• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Largest Hindu Temples: ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాలు.. వీటిని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు..!

    ప్రపంచంలోని అతి ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. హిందూ మతంలో దేవాలయాలను పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే శతాబ్దాల కాలంగా ఎంతో మంది రాజులు పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించి వాటిని పోషించారు. మన సంస్కృతికి, శిల్ప కళా వైభవానికి ప్రతీకలుగా నిలిపారు. కేవలం భారత్‌లోనే గాక విదేశాలలోనూ ఆలయాలను నిర్మించి భారతీయ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేశారు. ఇలాంటి ఖ్యాతిని కలిగిన ఆలయాలు ప్రపంచం నలుమూలలు ఉండగా.. కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. వేల సంవత్సరాలుగా ఆ దేవాలయాలు అందర్నీ … Read more

    Icon of the Seas: విహారయాత్రకు సిద్ధమైన ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్.. టికెట్ ధర, సౌకర్యాలు, ప్రత్యేకతలు తెలుసా? 

    సముద్ర అలలపై తెలియాడుతూ విలాసవంతమైన ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్‌ ది సీ’ విహారయాత్రకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ షిప్ సముద్రయానం చేయనుంది. తాజాగా ఈ క్రూయిజ్ షిప్ తుర్కు, ఫిన్‌లాండ్ మధ్య ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ భారీ నౌక మేయర్ తుర్కు షిప్ యార్డులో లంగరు వేసుకుని ఉంది. టైటానిక్‌ కంటే ఐకాన్ ఆఫ్ ది సీ ఐదు రెట్లు పెద్దదిగా చెబుతున్న ఈ భారీ … Read more

    World Longest Railway Tunnels: బాబోయ్.. ఇంత పొడవైన సొరంగ మార్గాలా.. ఎలా కట్టారబ్బా..!

    సాధారణంగా ప్రతీ ఒక్కరు రైలు, రోడ్డు, జల మార్గాలను చూసి ఉంటారు. మరికొందరు విమానాలు ఎక్కి వాయు మార్గాల్లోనూ ప్రయాణిస్తుంటారు. అయితే వీటన్నింటిలో కెల్లా సొరంగం మార్గం ఎంతో ప్రత్యేకమైనది. టన్నెల్‌లో ప్రయాణమంటే కొందరు ఎగిరిగంతేస్తారు. మరికొందరు భయంతో ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా సొరంగం గుండా రైలు ప్రయాణమంటే చాాలా మందికి భయమే. చిమ్మచీకట్లతో ఉన్న సొరంగంలోకి రైలు ప్రవేశించగానే ప్రపంచమంతా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల టన్నెల్‌కే ఇలా అనిపిస్తే సొరంగ మార్గం 30, 40 కి.మీ పొడవున ఉంటే ఇంకెలా … Read more

    UPCOMING BIKES: మేలో విడుదలకు సిద్ధంగా ఉన్న యూత్ మోస్ట్ వాంటెడ్ బైక్స్.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    భారత్‌లో యామా క్రేజ్‌ ఉన్న రంగాల్లో వాహన రంగం ఒకటి. ఇక్కడ ఏటా లక్షల్లో బైక్‌లు సేల్‌ అవుతూ ఉంటాయి. వాహనదారుల ‌అభిరుచులకు అనుగుణంగా వాహన సంస్థలు ప్రతీ ఏడాది కొత్త మోడళ్లను తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే మే నెలలో పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కానున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇంతకీ ఈ నెలలో రాబోయే బైక్‌లు ఏవి?. వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.  1. TVS అపాచీ RT-300 TVSకు … Read more

    Scenic Roads: తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సుందరమైన రోడ్డు మార్గాలు.. వెళ్లారంటే ఫిదా కావాల్సిందే..!

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, ప్రసిద్ద దేవాలయాలు, అటవీ ప్రాంతాలు ఇలా ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే రోడ్లు సైతం ఎంతో సుందరమైన ప్రకృతిని పరిచయం చేస్తుంటాయి. ఆ రోడ్లలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులు, వాహనదారులు ఎన్నో మధురానుభూతులను పొందుతుంటారు. అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఏపీ, తెలంగాణలలో అందమైన మార్గాలు ఎన్ని ఉన్నాయి? సరిగ్గా ఏ ఏ మార్గాల్లో ప్రయాణిస్తే మంచి అనుభూతిని పొందొచ్చు? … Read more

    10 Deadliest Roads In India: మృత్యువును పరిచయం చేసే అతి ప్రమాదకరమైన రోడ్లు.. వెళ్లారంటే మీ పని ఖల్లాస్‌ అంతే..!

    ప్రపంచంలోని సువిశాలమైన దేశాల్లో భారత్‌ ఒకటి. ఇక్కడి విభిన్నమైన పరిస్థితులు భారత్‌ను ఇతర దేశాలకంటే ఎంతో ప్రత్యేకంగా నిలుపుతోంది. ఉత్తరాన ఉన్న జమ్ముకశ్మీర్‌ నుంచి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకూ ఉన్న ప్రాంతాలను కలుపుతూ ఎన్నో రోడ్డు మార్గాలు దేశంలో ఉన్నాయి. సముద్ర తీరాలు, పచ్చటి అడవులు, నదులు, ప్రకృతి సోయగాలను తాకుతూ వెళ్లే ఈ రోడ్డు మార్గాలు ప్రయాణికులకు, వాహనాదారులకు ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. అయితే మరికొన్ని రోడ్లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆ రహదారుల్లో ప్రయాణించడమంటే ప్రాణాలను పణంగా పెట్టినట్లే. … Read more

    Tallest statues: బాబోయ్‌.. మన దేశంలో ఇన్ని ఎత్తైన విగ్రహలు ఉన్నాయా.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

    ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ ఎన్నో విభిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ హిందూ జనాభా అధికంగా ఉండటంతో విగ్రహారాదనకు ప్రత్యేక స్థానమే ఉంది. ఫలితంగా భారత్ ఎన్నో ఎత్తైన విగ్రహాలకు నిలయంగా మారిపోయింది. అంతేగాక ఆ విగ్రహాలు ఉన్న ప్రదేశాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద విగ్రహాలు, ఎత్తు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  1. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం (గుజరాత్‌) స్టాట్యూ ఆఫ్‌ యూనిటీగా పేరుగాంచిన గుజరాత్‌లోని సర్ధార్‌ వల్లభాయ్ పటేల్‌ విగ్రహం … Read more

    Richest Temples : దేశంలో అత్యంత ధనిక దేవుళ్లు .. వారి సంపద తెలిస్తే షాకే..!

    ప్రపంచంలోని అతిగొప్ప ఆధ్యాత్మిక దేశాల్లో భారత్‌ ఒకటి. దేవాలయాల భూమిగాను మన దేశం కీర్తి గడించింది. భారత్‌లో లక్షల సంఖ్యలో దేవాలయాలు, చర్చీలు, మసీదులు కొలువుతీరి ఉన్నాయి. వాటిని నిత్యం కోట్లాది మంది భక్తులు దర్శిస్తూ ఆధ్యాత్మిక చింతనను పొందుతుంటారు. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా ప్రత్యేకం. నిత్యం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ శతాబ్దాల కాలంగా ఎంతో పేరుగాంచాయి. భక్తుల నుంచి వచ్చే విరాళాలతో ధనిక దేవాలయాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. దేశంలోని టాప్‌-10 రిచ్‌ టెంపుల్స్‌ మీకోసం.. 1. … Read more

    Beautiful Train Journeys: భూతల స్వర్గాన్ని పరిచయం చేసే రైలు మార్గాలు… ఒక్కసారి ప్రయాణిస్తే జీవితంలో మర్చిపోరు..!

    సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కారు, బస్సు, రైలు, విమానాలను ప్రజలు ఆశ్రయిస్తారు. మరికొందరు నౌక ప్రయాణాన్ని ఆప్షన్‌గా తీసుకుంటారు. అయితే వీటన్నింటిలో కెల్లా రైలు ప్రయాణానికి ప్రత్యేక స్థానముంది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. ప్రకృతి సోయగాల మధ్య సాగే రైలు ప్రయాణం అహ్లాదాన్ని ఇస్తుంది. ప్రయాణికుల్లో మధురానుభూతులను పంచుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని 10 అత్యాధ్బుతమైన రైలు మార్గాలు మీకోసం… 1. వాస్కోడిగామా To లోండా  గోవాలోని వాస్కోడిగామా నుంచి కర్ణాటకలోని లోండా వరకూ ఉన్న రైలు … Read more

    Architectural Buildings: భారత్‌లో10 అద్భుతమైన పురాతన కట్టడాలివే..బహుశా వీటిని మళ్ళీ కట్టలేరేమో.. !

    భారదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి నిర్మాణాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు ఏటా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వస్తుంటారు. అత్యంత సుందరమైన ఆ పురాతన కట్టడాలను చూసి ఆశ్యర్యపోతుంటారు. భారతీయ శిల్ప కళా వైభవాలకు మైమరిచిపోతుంటారు. అయితే దేశంలో ఎన్నో  పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. శాస్త్ర సాంకేతిక రంగాలు, మానవ మేధస్సు ఎంతో పురోగతి సాధించిన ఈ రోజుల్లోనూ ఇలాంటి కట్టడాలను తిరిగి పునఃనిర్మించలేమంటే అతిశయోక్తి కాదు. … Read more