• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అసలు రాజమౌళిని ఆస్కార్ ఆహ్వానించలేదట.. డబ్బులు కట్టి హాజరయ్యారంట!

  తెలుగు సినిమా సత్తాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచానికి చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్‌ను కైవసం చేసుకొని భారతీయులను గర్వించేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆస్కార్‌ ప్రచార ఆర్భాటాల కోసం రాజమౌళి రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు షికారు చేశాయి.మరోవైపు ఆస్కార్‌ ఎంట్రీ టికెట్ల కోసం రాజమౌళి రూ.1.44 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి … Read more

  సరికొత్తగా హోండా యాక్టివా స్కూటీలు

  హోండా యాక్టివా స్కూటీలు సరికొత్త ఇంజిన్‌తో వచ్చాయి. ఇంజిన్ అప్‌గ్రేడ్ చేసి డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్‌లుగా నాలుగు వేరియంట్లను రిలీజ్ చేసింది. ఐదు కలర్లలో ఈ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్స్ షో రూం ధర రూ.81 వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్, రియల్ టైమ్ మేలేజ్, ఎస్టిమేటెడ్ డిస్టెన్స్, యావరేజ్ మైలైజ్ తదితర అంశాలతో పాటు సమయాన్ని  కూడా డిస్‌ప్లే చేస్తుంది. స్మార్ట్ ఫైండ్, అన్‌లాక్, సేఫ్ వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ … Read more

  Honey badger: ‘భయం’ అంటే తెలియని జంతువు గురించి తెలుసా?

  ‘భయం నా బయోడేటాలోనే లేదురా బ్లడీ ఫూల్‌’ అంటాడు బాలయ్య ఓ సినిమాలో. నిజ జీవితంలో అలాంటి మనుషులు అయితే ఉన్నారో లేదో గానీ ఓ జంతువు మాత్రం ఉంది. ఈ భూమ్మీద మోస్ట్‌ ఫియర్‌లెస్‌ యానిమల్‌గా దానికి పేరుంది.  సింహాలకు వణుకు  సింహాల గుంపును కూడా అది వణికించగలదు. కానీ అది ఏ జంతువుకూ  వణకదు. భయం దాని కళ్లలో కనిపించదు. తిరగబడి ఎగబడేలా చేస్తుందే గానీ తలవంచి వెనకడుగు వేయదు. అదే హనీబ్యాడ్జర్‌(Honey badger). దీనినే రాటెల్‌(ratel) అని కూడా అంటారు. … Read more

  రూ.333 పొదుపుతో రూ.16 లక్షలు

  తన కస్టమర్లకు భారత తపాలా శాఖ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్‌లో ప్రతి రోజూ రూ.333 లేదా ప్రతి నెలా రూ.10,000 పొదుపు చేస్తే రూ.16 లక్షల రాబడి పొందవచ్చు. పదేళ్లకు గానూ ఇన్వెస్టర్లు రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిపై 5.8 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ మొత్తంపై రాబడి రూ.4.26 లక్షలుగా ఉంది. వడ్డీతో కలుపుకుని రూ.16.26 లక్షలకు చేరుతుంది. దీనిని బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన భద్రత కోసం చాలామంది ఫిక్స్‌డ్ … Read more

  ఎస్‌బీఐ ఆఫర్; రూ.7 వేల ఈఎంఐతో కొత్త కారు

  ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తక్కువ ఈఎంఐలతో కారు లోన్లు అందిస్తోంది. తక్కువ వడ్డీ రేటు, తక్కువ ఈఎంఐలతో కొత్త కార్లను సొంతం చేసుకోవచ్చు. రూ.7,733 ఈఎంఐతో హ్యూందాయ్ శాంట్రో కారును దక్కించుకోవచ్చు. గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై ఈఎంఐ రూ.8,433 నుంచి ప్రారంభం అవుతుంది. హ్యూందాయ్ ఆరా కారుకు రూ.9,547 చెల్లించవచ్చు. హ్యూందాయ్ క్రెటా కారు ఈఎంఐ రూ.16,342 నుంచి ఉంది. అలాగే హ్యూందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై ఈఎంఐ రూ.37,855 నుంచి ప్రారంభం అవుతుంది. పండుగ సమయంలో క్రెడిట్ కార్డుపైనా అదిరిపోయే … Read more

  గడువు తీరినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు

  క్రెడిట్ కార్డు నిబంధనలను ఆర్బీఐ తాజాగా సవరించింది. గడువు తేదీ ముగిసినా ఎలాంటి జరిమానా లేకుండా బిల్లు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గడువు తేదీ ముగిసిన 3 రోజుల వరకూ ఫైన్ లేకుండా బిల్లు కట్టవచ్చు. పైగా, ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపదు. దీంతో ఎప్పుడైనా బిల్లు చెల్లించడం మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆ 3 రోజుల సమయం కూడా దాటిపోతే క్రెడిట్ కార్డు కంపెనీలు పెనాల్టీలు విధిస్తాయి. బిల్లును బట్టి … Read more

  ట్విటర్ ఆఫీస్‌లో ఎలన్ మస్క్

  శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఎలన్ మస్క్ టాయిలెట్ శింకుతో అడుగు పెట్టారు. తన బయోలో కూడా ‘చీఫ్ ట్విట్’ అని మార్చారు. ‘మొత్తానికి కార్యాలయంలోకి వచ్చేశా. ఈ శింకు ఇక్కడే ఉండనీ’ అంటూ మస్క్ అందులో రాసుకొచ్చారు. దీంతో ట్విటర్ డీల్ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13బిలియన్ డాలర్లు ట్విటర్ చేతికి అందినట్లు సమాచారం. మార్చిలోనే 44బిలియన్ డాలర్లకు డీల్ కుదిరింది. కానీ, అనేక మలుపుల అనంతరం తిరిగి అదే ధరకు మస్క్ ట్విటర్‌ కొనుగోలుకు ఒకే … Read more

  సెప్టెంబర్‌లో మారే కీలక ఆర్థికాంశాలు

  RBI నిబంధనల మేరకు సెప్టెంబర్‌లో ఆర్థికపర అంశాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటో చూద్దాం. **డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు:** సెప్టెంబర్‌ నుంచి అనేక బ్యాంకులు కార్డులపై వార్షిక చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్డ్‌ ఇన్‌పుట్‌లలో ఉపయోగించే చిప్‌ల ధర భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. **ఐటీ రిటర్న్స్ గడువు:** ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి వెరిఫికేషన్‌కు ఈ నెల 7తో గడువు ముగుస్తుంది. రిటర్న్‌లు సబ్మిట్‌ చేసిన 30 రోజుల్లోగా ధ్రువీకరణ చేయాలి. **టోకనైజేషన్:** అక్టోబర్‌ 1 … Read more

  అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు

  అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ 2022 ఇండియాలో ప్రారంభ‌మైంది. ఆగ‌స్ట్ 10 వ‌ర‌కు ఉండ‌నున్న ఈ సేల్‌లో ఎల‌క్ట్రానిక్‌పై భారీ డిస్కౌంట్లు, ఆప‌ర్లు ప్ర‌క‌టించింది. హెచ్‌పీ, లెనోవో వంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్స్‌.. ఎల్‌జీ, ఎంఐ వంటి బ్రాండ్స్ స్టార్ట్‌ టీవీల‌పై భారీ త‌గ్గింపును ప్ర‌క‌టించింది. HP Victus 16 laptopMRP రూ.73,682, సేల్ ధ‌ర రూ.54,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1750 వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్ Lenovo Legion 5 MRP ధ‌ర రూ.93,690, సేల్ ధ‌ర రూ.54,990, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1750 … Read more