Most Searched Travel Destinations 2024: భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పర్యాటక ప్రదేశాలు ఇవే!
కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రతి సంవత్సరం కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలను మనం స్వీకరించేందుకు సిద్ధమవుతాం. ఈ ప్రయాణంలో ట్రావెలింగ్ అంటే చాలామందికి ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది. కొత్త ప్రదేశాలను అన్వేషించడం, కొత్త అనుభవాలను పొందడం జీవితానికి ఓ కొత్త అర్థాన్ని తీసుకొస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పర్యాటనకు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో 2024లో భారతీయులు గూగుల్లో వెతికిన టాప్ 10 ప్రదేశాలు ఎక్కడన్నది గూగుల్ వెల్లడించింది. … Read more