• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విటర్ ఆఫీస్‌లో ఎలన్ మస్క్

    శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఎలన్ మస్క్ టాయిలెట్ శింకుతో అడుగు పెట్టారు. తన బయోలో కూడా ‘చీఫ్ ట్విట్’ అని మార్చారు. ‘మొత్తానికి కార్యాలయంలోకి వచ్చేశా. ఈ శింకు ఇక్కడే ఉండనీ’ అంటూ మస్క్ అందులో రాసుకొచ్చారు. దీంతో ట్విటర్ డీల్ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13బిలియన్ డాలర్లు ట్విటర్ చేతికి అందినట్లు సమాచారం. మార్చిలోనే 44బిలియన్ డాలర్లకు డీల్ కుదిరింది. కానీ, అనేక మలుపుల అనంతరం తిరిగి అదే ధరకు మస్క్ ట్విటర్‌ కొనుగోలుకు ఒకే … Read more

    సెప్టెంబర్‌లో మారే కీలక ఆర్థికాంశాలు

    RBI నిబంధనల మేరకు సెప్టెంబర్‌లో ఆర్థికపర అంశాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటో చూద్దాం. **డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు:** సెప్టెంబర్‌ నుంచి అనేక బ్యాంకులు కార్డులపై వార్షిక చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్డ్‌ ఇన్‌పుట్‌లలో ఉపయోగించే చిప్‌ల ధర భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. **ఐటీ రిటర్న్స్ గడువు:** ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి వెరిఫికేషన్‌కు ఈ నెల 7తో గడువు ముగుస్తుంది. రిటర్న్‌లు సబ్మిట్‌ చేసిన 30 రోజుల్లోగా ధ్రువీకరణ చేయాలి. **టోకనైజేషన్:** అక్టోబర్‌ 1 … Read more

    అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు

    అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ 2022 ఇండియాలో ప్రారంభ‌మైంది. ఆగ‌స్ట్ 10 వ‌ర‌కు ఉండ‌నున్న ఈ సేల్‌లో ఎల‌క్ట్రానిక్‌పై భారీ డిస్కౌంట్లు, ఆప‌ర్లు ప్ర‌క‌టించింది. హెచ్‌పీ, లెనోవో వంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్స్‌.. ఎల్‌జీ, ఎంఐ వంటి బ్రాండ్స్ స్టార్ట్‌ టీవీల‌పై భారీ త‌గ్గింపును ప్ర‌క‌టించింది. HP Victus 16 laptopMRP రూ.73,682, సేల్ ధ‌ర రూ.54,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1750 వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్ Lenovo Legion 5 MRP ధ‌ర రూ.93,690, సేల్ ధ‌ర రూ.54,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1750 … Read more