• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 10 Expensive Hotels: ఇక్కడ బస చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!

    భారత్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. రాజుల కాలం నాటి కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, సహజసిద్ధమైన ప్రకృతి అందాలు ఇలా ఎన్నో దేశంలో ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి వసతులు కల్పించేందుకు ఎన్నో ఖరీదైన హోటళ్లు కొలువుదీరాయి. భారత సంస్కృతి, నిర్మాణశైలి ఉట్టిపడేలా వాటిని నిర్మించారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన హోటళ్లు ఏవో ఇప్పుడు చూద్దాం. 1. తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌, హైదరాబాద్‌ ఫలక్‌నామా ప్యాలెస్‌ అంటే తెలుగు రాష్ట్రాల్లో … Read more

    Cable Bridges: భారత్‌లోని ఈ అత్యద్భుత కేబుల్‌ బ్రిడ్జిల గురించి మీకు తెలుసా?

    భారత దేశంలో ఎన్నో అత్యద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కేబుల్‌ బ్రిడ్జిలకో ప్రత్యేక స్థానం ఉంది. నేల, నీటిపై తెలియాడుతున్నట్లు కనిపించే ఈ వంతెనలు చూపరులను కట్టిపడేస్తాయి. సెల్ఫీలు దిగమని ఆహ్వానిస్తాయి. సాయంత్రపు వేళల్లో ఈ కేబుల్‌ బ్రిడ్జిల వద్ద వీక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యాద్భుతమైన కేబుల్‌ బ్రిడ్ట్‌ నిర్మాణాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అటల్‌ సేతు (గోవా) అటల్‌ సేతును దేశంలోనే అత్యంత … Read more

    వావ్.. పక్షుల స్వర్గధామాన్ని చూశారా..!

    దేశంలోనే అత్యధిక విస్తీర్ణం గల జిల్లా కచ్. గుజరాత్‌లోని ఈ జిల్లా పక్షులకు స్వర్గధామంగా ఫరిడవిల్లుతోంది. హిందూ నాగరికతకు ముఖ్య పట్టణంగా విలసిల్లింది. రాజస్థాన్ రాష్ట్ర పక్షి అయిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వంటి పక్షులతో పాటు అరుదైన జాతులు ఇక్కడ జీవనం సాగిస్తుంటాయి. తాజాగా వాటి దృశ్యాలను ప్రముఖ మూవీ రివ్యూయర్, పర్యాటక ఔత్సాహికురాలు అదిత్ రావల్ తన వ్లాగ్‌లో చూపించారు. కచ్‌ జిల్లాలోని వివిధ పర్యటక ప్రాంతాల్లో అదితి కలియతిరుగుతూ వాటి గురించి వివరించారు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

    పర్యాటక కేంద్రం: ‘సావెహక్లు జలాశయం’

    కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో ఉన్న సావెహక్లు జలాశయం, వానాకాలంలో ఓ చక్కటి పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. సావెహక్లు రిజర్వాయర్ చక్ర డ్యామ్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చక్ర డ్యామ్ కొడచాద్రికి 55 కి.మీ.ల దూరంలో ఉంది. నగర నుంచి కడచాద్రి వెళ్లే మార్గంలో ఈ అందమైన రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది. చల్లని గాలులు, మబ్బులు కమ్మిన ఆవరణంల జలాశయంలోనే జలపాతం అందాలను చూడాలనుకునేవారికి ఇదొక చక్కటి స్పాట్‌.

    హైదరాబాద్ లో జురాసిక్ పార్క్

    హైదరాబాద్ లో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి ఈ తెలియని ఈ జురాసిక్ పార్క్ ఎక్కడుందో తెలుసా. ఉప్పల్ నుంచి 15 కి.మీ.ల దూరంలో బండ రావిరాల గ్రామంలో ఈ ‘డైనో వరల్డ్’ థీమ్ పార్క్ ఉంది. అంతరించిన డైనోసార్స్ గురించి కదిలే డైనోసార్లతో పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసేలా దీనిని రూపొందించారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఇది చక్కటి ప్రదేశం.

    హేయ్! హైదరాబాదీ!! వానలో విహరిద్దాం పద!(best getaways near hyderabad in rainy season)

    వానలో ఇంట్లో ముసుగు తన్నిపడుకునేవారు కొందరైతే, ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, జలపాతాల్లో జలకాలాడాలని ఉవ్విళ్లూరే వారు కొందరు. హైదరాబాద్ లో ఉండే యువ ఉద్యోగుల్లో చాలామందికి ఈ ముసురులో దోస్తులతో విహారానికి వెళ్లడమంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడి కెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. బొగత జలపాతం ప్రకృతి సృష్టించిన సుందర దృశ్యాల్లో బొగత జలపాతం ఒకటి. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి గాంచింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం…పచ్చని ప్రకృతిలో, కొండ కోనలు వినిపించే … Read more

    70-year-old Banyan tree in Sircilla, Telangana saved from dying

    In heartwarming news from Telangana, a seventy-year-old Banyan tree was saved from dying. The tree had collapsed in Rajanna, Sircilla on account of heavy rains and was saved by translocating it from Suddala village to outside the SP’s office in Sircilla town.  Three other baby banyan trees growing on top of the translocated mother tree were separated and given a … Read more

    టూరిస్టుులూ… నల్లమల అందాలు చూసేందుకు రెడీనా?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల ప్రాచీనతను, సౌందర్యాన్ని ఎంత వివరించినా తక్కువే. దాని అందాలను తెలుసుకోవాలంటే నేరుగా వెళ్లి సందర్శించాల్సిందే. ఇక టూరిస్టు లవర్లకు ఈ ప్రదేశంలో ఉండే ఫారెస్ట్ క్యాంపుల సదుపాయాల విపరీతంగా నచుతాయి. ఇక్కడ ఉండే విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాం..! హైదరాబాద్ నుండి 5 గంటల 45 నిమిషాల దూరంలో ఉండే నల్లమల పాచెర్ల ఫారెస్ట్ క్యాంపు కచ్చితంగా ప్రకృతి ప్రేమికులు సందర్శించవలసిన స్థలం. అక్కడ ఉన్న వారు నంద్యాల, గిద్దలూరు పట్టణాల మధ్య … Read more