• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ ఐకూ (iQOO) తన తాజా ఫ్లాగ్‌షిప్‌ డివైస్ ఐకూ 13 (iQOO 13) ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఐకూ 12 కు లెటెస్ట్ అప్‌గ్రెడ్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గేమింగ్‌ ఎంటూజియాస్ట్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ ఫోన్‌లో లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌, 6,150 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి హై-ఎండ్‌ ఫీచర్లు ఉన్నాయి. ధర మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం. ఫీచర్లు మరియు ...

    తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది.  నవంబర్‌ 29న ఒక అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చినట్లు శ్రద్ధా స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  2021లో నేవీ అధికారి రాహుల్‌ నగల్‌ను శ్రద్ధా పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాను కడుపుతో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది.  శ్రద్ధా ఆర్య (Shraddha Arya) విషయాలకు వస్తే ఆమె 1987 ...

    భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu Wedding) త్వరలో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ వెంకటదత్త సాయి (Venkata Datta Sai)తో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.  డిసెంబర్‌ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు.  పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభమవుతాయని పీవీ సింధు తండ్రి రమణ తెలిపారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్‌ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.  సింధు ...

    బుల్లితెర యాంకర్‌, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్‌ నటిగా మారిపోయింది. అయితే కొద్దిరోజుల క్రితం వరకూ అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. వాటికి అదే స్థాయిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అనసూయ కౌంటర్లు ఇస్తూ వచ్చింది. ఏమైందో ఏమో గాని కొని ఇటీవల అనసూయ సోషల్‌ మీడియాలో అంతా యాక్టివ్‌గా ఉండటం లేదు. దేని గురించి పెద్దగా రియాక్ట్ ...

    సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). రష్మిక మందన్న కథానాయికగా చేసింది. మరో నటి శ్రీలీల (Sreeleela) ఐటెం సాంగ్‌లో నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. అయితే ఈ వేడుకలో ...

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ వాంటెడ్‌ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఈ మూవీ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్‌ 5 (Pushpa 2 Release Date)న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా చిత్ర బృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్‌ నిర్వహించింది. వీటికి ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, ...

    భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్‌ ఎప్పటికీ తగ్గదు. ఎంట్రీ లెవల్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ వరకు అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతమైన ఆదరణ ఉంది. నవంబర్‌ నెలలో ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్, రియల్‌మి GT 7 ప్రో వంటి పలు మోడళ్లను కంపెనీలు లాంచ్‌ చేశాయి. ఇప్పుడు డిసెంబర్‌ నెల కూడా స్మార్ట్‌ఫోన్‌ ప్రియుల కోసం ప్రత్యేకమైంది. ఈ నెలలో అనేక కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. 1. ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ (iQOO 13 Smartphone) లాంచ్‌ తేదీ: డిసెంబర్‌ 3 ప్రత్యేకతలు: స్నాప్‌డ్రాగన్‌ ...

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ చెప్పినా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. వారిద్దరు కలిసి విహారయాత్రలు, రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటమే ఇందుకు కారణం. రీసెంట్‌గా ‘పుష్ప 2‘ కి సంబంధించి జరిగిన చెన్నై ఈవెంట్‌లో రష్మిక నేరుగా ...

    కన్నడ నటి శోభితా శివన్న (Shobhitha Shivanna) హైదరాబాద్‌లో సూసైడ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానస్పద ఆమె ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం శోభిత సూసైడ్‌ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్‌ మీడియాలోనూ హైలెట్ అవుతోంది. ఈ నేపథ్యంలో శోభిత శివన్న గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు. కాబట్టి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  శోభిత శివన్న (Shobhitha Shivanna Suicide) వ్యక్తిగత వివరాలకు వస్తే ఆమె 1992 సెప్టెంబర్‌ ...

    బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్‌ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్‌’ చిత్రంతో విక్రాంత్‌ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్‌ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  కారణం ఏంటంటే? సినిమాలకు ...

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’  (Pushpa 2) చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ వరుసగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నారు. అలాగే మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఎప్పటికప్పుడు అటెన్షన్‌ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఈ సినిమా నుంచి ‘పీలింగ్స్‌’ (Peelings) అనే ఫోర్త్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అనూహ్యంగా ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ...

    యావత్‌ దేశంలోని సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మోస్ట్ వాంటెడ్‌ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో ఆ సినిమాను తట్టుకొని నిలబడేందుకు ఈ సినిమా సాహించలేదు. దీంతో ఈ వీక్‌ ఒకే ఒక్క సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. మరోవైపు ఓటీటీ (OTT Releases This Week Telugu)లో మాత్రం పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  థియేటర్లలో విడుదలయ్యే చిత్రం పుష్ప 2 (Pushpa 2) ...

    నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా హీరో తారక రామారావు (జానకిరామ్ కుమారుడు, హరికృష్ణ మనవడు) ప్రధాన పాత్రలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వై.వి.ఎస్. చౌదరి సతీమణి గీత ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా వీణారావు పరిచయం కాబోతోంది. వీణారావు ఎవరంటే( Who is Veena Rao) విజయవాడకు చెందిన వీణారావు( Veena Rao) ఈ సినిమాలో నందమూరి ...

    రోజువారి ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్‌లు అవసరం అనివార్యం. డిజిటల్ టెక్నాలజీ వచ్చినా, కొంతమంది కీలకమైన లావాదేవీలకు లేదా రుణాల కోసం బ్యాంకులకే వెళ్తారు. ఇలా తరచుగా బ్యాంకులకు వెళ్లే వారు, బ్యాంకులు ఏ రోజుల్లో పని చేస్తాయో, ఏ రోజుల్లో సెలవు ఉంటాయో ముందుగా తెలుసుకోవడం అవసరం. ఈ సమాచారం లేకపోతే చివరి నిమిషంలో అనవసరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణంగా, బ్యాంకులు ప్రతి ఆదివారం, రెండో శనివారం, నాల్గో శనివారం మూసివేయబడతాయి. పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో ఆయా రాష్ట్రాల పరిస్థితుల ఆధారంగా రిజర్వ్ ...

    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌ హరి హర వీరమల్లు, ఓజీ (OG Movie) చిత్రాలను ఫినిష్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్‌ ఈ వీకెండ్‌తో పూర్తవుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్ సుజీత్‌ సైతం ‘ఓజీ’ శరవేగంగా ఫినిష్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్‌ లేని సన్నివేశాలను చకా చకా షూట్‌ ...

    మెగా హీరో వరుణ్‌తేజ్‌ తొలి చిత్రం ముకుందతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో అతడి కెరీర్‌ పరంగా తిరుగుండదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్స్‌ అతడ్ని పూర్తిగా ఢీలా పడేలా చేశాయి. రీసెంట్‌గా చేసిన ‘మట్కా’ చిత్రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా ...

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం మరో ఐదు రోజుల్లో రిలీజ్‌ కానుంది. దీంతో చిత్ర బృందం వరుసగా మూవీ ప్రమోషన్స్ చేస్తూ సినిమా హైప్‌ పెంచేస్తోంది. పాట్నా నుంచి మెుదలుకొని చెన్నై, కొచ్చి, ముంబయి ఇలా వరుసగా ప్రమోషన్స్‌ చేసింది. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ అడ్వాన్స్ బుకింగ్ (Pushpa 2 Advance Bookings) మెుదలయ్యాయి. దీంతో తెలుగు స్టేట్స్‌లో ఎప్పుడు మెుదలవుతాయా? అని తెగ ఎదురుచూస్తున్నారు. ...

    ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) చేస్తున్న ప్రాజెక్ట్‌ ‘RC 16’. ఉప్పెన ఫేమ్‌ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో రామ్‌ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాహ్నవి కపూర్‌ నటించనుంది. ఇటీవలే తెలుగు స్టార్‌ నటుడు జగపతిబాబు సైతం ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్‌ నటుడు సైతం  ‘RC 16’ ప్రాజెక్టులో అడుగుపెట్టాడు. ...

    నటీనటులు : శక్తి రిత్విక్‌, ఐయల్‌, కని తిరు, షామ్‌, కిషోర్‌, కాళి వెంకట్‌, వీటీవీ గణేష్‌, శరణ్య, రామచంద్రన్‌ తదితరులు డైరెక్షన్‌ : రసు రంజిత్‌ సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా ఎడిటింగ్‌ : రిచర్డ్‌ కెవిన్‌ సినిమాటోగ్రఫీ : ఓం నారాయణ్‌ నిర్మాతలు : కృష్ణ, కె. ఎస్‌. మధుబాల  ఓటీటీ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్‌ కిషోర్‌ (Kishore), కని తిరు (Kani Tiru), బాల నటుడు శక్తి రిత్విక్‌, బాల నటి రుద్ర ప్రధాన పాత్రల్లో ...

    యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil Siddhartha) కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo OTT). సుధీర్‌ వర్మ (Sudhir Varma) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిఖిల్‌ జోడీగా రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth), దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) నటించారు. నవంబర్‌ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో 20 రోజుల వ్యవధిలోనే మేకర్స్‌ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని ఈ చిత్రం ...

    కోలీవుడ్‌ (Kollywood) నటుడు అజిత్‌ (Ajith)కు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. భాష, ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అందరూ ఆయన్ను అభిమానిస్తుంటారు. తెలుగు ప్రేక్షకులు సైతం అజిత్‌ నటన, ఆయన చేసిన చిత్రాలను ఇష్టపడుతుంటారు. అటువంటి అజిత్‌ నుంచి ఈ సంక్రాంతికి ఓ క్రేజీ సినిమా రాబోతుంది. మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో చేసిన ‘విడముయార్చి’ సినిమా పొంగల్‌కు లాక్‌ అయ్యింది. ఇందులో అజిత్‌కు జోడీగా స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Actress Trisha) నటిస్తోంది. కాగా, ఇప్పటికే సంక్రాంతి రేసులో నిలిచిన స్టార్‌ ...

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుది శ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హృదయాన్ని తాకే మాటలతో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేశారు. చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించిన సమంత, తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఎన్నోసార్లు గర్వంగా వ్యక్తం చేసింది. సమంత జీవితంలో ...

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కాకినాడ పోర్టులో అకస్మిక తనిఖీలు నిర్వహించాడు. సముద్రంలో సుమారు 9 నాటికల్‌ మైళ్ల దూరంలో పట్టుబడిన 640 టన్నుల బియ్యాన్ని పవన్ (Deputy CM Pawan Kalyan Visits Kakinada Port) ప్రత్యేక బోటులో వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం సీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ వ్యవహారం చూసి పవన్‌ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ రీల్‌ ...

    ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్‌ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌ సమంతతో విడాకుల అనంతరం చైతూ ఈ పెళ్లికి రెడీ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దానికి తోడు సామ్‌ తమ విడాకుల గురించి తరుచూ ఏదోక కామెంట్స్‌ చేస్తుండటం కూడా చైతూ సెకండ్‌ మ్యారేజ్‌పై అందరి ఫోకస్‌ పడేలా చేసింది. ఇదిలా ఉంటే చైతూ-శోభిత పెళ్లి పనులు మెుదలైనట్లు తెలుస్తోంది. వారిద్దరు హల్దీ వేడుకలు (Naga ...

    ప్రస్తుతం యావత్‌ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబోలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్  చిత్రం ‘పుష్ప’ (2021)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ మూవీపై పడింది. రిలీజ్‌కు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో హీరో బన్నీతో పాటు మూవీ టీమ్ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్‌ చేస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి నగరాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించి సినిమా మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇటీవల కొచ్చి ఈవెంట్‌లో ‘పీలింగ్స్‌’(peelings) అనే ...

    నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్‌’తో యావత్‌ దేశాన్ని అలరించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో అతడు ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి సింబ’ (Simba) అనే సాలిడ్‌ పేరును సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం తన లుక్‌ను మార్చుకునే పనిలో మోక్షజ్ఞ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించిన తాజా లుక్‌ బయటకు వచ్చింది. ...

    మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌ మరో ...

    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌ మరో అదిరిపోయే ...

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్‌ చేతిలో ‘ఓజీ’ (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ పరంగా ‘హరి హర వీరమల్లు’ చాలా అడ్వాన్స్‌గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ...

    టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj), బాలీవుడ్‌ నటి మహిరా శర్మ (Mahira Sharma)తో రిలేషన్‌లో ఉన్నట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల మహిరా పోస్టు చేసిన బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ ఫొటోకి సిరాజ్‌ లైక్‌ కొట్టడంతో ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.  సిరాజ్‌ లైక్‌ను గమనించిన నెటిజన్లు ఒక్కసారిగా దాన్ని వైరల్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన సిరాజ్‌ ఆ లైక్‌ తీసేయడం గమనార్హం. అంతేకాదు వీరిద్దరూ డేట్‌కు సైతం వెళ్లారని , ఒకే లోకేషన్స్‌లో చాలా సార్లు కనిపించారని కూడా కొందరు ...

    Load More