Kia Carens X-Line: కియా నుంచి మరో స్టైలిష్ కారు.. దీని కిర్రాక్ ఫీచర్లకు దిమ్మతిరగాల్సిందే!
ప్రముఖ ఆటో మెుబైల్ కంపెనీ కియా (Kia) నుంచి సరికొత్త కారు భారత మార్కెట్‌లోకి వచ్చింది. దేశంలో ఎంతో పాపులర్ అయిన కియా కారెన్స్ (Kia Carens) కార్ల సిరీస్ నుంచి మరో అత్యాధునిక మోడల్‌ను లాంచ్ చేసింది. కియా కారెన్స్ ఎక్స్-లైన్ (Kia Carens X-Line) పేరుతో కొత్త కారు పరిచయమైంది. పండుగల సీజన్ నేపథ్యంలో న్యూ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్లతో కరెన్స్ ఎక్స్-లైన్ కారును కియా ఇండియా తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కారు ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? … Read more