Allu Arjun: సీఎం రేవంత్‌పై బన్నీ ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్.. మీకో రూల్? బన్నీకో రూలా?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా బన్నీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై అతడు సైతం ప్రెస్‌మీట్ పెట్టి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు జేఏసీ నాయకులు బన్నీ ఇంటిపై దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అల్లు అర్జున్‌ను అధికార కాంగ్రెస్ పార్టీ కావాలనే … Read more