• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tata Punch EV: మహీంద్రాXUV 400 పోటీగా నయా టాటా కారు.. దేనిది పైచేయి?

    దేశంలో టాటా కంపెనీ (Tata Company) కార్లకు మంచి గుడ్‌విల్‌ ఉంది. టాటా మోటార్స్‌ (Tata Motors) నుంచి ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లో టియాగో, టిగోర్, నెక్సాన్‌ ఇప్పటికే మార్కెట్‌లోకి రాగా తాజాగా SUV విభాగంలో టాటా పంచ్‌ ఈవీ (Tata Punch EV Vs Mahindra XUV 400 ) విడుదలైంది. దీని ప్రైస్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈవీ కార్లతో పోలిస్తే అత్యాధునిక ఫీచర్లు దీనిలో ఉన్నాయని టాటా వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Mahindra XUV 400 ఎలక్ట్రిక్‌ కారుకు … Read more

    BSNL DIWALI OFFERS 2023: దీపావళి ఆఫర్ల బొనాంజ.. ప్రత్యేక ఆఫర్ల వివరాలు ఇవే!

    దీపావళి సందర్భంగా ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక డేటా ఆఫర్లను విడుదల చేసింది. అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. రూ.251, రూ.299, రూ.398, రూ.599, రూ.666 రీఛార్జ్ ప్లాన్లతో అదనపు డేటా లభించనున్నట్లు  ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే BSNL సెల్ఫ్ కేర్ పోర్టల్లో రీఛార్జ్ చేస్తేనే ఈ అదనపు డేటా ప్రయోజనం లభించనుంది.  మరి ఈ ప్లాన్ల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రూ.251 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3 జీబీ … Read more

     Tata Harrier Facelift : దిమ్మతిరిగే ఫీచర్లతో టాటా నుంచి కొత్త  కారు…  XUV700, MG హెక్టార్‌కు గట్టి సవాల్

    టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్(Tata Harrier Facelift) అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఇది టాటా మోటార్స్  ఫ్లాగ్‌షిప్ కారుగా చెప్పవచ్చు. ఈసారి ఈ SUV హారియర్‌ మోడల్‌ను  పూర్తిగా నవీకరించింది. అక్టోబర్ 17న విడుదల కానున్న టాటా హారియర్ SUV పూర్తిగా రిఫ్రెష్ చేసిన కొత్త లుక్‌లో,  కొన్ని ఫంకీ-లుకింగ్ కలర్ ఆప్షన్‌లతో రానుంది. పూర్తిగా రీడైజైన్ చేసిన ఇంటీరియర్‌తో సహా అనేక అప్‌డేట్‌లు అయితే హారియర్‌లో వస్తున్నాయి. అలాగే, ఈ SUV BS6 ఫేజ్-2కు అనుగుణంగా పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో రానుంది. మరీ … Read more

    గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారా?

    గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్న వారిని కేంద్ర సైబర్ నిఘా సంస్థ హెచ్చరించింది. కంప్యూటర్, మొబైల్స్‌లో పాత క్రోమ్ వాడుతున్నట్లైతే వెంటనే దానిని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. పాత క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తక్షణం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

    Home Theaters Under Rs.10,000: ఇంట్లోనే థియేటర్‌ అనుభూతి పొందాలా? అయితే వీటిని ట్రై చేయండి!

    ప్రస్తుతం చాలా మంది తమ ఆనందం, సంతోషం, వినోదాన్ని సినిమాల్లోనే వెతుక్కుంటున్నారు. అలా అని ప్రతీసారి థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. ఈ సమస్య నుంచి బయటపడేందుకే హోమ్‌ థియేటర్లు (Home Theaters) వచ్చాయి. వీటిని టీవీకి ఫిక్స్‌ చేసి ఏదైనా సినిమా చూస్తే అచ్చం థియేటర్‌ అనుభూతి కల్గుతుంది. వాటి క్వాలిటీ సౌండ్‌ సిస్టమ్‌, పాటలు అచ్చం థియేటర్‌ ఉన్న భావనను కల్పిస్తాయి. హోమ్‌ థియేటర్‌లో మనకు ఇష్టమైన పాటలు వింటే ఆ మజానే వేరు. కొత్తగా … Read more

    Sony Tv’s Above Rs.50,000: అమెజాన్‌ పండగ సేల్.. పెద్ద స్క్రీన్‌ సోనీ టీవీలపై అదిరిపోయే ఆఫర్లు..!

    మార్కెట్‌లో ఎన్ని రకాల టీవీలు ఉన్నప్పటికీ సోనీ స్మార్ట్‌టీవీలకు ఉన్న ప్రత్యేకతే వేరు. అత్యుత్తమ స్క్రీన్‌ రిజల్యూషన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, నాణ్యమైన సౌండ్‌ క్వాలిటీ వీటి సొంతం. ‌అందుకే ఎక్కువ మంది సోనీ టీవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక సోనీ కంపెనీకి చెందిన పెద్ద స్క్రీన్ టీవీ తీసుకుంటే థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని చాలా మంది నమ్మకం. దీనిని గుర్తించిన అమెజాన్‌.. రూ.50,000 పైబడిన సోనీ టీవీలపై భారీ రాయితీలను ప్రకటించింది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Amazon … Read more

    భారీ ప్రయోగానికి సద్ధమవుతోన్న ఇస్రో

    చంద్రయాన్-3 సక్సెస్ అందించిన ఉత్సాహంతో ఇస్రో మరో భారీ ప్రయోగానికి సద్ధమవుతోంది. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీంతో పాటు ఎక్కువ కాలం ప్రయాణించేందుకు వీలుగా మానవ సహిత అంతరిక్ష నౌకను సైతం సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. తాము నిర్మించే స్పేస్ స్టేషన్ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    Amazon Great Indian Festival: బ్రాండెడ్ స్మార్ట్‌టీవీలపై ఎగిరి గంతేసే డిస్కౌంట్లు.. మీరే చూడండి! 

    ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కళ్లు చెదిరే ఆఫర్లను అందించడానికి అమెజాన్ సిద్ధమైంది. అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభమయ్యే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఊహించని డిస్కౌంట్లతో మెుబైల్ ఫోన్లు, గాడ్జెట్స్‌, గృహోపకరణ వస్తువులను ‌అందించనుంది. అయితే స్మార్ట్‌టీవీలపై ఈ సేల్‌కు ముందే భారీ రాయితీలను అమెజాన్‌ ప్రకటించింది. దసరాకు ముందు కొత్త టీవీని తమ ఇంటికి తీసుకెళ్లాలని భావిస్తున్న వారికి ఇది చక్కటి అవకాశం. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌టీవీలను పొందే ఛాన్స్‌ అమెజాన్‌ రూపంలో మీ ముందుకు వచ్చింది. భారీ డిస్కౌంట్‌తో వస్తోన్న … Read more

    Kia Carens X-Line: కియా నుంచి మరో స్టైలిష్‌ కారు.. దీని కిర్రాక్‌ ఫీచర్లకు దిమ్మతిరగాల్సిందే!

    ప్రముఖ ఆటో మెుబైల్‌ కంపెనీ కియా (Kia) నుంచి సరికొత్త కారు భారత మార్కెట్‌లోకి వచ్చింది. దేశంలో ఎంతో పాపులర్‌ అయిన కియా కారెన్స్‌ (Kia Carens) కార్ల సిరీస్‌ నుంచి మరో అత్యాధునిక మోడల్‌ను లాంచ్‌ చేసింది. కియా కారెన్స్‌ ఎక్స్‌-లైన్‌ (Kia Carens X-Line) పేరుతో కొత్త కారు పరిచయమైంది. పండుగల సీజన్ నేపథ్యంలో న్యూ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్లతో కరెన్స్ ఎక్స్-లైన్ కారును కియా ఇండియా తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కారు ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? … Read more

    BYD Seal EV Car: ఎలక్ట్రిక్ కార్లకు ఇది బాస్… ఒక్క ఛార్జ్‌తో 650 కి.మీ ప్రయాణం! ధర ఎంతంటే?

    చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ బీవైడీ (BYD) పవర్‌ఫుల్‌ ఈవీ (EV)ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ‘BYD Seal EV’ పేరుతో ఈ కారును థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. అతిత్వరలోనే భారత్‌ సహా పలు దేశాల్లో ఈ కారును లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కార్ల ప్రియులకు నచ్చే ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. మరి ఈ ఈవీ కారు ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. కారు వేరియంట్స్‌ … Read more