• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు

    యాడ్స్‌లో ఎక్కువగా కనిపించే స్టార్ హీరోల్లో నటుడు మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ ఏదోక యాడ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే యాడ్స్‌కు సైతం సమయాన్ని కేటాయిస్తుంటాడు. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్స్‌ అందుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌-తమన్నా కలిసి ఓ కొత్త యాడ్‌ చేశారు. ఇందులో వీరి పెయిర్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ లుక్కేయండి.  క్యూట్‌ కపుల్స్‌గా మహేష్‌-తమన్నా! మహేష్‌ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) … Read more

    Apple Os18:  iPadOS 18, watchOS 11,  tvOS 18 అప్‌డేట్‌ చేస్తున్నారా? వీటిని మాత్రం మరచిపోకండి

    Apple తన సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఆవిష్కరించింది, ఇందులో Mac కంప్యూటర్ల కోసం macOS Sequoia, iPadOS 18, watchOS 11,  tvOS 18 ఉన్నాయి. ఈ అప్‌డేట్‌లు Apple ప్రొడక్ట్స్‌పై  కొత్త ఫీచర్లు, కస్టమైజేషన్ ఆప్షన్‌లను అందిస్తున్నాయి. iOS 18 తాజా అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. macOS Sequoia ముఖ్యమైన ఫీచర్లు macOS Sequoia ఒక కొత్త iPhone Mirroring ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని ద్వారా యూజర్లు తమ కంప్యూటర్ నుంచి నేరుగా స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేయగలరు. అదనంగా, … Read more

    Hyundai Grand i10 Nios Corporate: హ్యుందాయ్‌ నుంచి సరికొత్త కారు.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌ (Hyundai Motors).. తమ కస్టమర్స్‌ కోసం సరికొత్త కారును భారత్‌లో లాంచ్ చేసింది. కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand I10 Nios) లైనప్‌లోనే శక్తివంతమైన కారును విడుదల చేసింది. కార్పొరేట్ పేరుతో (Hyundai Grand i10 Nios Corporate) ఈ నయా మోడల్‌ను తీసుకొచ్చింది. దేశంలోని వాహన ప్రియులను ఈ కారు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో నయా కార్పొరేట్‌ వెర్షన్‌ ఫీచర్లు, ధర, ఇతర విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.  పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ … Read more

    Samsung Galaxy Tab S6 Lite (2024): సరికొత్త ట్యాబ్‌తో వస్తోన్న శాంసంగ్‌.. ఫీచర్లు ఇవే!

    ప్రముఖ కొరియన్‌ టెక్‌ కంపెనీ శాంసంగ్‌ (Samsung)కు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. ఈ సంస్థ రిలీజ్‌ చేసే ఫోన్లు (Mobiles), ట్యాబ్స్‌ (Tabs), ల్యాప్‌టాప్స్‌ (Laptops) మంచి ఫీడ్‌ బ్యాక్‌ను కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే శాంసంగ్‌.. సరికొత్త ట్యాబ్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. 2022లో తీసుకొచ్చిన  Galaxy Tab S6 Lite ట్యాబ్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను టెక్‌ ప్రియుల ముందుకు తీసుకురాబోతోంది. ‘శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌6 లైట్‌ 2024’ (Samsung Galaxy Tab S6 Lite 2024) పేరుతో ఇది రాబోతోంది. … Read more

    Neuralink: వైద్య చరిత్రలో సంచలనం.. చిప్‌ సాయంతో చెస్‌ ఆడిన రోగి!

    టెస్లా, స్పెస్‌ ఎక్స్‌, ట్విటర్ వంటి దిగ్గజ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్థాపించిన ‘న్యూరాలింక్‌’ (Neuralink) చరిత్రలో కనివినీ ఎరుగని అద్భుతాన్ని చేసి చూపించింది. డైవింగ్‌ చేస్తూ గాయపడి చేతుల్లో చలనం కోల్పోయిన 29 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ (Noland Arbaugh) అనే వ్యక్తి.. తన స్వహస్తాలతో చెస్‌ ఆడేలా చేసింది. ఇందుకోసం ‘న్యూరాలింక్‌’ సంస్థ అతడి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చింది. దాని సాయంతో నోలాండ్‌.. ఎవరి సాయం లేకుండానే తన చేతులతో మౌస్‌ను ఆపరేట్‌ చేస్తూ కంప్యూటర్‌లో … Read more

    Realme Narzo 70 Pro Vs Redmi Note 13 Pro: ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? ఇది మీకోసమే!

    ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన నార్జో సిరీస్‌లో నార్జో 70 ప్రో 5జీని (Realme Narzo 70 Pro) తాజాగా లాంచ్‌ చేసింది. రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌, ఎయిర్‌ గెశ్చర్స్‌ వంటి కొత్త ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన Redmi Note 13 Pro మెుబైల్‌కు పోటీగా ఈ ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెడ్‌మీ ఫోన్‌తో పోలిస్తే ఈ నయా రియల్‌మీ … Read more

    iQoo Z9 Turbo: అత్యుత్తమ ఫీచర్లతో నయా మెుబైల్‌ను తీసుకొస్తున్న ఐకూ.. ఓ లుక్కేయండి!

    వివో (Vivo) సబ్‌ బ్రాండ్ ఐకూ (iQoo) భారత్‌లో మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 12న తీసుకొచ్చిన iQoo Z9 ఫోన్‌కు హై రేంజ్‌ వెర్షన్‌ను తీసుకురాబోతుంది. ఐకూ జెడ్‌9 టర్బో (iQoo Z9 Turbo) పేరుతో ఈ అడ్వాన్స్‌డ్‌ మెుబైల్‌ను రిలీజ్‌ చేయనుంది. ఐకూ Z9 5G మెుబైల్‌తో పోలిస్తే ఇందులో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఉండే అవకాశముంది. అయితే తాజాగా ఈ ఐకూ ఈ ‘ఐకూ Z9 టర్బో’ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. … Read more

    Realme 12+ 5G: కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న రియల్‌మీ.. ఫీచర్లపై లుక్కేయండి!

    ప్రముఖ చైనీస్‌ మెుబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లలో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు రియల్‌మీ సిద్ధమైంది. ‘Realme 12+ 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి 29న ఈ ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ కానుంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు లీకయ్యాయి. పలు టెక్‌ వెబ్‌సైట్స్‌ వాటి గురించి … Read more

    Infinix Hot 40i: అట్రాక్టివ్ ఫీచర్లతో సరికొత్త ఇన్ఫీనిక్స్‌ మెుబైల్‌.. ధర ఎంతంటే?

    చైనాకి ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫీనిక్స్‌ (Infinix) సరికొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 40ఐ’ (Infinix Hot 40i) పేరుతో అధునాతన బడ్జెట్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేయబోతోంది. వాస్తవానికి గతేడాది డిసెంబర్‌లోనే ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ మోడల్ గ్లోబల్‌ మార్కెట్‌లో విడుదలైంది. అయితే భారత్‌లో దీని లాంచింగ్‌ ఆలస్యమైంది. ఫిబ్రవరి 16న దీనిని విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకునే దీనిని ట్రై చేయవచ్చని కంపెనీ వర్గాలు సూచించాయి. … Read more

    Tata Punch EV: మహీంద్రాXUV 400 పోటీగా నయా టాటా కారు.. దేనిది పైచేయి?

    దేశంలో టాటా కంపెనీ (Tata Company) కార్లకు మంచి గుడ్‌విల్‌ ఉంది. టాటా మోటార్స్‌ (Tata Motors) నుంచి ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లో టియాగో, టిగోర్, నెక్సాన్‌ ఇప్పటికే మార్కెట్‌లోకి రాగా తాజాగా SUV విభాగంలో టాటా పంచ్‌ ఈవీ (Tata Punch EV Vs Mahindra XUV 400 ) విడుదలైంది. దీని ప్రైస్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈవీ కార్లతో పోలిస్తే అత్యాధునిక ఫీచర్లు దీనిలో ఉన్నాయని టాటా వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Mahindra XUV 400 ఎలక్ట్రిక్‌ కారుకు … Read more