• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ డీ2 రాకెట్

    పీఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మూడు ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ డీ2 రాకెట్[ అంతరిక్షం](url)లోకి ప్రవేశించింది. రెండు దేశీయ, మరొకటి అమెరికా ఉపగ్రహాలు దీని ద్వారా కక్ష్యలోకి వెళ్లనున్నాయి. కాగా పీఎస్ఎల్వీ డీ1 పేరుతో ఇస్రో గతేడాది చేసిన మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా విజయవంతం చేయాలని పీఎస్ఎల్వీ డీ2తో ప్రయోగం చేపట్టి విజయవంతమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv