Hyderabad Ambedkar Statue: అంబేడ్కర్ నీడన నాలెడ్జ్ హబ్.. 125 అడుగుల ఎత్తుతో విగ్రహం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యం విజయవంతంగా పూర్తయ్యింది. యావత్ జాతి గర్వించేలా దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని రూపొందించింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరం వెంబడి నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఆనుకొని ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పనులను చకచకా చేసేస్తోంది. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ భారీ అంబేడ్కర్ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి? నిర్మాణానికి ఎన్నికోట్లు ఖర్చు చేశారు? వంటి ఆసక్తికర అంశాలను … Read more