Neuralink: వైద్య చరిత్రలో సంచలనం.. చిప్ సాయంతో చెస్ ఆడిన రోగి!
టెస్లా, స్పెస్ ఎక్స్, ట్విటర్ వంటి దిగ్గజ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్థాపించిన ‘న్యూరాలింక్’ (Neuralink) చరిత్రలో కనివినీ ఎరుగని అద్భుతాన్ని చేసి చూపించింది. డైవింగ్ చేస్తూ గాయపడి చేతుల్లో చలనం కోల్పోయిన 29 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ (Noland Arbaugh) అనే వ్యక్తి.. తన స్వహస్తాలతో చెస్ ఆడేలా చేసింది. ఇందుకోసం ‘న్యూరాలింక్’ సంస్థ అతడి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చింది. దాని సాయంతో నోలాండ్.. ఎవరి సాయం లేకుండానే తన చేతులతో మౌస్‌ను ఆపరేట్ చేస్తూ కంప్యూటర్‌లో … Read more