• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో

    సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. … Read more

    Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్‌ మరో సంచలన ప్రయోగం – పుట్టుకతో అంధులకు చూపు కల్పించే పరికరం

    neuralink

    టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్-చిప్ స్టార్ట్-అప్ న్యూరాలింక్‌ మరో విప్లవాత్మక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఈ సారి, పుట్టుకతో కంటి చూపు లేని వ్యక్తులకు చూపును పునరుద్ధరించగల పరికరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నూతన ప్రాజెక్టుకు(Neuralink) సంబంధించిన పరికరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అనుమతిని న్యూరాలింక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుండి పొందింది. బ్లైండ్‌సైట్‌ పరికరం న్యూరాలింక్ అభివృద్ధి చేయబోయే పరికరం పేరు ‘బ్లైండ్‌సైట్’. ఈ పరికరం కంటి చూపు కోల్పోయిన వారికి ఉపయోగకరంగా … Read more

    Amazon Great Indian Festival 2024 Sale : స్మార్ట్‌ ఫొన్స్, వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు.. వివరాలు ఇవే

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ తేదీలు తాజాగా అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమవుతుందని అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. రియల్‌మీ, వన్‌ప్లస్, పోకో,శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరలతో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో ల్యాండింగ్ పేజీ ప్రకారం… 5G స్మార్ట్‌ ఫొన్‌లు అతి తక్కువ … Read more

    Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!

    ‘యానిమల్‌’ చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. అర్జున్‌ రెడ్డితో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్‌ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో తారక్‌ను సందీప్‌ కలవడం … Read more

    Hyderabad Street Food Centers: కుమారి ఆంటీ కంటే చీప్‌కే అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. ఓ లుక్కేయండి!

    హైదరాబాద్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్‌ ఫుడ్స్‌ (Kumari Aunty Street Food) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆమె దగ్గర తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్‌ దొరుకుతుండటంతో భారీ సంఖ్యలో ఫుడ్ లవర్స్‌ ఆమె వద్దకు క్యూ కట్టారు. అటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ సైతం ఆమెపై ఫోకస్‌ పెట్టడంతో కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. అయితే నగరంలో కుమారి ఆంటీ తరహాలోనే చాలా స్ట్రీట్‌ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అద్భుతమైన రుచితో తక్కువ ధరకే నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తున్నాయి. … Read more

    ఐటీ ఉద్యోగులకు మరో ఏడాది నిరాశే

    ఐటీ రంగానికి సంబంధించిన తాజా నివేదిక ఒకటి ఐటీ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. 2024లో సైతం ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌కు చెందిన విశ్లేషకులు వెల్లడించారు. అయితే 2025లో మాత్రం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు 2024ని ‘వాష్ అవుట్’గా పేర్కొంటారని, ఇక 2025పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగితే ప్రతికూల పరిస్థితులే ఉంటాయని ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు హెచ్చరించాయి.

    వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

    వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రెపో రేటు: 6.5%, రివర్స్ రెపో రేటు: 3.35%, ఎస్‌డీఎఫ్‌ఆర్: 6.25%, ఎమ్ఎస్ఎఫ్ఆర్:6.75%, బ్యాంక్ రేటు: 6.75% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి రేటు బాగానే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది.

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద … Read more

    SkyWalk Glass Bridge: 3,600 అడుగుల ఎత్తులో స్కైవాక్‌.. దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన ఇదే!

    కేరళ అంటే ముందుగా ప్రకృతి అందాలు, నదీ పాయలు, సుగంద ద్రవ్యాలు, పర్యాటక ప్రాంతాలే గుర్తుకు వస్తాయి. పర్యాటకానికి పెద్ద పీట వేసే రాష్ట్రాల జాబితాలో కేరళ (Kerala State) ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్కైవాక్‌ గాజు వంతెన (SkyWalk Glass bridge)ను ప్రారంభించింది.  విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఇడుక్కి జిల్లాలోని వాగమన్‌ ప్రాంతంలో ఈ గాజు వంతెనను నిర్మించింది. గాజు వంతెనల్లో దేశంలోనే అతి పొడవైన వంతెన ఇదే కావడం విశేషం. … Read more

    పాఠాలు చెబుతున్న రోబో టీచర్

    బెంగళూరులో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, రోబో టీచర్‌ను పరిచయం చేసింది. ఈ రోబో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులను బోధిస్తుంది. ఇలా పాఠాలు చెబుతున్నఈ రోబో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రోబో పాఠాలతో పాటు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన రోబో టీచర్ ప్రపంచంలో మొట్టమొదటిది కావడం విశేషం. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet … Read more