• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQOO Z7s 5G Review: ఐక్యూ నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ఆసక్తిరేపుతున్న అధునాతన ఫీచర్లు!

    ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో 5G ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.  ఐక్యూ జెడ్ 7ఎస్ 5జీ (iQOO Z7s 5G) పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ మెుబైల్ సేల్స్‌ భారత్‌లో మెుదలైపోయాయి. ఐక్యూ మెుబైల్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్‌ ఉండటంతో కొత్తగా లాంచ్‌ అయిన ఫోన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఏమున్నాయి? ధర ఎంత? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.  ఫోన్ … Read more

    iQOO Neo 8 Review: ఐక్యూ నుంచి మరో అధునాతన ఫోన్‌.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!

    ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మే 23న iQoo Neo 8 అనే కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను మోడల్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే దీన్ని మెుదట చైనాలో తీసుకొస్తామన్న ఐక్యూ.. ఆ తర్వాత భారత్‌లోనూ లాంచ్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఐక్యూ ఫోన్లకు మార్కెట్‌లో మంచి బ్రాండ్ ఉండటంతో కొత్తగా రాబోయే స్మార్ట్‌ఫోన్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో iQoo Neo 8 ప్రత్యేకతలు ఏంటీ? అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇందులో ఏమున్నాయి? … Read more

    Motorola Edge 40 Review: మోటోరోలా నుంచి నయా 5G ఫోన్‌.. ఆకర్షిస్తున్న టాప్‌ ఫీచర్లు!

    స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ‘మోటోరోలా’ శుభవార్త చెప్పింది. మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40) 5G ఫోన్‌ను మే 23న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లాంచ్ అయింది. అక్కడ ఫోన్‌కు మంచి ఆదరణ లభించడంతో భారత్‌లోనూ మోటో ఎడ్జ్ 40పై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో తీసుకొచ్చిన మోటోరోలా Edge 30కి సక్సెసర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నయా … Read more

    GOOGLE BARD: చాట్‌జీపీటీని మించేలా గూగుల్‌ బార్డ్‌… ఏకంగా కోడింగ్‌ రాసేలా రూపకల్పన

    ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ పోటీ నెలకొంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ హవా నడుస్తుంటే.. పోటీగా ఓపెన్‌ ఏఐని తీసుకువచ్చేందుకు చాలా సంస్థలే పనిచేస్తున్నాయి. ఇందులో గూగుల్‌ మెుదటి స్థానంలో ఉంది. కంపెనీకి సంబంధించిన చాట్‌బాట్‌ బార్డ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టెస్టింగ్‌ దశలో ఉండగా.. ఇందులో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. గూగుల్ బార్డ్‌ గూగుల్‌ అభివృద్ది చేస్తున్న ఓపెన్‌ ఏఐ బార్డ్‌. ఇది పాత చాట్‌బాట్‌ అయినప్పటికీ దీన్ని చాట్‌జీపీటీకి పోటీగా మెరుగుపరుస్తున్నారు. ఇప్పటికే టెస్టింగ్‌ దశలో ఉంది. … Read more

    Honor 70lite, OPPO X6, iQOO Z7 ఇలా మార్కెట్‌లోకి  రాబోతున్న  సరికొత్త ఫోన్లు ఇవే!

    మార్కెట్‌లోకి సరికొత్త మెుబైల్‌లు అందుబాటులోకి రానున్నాయి. సెల్‌ఫోన్ ప్రియుల కోసం హానర్, ఒప్పో, వివో బ్రాండ్లు అప్డేటెడ్ మెుబైల్స్‌ను తీసుకురానున్నాయి.  హానర్‌ 70 lite హానర్‌ నుంచి మరో బడ్జెట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. 4 జీబీ RAM+128 జీబీ స్టోరేజీతో విడుదల చేస్తున్నారు. 6.5 ఇంచ్ డిస్‌ప్లే, 480 స్నాప్‌ డ్రాగన్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తుంది. దీని ధర రూ. 20,000లు ఉండొచ్చు. ఒప్పో X6 ఒప్పో నుంచి X6, X6 pro ఫోన్లు మార్చి 21 న విడుదలవుతున్నాయి. ఈ సారి … Read more

    భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలు

    భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏఐ కంపెనీ వెల్లడించింది. చాట్‌జీపీటీ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే, ప్లస్ మెంబర్లకు కొన్ని బెనెఫిట్స్ ఉండనున్నాయి. ట్రాఫిక్ ఏర్పడినప్పుడు సులువుగా వినియోగించడం, చాట్‌జీపీటీ కొత్త జనరేషన్ జీపీటీ-4 సేవలను వినియోగించడానికి, నూతన ఫీచర్లను పొందడానికి ప్లస్ మెంబర్‌షిప్ అవసరం. సాధారణ చాట్‌జీపీటీతో పోలిస్తే ప్లస్ మెంబర్‌షిప్ త్వరగా సమాధానాలు ఇస్తుంది. అయితే, ఇండియాలో ఈ మెంబర్షిప్ ధర రూ.1,950($23.60)గా తెలుస్తోంది.

    నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ డీ2 రాకెట్

    పీఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మూడు ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ డీ2 రాకెట్[ అంతరిక్షం](url)లోకి ప్రవేశించింది. రెండు దేశీయ, మరొకటి అమెరికా ఉపగ్రహాలు దీని ద్వారా కక్ష్యలోకి వెళ్లనున్నాయి. కాగా పీఎస్ఎల్వీ డీ1 పేరుతో ఇస్రో గతేడాది చేసిన మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా విజయవంతం చేయాలని పీఎస్ఎల్వీ డీ2తో ప్రయోగం చేపట్టి విజయవంతమైంది. #ISRO launches Small Satellite Launch Vehicle #SSLVD2 carrying EOS-07and … Read more

    వేగంగా నడవాలనుకుంటే ఈ షూపై లుక్కేయండి !

    నడక వేగం 250 శాతం పెంచే షూను అమెరికాకు చెందిన షిఫ్ట్‌ రోబోటిక్స్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోంది. మూన్‌వాకర్స్‌ పేరుతో ఈ షూను విడుదల చేస్తోంది. స్కేటింగ్‌ చేసే విధంగా కనిపించేలా వీటిని రూపొందించారు. వీల్స్‌ను అమర్చటంతో పాటు మెట్లు ఎక్కి దిగే సమయంలో అవి ఆగిపోయేవిధంగా ఏర్పాటు చేశారు. ఆర్టీఫియల్‌ ఇంటిలిజెన్స్‌, అల్గారిథమ్‌ ద్వారా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఈ బూట్లతో అత్యంత వేగంగా నడవొచ్చని సంస్థ ప్రతినిధి తెలిపారు. వీటి ధర రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు. #Moonwalkers, the world’s fastest … Read more

    ఈ చైర్‌ను డ్రెస్సులా వేసుకోవ‌చ్చు

    ఈ వీడియోలో చూపిస్తున్న చైర్ చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. అది మ‌నం డ్రెస్ వేసుకున్న‌ట్లుగా కొంత‌మందికి రోజంతా నిల‌బ‌డి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. దాంతో వారికి న‌డుము, కాళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. అటువంటి వారికోసం ఒక వేర‌బుల్ చైర్ మార్కెట్‌లోకి రాబోతుంది. అంటే దాన్ని మ‌నం డ్రెస్ వేసుకున్న‌ట్లుగానే వేసుకోవ‌చ్చు. దాంతో ఎక్క‌డ కావాలంటే అక్క‌డ కూర్చొవ‌చ్చు. సుల‌భంగా వేసుకునే ఈ చైర్ కూర్చునేందుకు, న‌డిచేందుకు, పరిగెత్తేందుకు కూడా సౌక‌ర్యంగా ఉంటుంది. ఈ వేర‌బుల్ చైర్‌ను చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more

    గాల్లో తేలుతూ రైలు ప్ర‌యాణం

    చైనాలో త్వ‌ర‌లో స్కై ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి భూమికి 33 అడుగుల ఎత్తున ఉండే ట్రాక్‌పై ఆనుకొని తలకిందులుగా వేలాడుతూ న‌డుస్తాయి. దీనికి రెండు బోగీలు ఉంటాయి. గంట‌కు 50 ఏళ్ల గ‌రిష్ఠ వేగంతో ప్ర‌యాణిస్తాయి. అయ‌స్కాంత క్షేత్రం సాయంతో ఈ రైళ్లు న‌డుస్తాయి. ఇవి ప‌ర్యావ‌ర‌ణ‌స‌హితం. ట్రాక్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. స్కై ట్రైన్‌లో ఒకేసారి 88 మంది ప్రయాణించవచ్చు. ఇప్ప‌టికే రెడ్ రైల్ పేరుతో చైనాలో చేసిన ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం అయింది.