Love Temples: మీ లవర్‌తో ఈ టెంపుల్స్‌కు వెళ్లండి.. పెళ్లి కచ్చితంగా అవుతుంది!
రెండు జీవితాలను, రెండు కుటుంబాలను ఏకం చేసే కార్యం పెళ్లి. వివాహంతో శరీరాలు మాత్రమే కాదు మనసులు కూడా ఏకం అవుతాయి. ముఖ్యంగా ప్రేమ పక్షులు త్వరగా వారి పెళ్లి జరగాలని బలంగా కోరుకుంటారు. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ శుభకార్యం జరగాలని, భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రేమించిన వారితోనే పెళ్లి అవుతుందని విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటి? … Read more