more

    Tata Punch EV: మహీంద్రాXUV 400 పోటీగా నయా టాటా కారు.. దేనిది పైచేయి?

    దేశంలో టాటా కంపెనీ (Tata Company) కార్లకు మంచి గుడ్‌విల్‌ ఉంది. టాటా మోటార్స్‌ (Tata Motors) నుంచి ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లో టియాగో, టిగోర్, నెక్సాన్‌ ఇప్పటికే మార్కెట్‌లోకి రాగా తాజాగా SUV విభాగంలో టాటా పంచ్‌ ఈవీ (Tata Punch EV Vs Mahindra XUV 400 ) విడుదలైంది. దీని ప్రైస్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈవీ కార్లతో పోలిస్తే అత్యాధునిక ఫీచర్లు దీనిలో ఉన్నాయని టాటా వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Mahindra XUV 400 ఎలక్ట్రిక్‌ కారుకు … Read more

    Kumari Aunty: హైదరాబాద్‌ ఫేమస్‌ కుమారి ఆంటీ.. స్ట్రీట్‌ ఫుడ్‌తో రోజుకు రూ.30,000 వేలు సంపాదన!

    హైదరాబాద్‌ అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది ‘ధమ్‌ బిర్యానీ’. ఘుమ ఘుమలాడే బిర్యానీతో పాటు ఎన్నో రకాల స్ట్రీట్‌ ఫుడ్స్‌కు భాగ్యనగరం ఫేమస్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ‘హైదరాబాద్‌ ఫేమస్ ఆంటీ’ (Hyderabad Famous Aunty) అనే పేరుతో ఓ మహిళ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎన్నో రకాల నాన్‌వెజ్‌ వంటకాలను తక్కువ ధరకే అందిస్తూ ఫుడ్‌ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె సంపాదన ఎంత? ఏ వంటకం ధర ఎలా … Read more

    Rameshwaram Cafe: హైదరాబాద్‌ ఫుడ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌… ఉచితంగా టిఫిన్లు!

    బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) హైదరాబాద్ లో ప్రారంభమైంది. యాజమాన్యం తొలిసారిగా హైదరాబాద్‌లో తన శాఖను ప్రారంభించింది.  మాదాపూర్ లోని క్యాపిటల్ పార్క్ పక్కన ఈ కేఫ్‌ను ప్రారంభించారు. దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఇది ఉంది. ఈ కేఫ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రారంభమైంది. అయితే యాజమాన్యం కస్టమర్లకు తమ ఆహార రుచులను తెలియజేసేందుకు ఉచిత టిఫిన్స్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. జనవరి 18 వరకు ఉచితంగా టిఫిన్స్ అందించనుంది.  రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లోని టిఫిన్స్‌ను … Read more

    Great Republic Day Sale 2024: స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు.. ఛాన్స్‌ వదులకోవద్దు!

    ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి కోసం అమెజాన్‌ మరోమారు బంపరాఫర్లు తీసుకొచ్చింది. కొత్తగా గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్ (Amazon Great Republic Day Sale 2024) ప్రారంభించింది. మెుబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, గృహోపకరణ వస్తువులతో పాటు స్మార్ట్‌టీవీలపైనా భారీ ఎత్తున రాయితీలు ప్రకటించింది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌టీవీలను పొందే ఛాన్స్‌ అమెజాన్‌ రూపంలో మీ ముందుకు వచ్చింది. కొత్త ఏడాదిలో నయా స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నవారు వెంటనే తమకు నచ్చిన టీవీని ఆర్డర్‌ చేసుకోవటం బెటర్‌. ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌టీవీలపై ఉన్న బెస్ట్‌ … Read more

    Best Flower Pot Designs: ఇంటిని పచ్చదనంతో నింపే ‌అందమైన పూల కుండీలు.. ఓసారి ట్రై చేయండి!

    ఇంటిని అందంగా తీర్చిదిద్దే అనేక ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పెయింటింగ్‌, ఫ్లవర్‌వాజ్‌లు ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులు మీ ఇంటిని సుందరంగా మార్చడంలో ఉపయోగపడతాయి. అయితే కొందరు సంప్రదాయత ఉట్టిపడేలా గ్రీనరి లుక్‌తో తమ ఇళ్లను అందంగా మార్చాలని భావిస్తుంటారు. అటువంటి వారికి ‘ఫ్లవర్‌ పాట్స్‌’ మెుదటి ప్రాధాన్యం అని చెప్పవచ్చు. ఇవి ఇంటికి అలంకరణగా ఉండటమే కాకుండా మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఫ్లవర్‌ పాట్‌ డిజైన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.  Flower Pot Stand Design ఈ … Read more