• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పర్యాటక కేంద్రం: ‘సావెహక్లు జలాశయం’

  కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో ఉన్న సావెహక్లు జలాశయం, వానాకాలంలో ఓ చక్కటి పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది.
  సావెహక్లు రిజర్వాయర్ చక్ర డ్యామ్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చక్ర డ్యామ్ కొడచాద్రికి 55 కి.మీ.ల దూరంలో ఉంది. నగర నుంచి కడచాద్రి వెళ్లే మార్గంలో ఈ అందమైన రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది. చల్లని గాలులు, మబ్బులు కమ్మిన ఆవరణంల జలాశయంలోనే జలపాతం అందాలను చూడాలనుకునేవారికి ఇదొక చక్కటి స్పాట్‌.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv