- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 ఇండియాలో ప్రారంభమైంది. ఆగస్ట్ 10 వరకు ఉండనున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్‌పై భారీ డిస్కౌంట్లు, ఆపర్లు ప్రకటించింది. హెచ్‌పీ, లెనోవో వంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్స్.. ఎల్‌జీ, ఎంఐ వంటి బ్రాండ్స్ స్టార్ట్ టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించింది.
- HP Victus 16 laptopMRP రూ.73,682, సేల్ ధర రూ.54,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1750 వరకు అదనపు డిస్కౌంట్
- Lenovo Legion 5 MRP ధర రూ.93,690, సేల్ ధర రూ.54,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1750 వరకు అదనపు డిస్కౌంట్
- Asus TUF Gaming F15 MRP 74,990 , సేల్ ధర రూ. 54,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై మరింత డిస్కౌంట్
- LG 65inch 4K Ultra HD Smart OLED TV- MRP 2,99,990, సేల్ ధర రూ.1,69,490, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.2,250 వరకు ఆఫర్లు
- Mi 32inch 5A Series HD Ready Smart Android LED TV-MRP 24,999. సేల్ ధర రూ.Rs.13,999, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1500 డిస్కౌంట్
- Acer 43inch Ultra HD (4K) LED Android TV- MRP 34,990. సేల్ ధర రూ.Rs. 23,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1500 డిస్కౌంట్
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!